Headache : ఉదయం లేవగానే తలనొప్పి ఎందుకు వస్తుంది...? దీనిని ఎలా పరిష్కరించాలి...??
Headache : ప్రతి ఒక్కరికి తలనొప్పి ఒక సాధారణ సమస్య. అయితే కొందరికి ఉదయం లేచిన వెంటనే ఈ సమస్య అనేది స్టార్ట్ అవుతుంది. అయితే దీనిని ఎదుర్కోవటానికి ప్రజలు ఎప్పుడు మందులను వాడుతూఉంటారు. అయితే ఈ సమస్య అనేది ఎందుకు వస్తుందో తెలుసా. మీరు రోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ముందుగా నిద్ర లేవగానే తలనొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకుందాం…
1. నిద్ర మరియు తలనొప్పి మధ్య సమతుల్యతను రక్షించుకోవడం చాలా అవసరం. అలాగే నిద్రలేమి కూడా తలనొప్పికి కారణం అయినట్లే మరియు ఎక్కువగా నిద్రపోవడం కూడా తలనొప్పికి కారణం అవుతుంది..
2. తలనొప్పి మరియు నిద్ర సమస్యలు అనేవి ముడిపడి ఉన్నాయి. అయితే మీకు సరిగ్గా నిద్ర లేకపోవడం వలన కూడా తలనొప్పి అనేది వస్తుంది. అలాగే ఒత్తిడి వలన కూడా తలనొప్పి వస్తుంది. ఇది నిద్రను ఎంతో కష్టతరం చేస్తుంది. ఇది ఎక్కువ తలనొప్పికి కూడా దారితీస్తుంది అని అంటున్నారు నిపుణులు..
3. స్లీప్ అప్నియాతో ఇబ్బంది పడేవారు కూడా ఉదయం లేవగానే తలనొప్పిగా అనిపించవచ్చు అని అంటున్నారు నిపుణులు..
-ఈ సమస్యను పరిష్కరించడానికి మంచి నిద్ర షెడ్యూల్ ను అనుసరించడం చాలా అవసరం. అయితే మీరు ఒకే టైమ్ లో పడుకొని మేలుకొనడానికి ప్రయత్నం చేస్తే మీరు తలనొప్పి నుండి ఈజీగా బయటపడవచ్చు…
– ఉదయాన్నే వచ్చే తీవ్రమైన తలనొప్పిని తగ్గించడానికి మైగ్రేన్ ను తగ్గించండి..
Headache : ఉదయం లేవగానే తలనొప్పి ఎందుకు వస్తుంది…? దీనిని ఎలా పరిష్కరించాలి…??
– ఆల్కహాల్ అనేది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఇది తలనొప్పికి కారణం అయినట్లయితే వెంటనే మానేయాలి అని వైద్యులు చెబుతున్నారు.
– మంచి ఆహారం మరియు తగినంత హైడ్రేషన్ ఈ సమస్య నుండి బయట పడడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే వీరు రోజంతా తగినంత నీరును తాగటానికి ప్రయత్నం చేయండి. దీనితో పాటుగా మీరు ఉదయం లేవగానే ఒక పెద్ద గ్లాస్ నీటిని తాగటానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు తీసుకునే మంచి ఆహారం కూడా తలనొప్పిని దూరం చేస్తుంది..
– అని ప్రయత్నాలు చేసినా కూడా మీకు తలనొప్పి నుండి మనం కలగకపోతే, వెంటనే వైద్యులను సంప్రదించండి…
Mango Tree ఇది సమ్మర్ సీజన్. మామిడి కాయలు విరివిగా కాస్తుంటాయి. మ్యాంగో లవర్స్ కూడా ఈ సీజన్‌లో మామిడి…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్…
Chandrababu Naidu : ఏపీ రైతులకు AP CM Chandrababu సీఎం చంద్రబాబు శుభవార్తను తెలిపారు. రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న…
TDP Mahanadu : తెలుగుదేశం పార్టీ (టీడీపీ) యొక్క వార్షిక మహానాడు ఈ నెల 27 నుండి 29 వరకు…
Whatsapp : మెటా ఇప్పుడు వాట్సాప్‌లో కొత్త విధానాన్ని ప్రారంభించింది. దీని ద్వారా సందేశ పరిమితి సెట్ చేయబడుతుంది. ఈ…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్రంలో భూ భారతి చట్టం అమలుకు నేటి నుంచి శ్రీకారం చుట్టారు. ఈ చట్టం…
IPL SRH : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో పలు జట్లు రేసు నుండి తప్పుకోగా, సన్ రైజర్స్ హైదరాబాద్…
Ginger Buttermilk : మజ్జిగ.. దాహాన్ని తీర్చడమే కాకుండా శరీర వేడిని తగ్గించి బాడీని చల్లబరుస్తుంది. అంతేకాకుండా శరీరానికి అవసరమయ్యే…
This website uses cookies.