
these zodiac signs get good luck
మేష రాశి ఫలాలు : ఈరోజు చక్కటి ఫలితాలను అందుకుంటారు. చేసే పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. కుటుంబంలో సంతోషంగా ఉంటుంది. సంతానం వల్ల శుభవార్తలు వింటారు. అన్ని రకల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. విందూ వినోదాల్లో పాల్గొంటారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : కొద్దిగా చెడు దినం ఈరోజు. ఆచితూచి వ్యవహరించాల్సిన రోజు. తెలియక చేసిన పొరపాట్లు మీకు శాపంగా మారే అవకాశం ఉంది. పనులలో జాప్యం. ఆర్థికంగా ఇబ్బంది.
విలువైన వస్తువులలో జాగ్రత్త అవసరం. చేసే పని వారితో ఇబ్బంది. వ్యాపారాలలో పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.బంధువులతో కలహాలు రావచ్చు. మహిళలకు పనిభారం. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.,
మిథున రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. ఆఫీస్‌లో పరిస్థితులు అనుకూలం. మంచి వార్తలు వింటారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడుతారు. విద్యార్థులకు శుభవార్తలు. అస్తి సంబంధ విషయాలలో పురోగతి కనిపిస్తుంది. సూర్యారాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : చేసే పనులలో వేగం పెరుగుతుంది. ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. వ్యాపారల్లో లాభాలు. అన్ని చోట్ల మీకు విజయం వరిస్తుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. అన్నదమ్ముల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు.శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
Today Horoscope December 20 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : కుటుంబంలో మార్పులు జరుగవచ్చు. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. చేసే పనుల యందు ఆటంకాలు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త. అవనసర ఖర్చులు రావచ్చు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మహిళలకు మామూలుగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు : ఈరోజు అన్ని రకాలుగా ఉంటుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. విద్యార్థులలకు, అన్ని రకాల వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది. చేసే పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారములు చక్కటి ఫలితాలు. గణపతి దేవుడి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : కొద్దిగా మద్యస్తంగా ఉంటుంది ఈరోజు చేసే పనులను పట్టుదలతో చేస్తేనే పనులు పూర్తవుతాయి. ధన లాభం కలుగుతుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. చేసే పనులలో నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. మహిళలకు ధననష్ట్ం. సాయంత్రం నుంచి పరిస్థితులు కొంత అనుకూలంగా ఉంటాయి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణ చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు ఇబ్బందులు తప్పవు. కాస్త ఓపికతో, సహనంతో గడపాల్సిన రోజు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు రావచ్చు. ఆఫీస్లో మీరు శ్రద్ధతో పనిచేయాల్సిన రోజు. అనుకోని నష్టాలు. అనవసర ఖర్చులు. ఆదాయంలో పెద్దగా మార్పులు ఉండవు. మహిళలకు చికాకులు వస్తాయి. లలితాదేవి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. ఆలస్యమైన ఫలితాలు అనుకూలంగా ఉంటుంది. చేసే పనులలో జాప్యం పెరుగుతుంది. కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి. సాయంత్రం నుంచి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. మహిళలకు ఇబ్బందులు తొలిగిపోతాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మకర రాశి ఫలాలు : కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం వుంటుంది. ఆదాయంలో మాములు పరిస్థితులు ఉంటాయి. అనవసరమైన ఖర్చులు వస్తాయి. వ్యాపారాలలో అధిక శ్రమ. మహిళలకు ఇబ్బందులు వస్తాయి. వ్యాపారలలో ఇబ్బందులు. సాయంత్రం నుంచి అనుకూలతలు కనిపిస్తున్నాయి. శివ పంచాక్షరి జపం చేయండి.
కుంభ రాశి ఫలాలు : దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. చేసే పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. వ్యాపారాలలో ధన లాభం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈరోజు చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. మహిళలకు అనుకోని లాభాలు వస్తాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో అనుకోని మార్పులు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఇబ్బంది. మహిళలకు ఆరోగ్య సమస్యలు. శ్రీ దుర్గాదేవి సూక్తంతో అమ్మవారిని ఆరాధించండి.
Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 జనవరి 20 ఎపిసోడ్లో కథ ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది.…
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
This website uses cookies.