Health Facts : రోజు ఒక గ్లాసు ఇది తాగితే మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు…!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Health Facts : రోజు ఒక గ్లాసు ఇది తాగితే మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు…!!

Health Facts : మీరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. కంటి సంబంధిత సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నారా.. ఎప్పుడూ ఏదో నీరసం వెంటాడుతూ ఉందా.. అయితే ఈ పాలను తాగి చూడండి.. మీకు 70 సంవత్సరాల వయసు ఉన్న సరే 20 ఏళ్ల వయసున్నట్టు గంతులు వేస్తారు. అంత శక్తి వస్తుంది. మీకు రకరకాల అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. మంచి నిద్ర పడుతుంది. శరీరం ఉత్సాహంగా యాక్టివ్గా ఉంటుంది.ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవుతుంది. మరి ఈ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :25 May 2023,8:00 am

Health Facts : మీరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. కంటి సంబంధిత సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నారా.. ఎప్పుడూ ఏదో నీరసం వెంటాడుతూ ఉందా.. అయితే ఈ పాలను తాగి చూడండి.. మీకు 70 సంవత్సరాల వయసు ఉన్న సరే 20 ఏళ్ల వయసున్నట్టు గంతులు వేస్తారు. అంత శక్తి వస్తుంది. మీకు రకరకాల అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. మంచి నిద్ర పడుతుంది. శరీరం ఉత్సాహంగా యాక్టివ్గా ఉంటుంది.ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవుతుంది. మరి ఈ పాలలో ఏం వేసుకుని తాగితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఎలా తాగాలి.. ఎలా తయారు చేసుకోవాలి. అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ రెమెడీ లో ముందుగా మనం తీసుకునేవి తామర గింజలు ఒక కప్పు వరకు తీసుకోండి. దీని గింజల్లో కావలసిన పోషకాలు ఉన్నాయి.

Energy Drinks: యాక్టివ్‌గా ఉండాలంటే ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగాల్సిందే..  ఇంట్లోనే ఈజీగా తయారు చేయండిలా.. - Telugu News | Health Tips: These Energy  drinks to remove weakness in your body ...

అంటే మన ఆరోగ్యానికి కావలసిన అన్ని పోషకాలు ఇంచుమించు తామర గింజల్లో ఉంటాయి. తామర గింజలు ఎండిన వాటికంటే పచ్చివాటిలోనే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇంగ్రిడియన్ గసగసాలు భారతీయ వంటల్లో వినియోగించే పదార్థాలు గసగసాలు కూడా ఒకటి. స్పూన్ గసగసాలలో 9.7 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. గసగసాలలోని ఇనుము, కాల్షియం నాడీ వ్యవస్థ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. గొంతు సమస్యలు ఉన్నవారు కొద్దిగా పట్టిక బెల్లం తీసుకునే నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉండాలి. దీంతో గొంతు నొప్పి మంట దగ్గు దురద తగ్గిపోతాయి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. మనకి కిచెన్ రోల్ ఉంటుంది కదా అందులో ముందుగా మీకు కావాల్సిన అంత పటిక బెల్లాన్ని పొడిలా దంచుకోండి. ఈ రెమిడీ ప్రతి ఒక్కరు తయారు చేసుకోండి. ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీరు రెగ్యులర్గా తాగిన తర్వాత ఆ మార్పును మీరే చూస్తారు. ఇప్పుడు ఈ రెమెడీ కోసం మనం ఒక గ్లాస్ పాలను తీసుకోవాలి. మీకు కుదిరితే ఆవుపాలను తీసుకోండి. లేదంటే మామూలు పాలైన తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టి ఒక స్పూన్నెయ్యి వేసుకోండి.

High Energy Milk Drink for Body Pain and Strong Bones

High Energy Milk Drink for Body Pain and Strong Bones

ఇప్పుడు నెయ్యి బాగా కరిగిన తర్వాత రెండు స్పూన్ల గసగసాలు వేసి లో ఫ్లేమ్ లో కమ్మని వాసన వచ్చేవరకు వేయించండి. కాబట్టి కాస్త మంచి వాసన వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న గ్లాస్ పాలు వేసేయండి. ఒకవేళ మీకు పాలు సరిపోలేదు అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. పాలు వేసిన తర్వాత మన తామర గింజలు కూడా యాడ్ చేసుకోండి. గసగసాలు తామర గింజలు పాలు ఈ మూడింటిని అయిదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాగా ఉడికించుకోవాలి. ఈ రెమెడీ మీరు రెగ్యులర్గా 15 రోజులు పాటు తీసుకుని చూడండి.. మీ శరీరంలో మార్పుని మీరే గమనిస్తారు. బాడీ అంతా చాలా దృఢంగా మీరు చాలా యాక్టివ్ గా ఉన్నట్టు మీరే గుర్తిస్తారు. కాబట్టి కావలసిన అంత క్యాల్షియం కూడా మన శరీరానికి అందుతుంది. కాబట్టి ఈ డ్రింక్ మీద తీసుకోవడం వల్ల మీ ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది