Health Tips : ఈ ఆకుని చూస్తే వదలకండి… దీని ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : ఈ ఆకుని చూస్తే వదలకండి… దీని ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు…!

Health Tips : మనకి ఎన్నో రకాల మొక్కలు కనబడుతూ ఉంటాయి. అయితే ఆ మొక్కలలో కొన్ని మొక్కలు లలో గొప్ప ఔషధ గుణాలు ఉంటాయి. ఆ మొక్కలలో ఒకటి మారేడు చెట్టు. ఈ మారేడు పత్రాలు ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనవి. హిందు సమాజంలో ఈ ఆకులను పూజకి వాడుతూ ఉంటారు. అలాగే వినాయక చవితికి వినాయకుడికి సమర్పించే పత్రిలో మారేడు కూడా ఉంటుంది. దీనినే వెలగా అని కూడా పిలుస్తారు. ఈ పండ్లు చూడడానికి చెక్క […]

 Authored By prabhas | The Telugu News | Updated on :20 December 2022,6:00 am

Health Tips : మనకి ఎన్నో రకాల మొక్కలు కనబడుతూ ఉంటాయి. అయితే ఆ మొక్కలలో కొన్ని మొక్కలు లలో గొప్ప ఔషధ గుణాలు ఉంటాయి. ఆ మొక్కలలో ఒకటి మారేడు చెట్టు. ఈ మారేడు పత్రాలు ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనవి. హిందు సమాజంలో ఈ ఆకులను పూజకి వాడుతూ ఉంటారు. అలాగే వినాయక చవితికి వినాయకుడికి సమర్పించే పత్రిలో మారేడు కూడా ఉంటుంది. దీనినే వెలగా అని కూడా పిలుస్తారు. ఈ పండ్లు చూడడానికి చెక్క వస్తువుల కనబడుతుంటాయి. ఈ పండు రుచి తీపి, పులుపు కలిగి ఉంటుంది.అదేవిధంగా మూడు ఆకులు ఉన్న మారేడు పత్రం

బ్రహ్మ విష్ణు మహేశ్వరుని రూపంలో కొలుస్తూ ఉంటారు. ఈ పండ్లు బెరడు, వేర్లు, ఆకులు, పువ్వులు కాయలు ఇవన్నీ కూడా గొప్ప ఔషధంగా పనిచేస్తాయి. ఈ బిల్వ చెట్టులో ప్రతిభాగం మనుషులకు మంచి చేసే ఆయుర్వేద గుణాలు కలిగి ఉన్నది. అతిసారం అనే వ్యాధికి మారేడు పండ్లతో చేసిన రసం చాలా బాగా సహాయపడుతుంది. మారేడు ఆకులు కొద్దిపాటు జర్వన్ని కూడా నయం చేస్తాయి. ఈ బిల్వాకులు కషాయము తీసి అవసరం మేరకు కొంచెం తేనెను కలుపుకొని ఈ కషాయం తాగినట్లయితే జ్వరం తొందరగా నయం అవుతుంది. దీని ఆకుల రసం చక్కెర వ్యాధి నివారణకు చాలా మేలు చేస్తుంది.

Health Tips on maredu tree in Juice of leaves

Health Tips on maredu tree in Juice of leaves

శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. అలాగే కడుపులోని పేగులను అల్సర్లను తగ్గించే గుణం కలిగి ఉంది ఈ బిల్వ పత్రాలకు. మలేరియా జ్వరం తగ్గించే గుణము విలువ ఆకులకు ఫలాలకు ఉంది. ఈ మారేడు పండు నుంచి తీసిన రసం కొద్దిగా అల్లం రసంలో కలిపి తీసుకుంటే రక్త సంబంధిత ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. కీటకాలు విషపురుగులు యొక్క విషయాన్ని ఇరుగుడుగా కూడా పనిచేస్తుంది. ఈ ఆకుల రసం. మారేడు బెరడు, వే, ఆకులు ముద్దగా నూరి గాయాల మీద పెడితే గాయాలు తొందరగా తగ్గిపోతాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది