Headache : ఉదయం లేవగానే తలనొప్పి ఎందుకు వస్తుంది…? దీనిని ఎలా పరిష్కరించాలి…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Headache : ఉదయం లేవగానే తలనొప్పి ఎందుకు వస్తుంది…? దీనిని ఎలా పరిష్కరించాలి…??

Headache : ప్రతి ఒక్కరికి తలనొప్పి ఒక సాధారణ సమస్య. అయితే కొందరికి ఉదయం లేచిన వెంటనే ఈ సమస్య అనేది స్టార్ట్ అవుతుంది. అయితే దీనిని ఎదుర్కోవటానికి ప్రజలు ఎప్పుడు మందులను వాడుతూఉంటారు. అయితే ఈ సమస్య అనేది ఎందుకు వస్తుందో తెలుసా. మీరు రోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ముందుగా నిద్ర లేవగానే తలనొప్పి ఎందుకు వస్తుందో […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 October 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Headache : ఉదయం లేవగానే తలనొప్పి ఎందుకు వస్తుంది...? దీనిని ఎలా పరిష్కరించాలి...??

Headache : ప్రతి ఒక్కరికి తలనొప్పి ఒక సాధారణ సమస్య. అయితే కొందరికి ఉదయం లేచిన వెంటనే ఈ సమస్య అనేది స్టార్ట్ అవుతుంది. అయితే దీనిని ఎదుర్కోవటానికి ప్రజలు ఎప్పుడు మందులను వాడుతూఉంటారు. అయితే ఈ సమస్య అనేది ఎందుకు వస్తుందో తెలుసా. మీరు రోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ముందుగా నిద్ర లేవగానే తలనొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకుందాం…

1. నిద్ర మరియు తలనొప్పి మధ్య సమతుల్యతను రక్షించుకోవడం చాలా అవసరం. అలాగే నిద్రలేమి కూడా తలనొప్పికి కారణం అయినట్లే మరియు ఎక్కువగా నిద్రపోవడం కూడా తలనొప్పికి కారణం అవుతుంది..

2. తలనొప్పి మరియు నిద్ర సమస్యలు అనేవి ముడిపడి ఉన్నాయి. అయితే మీకు సరిగ్గా నిద్ర లేకపోవడం వలన కూడా తలనొప్పి అనేది వస్తుంది. అలాగే ఒత్తిడి వలన కూడా తలనొప్పి వస్తుంది. ఇది నిద్రను ఎంతో కష్టతరం చేస్తుంది. ఇది ఎక్కువ తలనొప్పికి కూడా దారితీస్తుంది అని అంటున్నారు నిపుణులు..

3. స్లీప్ అప్నియాతో ఇబ్బంది పడేవారు కూడా ఉదయం లేవగానే తలనొప్పిగా అనిపించవచ్చు అని అంటున్నారు నిపుణులు..

Headache తలనొప్పితో మేల్కొనడం ఎలా ఆపాలి

-ఈ సమస్యను పరిష్కరించడానికి మంచి నిద్ర షెడ్యూల్ ను అనుసరించడం చాలా అవసరం. అయితే మీరు ఒకే టైమ్ లో పడుకొని మేలుకొనడానికి ప్రయత్నం చేస్తే మీరు తలనొప్పి నుండి ఈజీగా బయటపడవచ్చు…

– ఉదయాన్నే వచ్చే తీవ్రమైన తలనొప్పిని తగ్గించడానికి మైగ్రేన్ ను తగ్గించండి..

Headache ఉదయం లేవగానే తలనొప్పి ఎందుకు వస్తుంది దీనిని ఎలా పరిష్కరించాలి

Headache : ఉదయం లేవగానే తలనొప్పి ఎందుకు వస్తుంది…? దీనిని ఎలా పరిష్కరించాలి…??

– ఆల్కహాల్ అనేది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఇది తలనొప్పికి కారణం అయినట్లయితే వెంటనే మానేయాలి అని వైద్యులు చెబుతున్నారు.

– మంచి ఆహారం మరియు తగినంత హైడ్రేషన్ ఈ సమస్య నుండి బయట పడడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే వీరు రోజంతా తగినంత నీరును తాగటానికి ప్రయత్నం చేయండి. దీనితో పాటుగా మీరు ఉదయం లేవగానే ఒక పెద్ద గ్లాస్ నీటిని తాగటానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు తీసుకునే మంచి ఆహారం కూడా తలనొప్పిని దూరం చేస్తుంది..

– అని ప్రయత్నాలు చేసినా కూడా మీకు తలనొప్పి నుండి మనం కలగకపోతే, వెంటనే వైద్యులను సంప్రదించండి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది