
Helth Tips Use this tips for black in armpits
Helth Tips : చంకలు నల్లగా ఉండటం వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు. స్లీవ్ లెస్ డ్రెస్సులు వేసుకోవడానికి ఎగ ఇబ్బంది పడిపోతుంటారు. చాలా మంది ఎదుర్కొనే సమస్యలలో బ్లాక్ అండర్ ఆర్మ్స్ ఒకటి. నల్లటి చంకల నుంచి బయటపడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలామంది అండర్ అర్మ్స్ కి డియోడ్రెంట్స్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు.. దీని వల్ల కూడా చర్మం నల్లగా మారడానికి కారణం అవుతుంది. చర్మం రంగు మారడంతో పాటు ఇరిటేషన్ లాంటి ఇబ్బందులు కూడా వస్తుంటాయి. ఎక్కవగా ఈ సమస్యతో స్త్రీలు ఇబ్బంది పడుతుంటారు. ట్రెండీ వేర్ దుస్తులు ధరించాలంటేనే భయపడుతుంటారు. అయితే షేవింగ్ వల్ల చంకలు నల్లగా మారుతూ ఉంటాయి. షేవింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను దూరం చేయవచ్చు. ఎలాంటి క్రీముల అవసరం లేకుండా సహజ పద్దతిలో కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్యను తరిమి కొట్టవచ్చు.
అయితే మరీ బిగుతుగా ఉండే దుస్తులను వేసుకోకూడదు. అలా వేసుకుంటే హైపర్ పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది. కాబట్టి వదులుగా ఉండే డ్రెస్సులను వేసుకోవాలి. అలాగే ఫిట్ గా ఉంటే కూడా ఈ సమస్య రాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీర బరువు మరీ ఎక్కువగా ఉంటే ఈ సమస్య వస్తుంది. కాబట్టి బరువును కంట్రోల్ లో ఉంచుకోవాలి. అప్పుడే చంకలు నల్లబడవు. అలాగే కొన్ని చిట్కాలు ఇప్పుడు చూద్దాం.. ఒక స్పూన్ కొబ్బరినూనే, కొంచెం సాల్ట్, వైట్ కోల్గేట్ పేస్ట్ వేసి బాగా కలుపుపోవాలి. ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు చంకలలో అప్లయ్ చేయాలి. ఆ తర్వాత నిమ్మ చెక్కతో ఐదు నిమిషాలపాటు రబ్ చేసుకోవాలి. ఇలా రెగ్యూలర్ గా నల్లగా ఉన్న చంకలు తెల్లగా మరిపోతాయి.
Helth Tips Use this tips for black in armpits
అలాగే బియ్యపు పిండి, టమాటా జ్యూస్, పెరుగు బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చంకలలో రౌండ్ గా అప్లయ్ చేయలి. ఇలా వారానికి రెండు సార్లు చేసినట్లైతే చంకలు సాధారణ చర్మంలోకి మారుతాయి. అలాగే కీరదోసకాయ పేస్ట్, కొబ్బరి నూనె, అర స్పూన్ బేకింగ్ పౌడర్ మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలపాటు చంకలకు అప్లయ్ చేయాలి. అలాగే టామాట ముక్కని చక్కెర పౌడర్ లో ముంచి చంకలో అప్లయ్ చేసుకోవాలి. ఇలా చేస్తే కూడా ఫలితం ఉంటుంది. అలాగే శనగ పిండి, పసుపు ఒక్కో స్పూన్ తీసుకోవాలి. ఇందులో నిమ్మ రసం కలుపుకొని చంకలలో ఐదు నిమిషాలపాటు మసాజ్ చేయాలి. ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇందులో ఏ ఒక్కటి ఫాలో అయినా సమస్యను దూరం చేసుకోవచ్చు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.