Categories: ExclusiveHealthNews

Tooth Brush : మీ టూత్ బ్రష్‌ను ఎన్నిరోజులుగా వాడుతున్నారు..? ఇది మీకోసమే!

Tooth Brush : టూత్ బ్రష్‌ను కొందరు చాలా రోజులు వాడుతుంటారు. దాని బ్రెస్సెల్స్ అరిగిపోయేంత వరకు వాడుతుంటారు. అలా వాడితే మంచిదా? దంత సమస్యలతో పాటు ఆరోగ్యంపై ఎదైనా ప్రభావం పడుతుందా? కొవిడ్ ప్రమాదకారి సమయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. టూత్ బ్రష్ ప్రతి మూడు నెలలకు ఒకసారి మార్చకుండా కంటిన్యూగా వాడితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..టూత్ బ్రష్ విషయంలో కొందరు మరీ పిసినారీగా వ్యవహరిస్తుంటారు. ఒక్క బ్రష్‌ను ఆరు నెలల నుంచి ఏడాది వరకు వాడుతుంటారు. దాని బ్రెస్సెల్స్ అరిగిపోయాక కూడా వాడుతుంటారు. అలా వాడటం ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఎప్పుడైన ఒక టూత్ బ్రష్‌ను మూడు నెలల కంటే ఎక్కువగా వాడరాదట.. ఎందుకంటే బ్రెస్సెల్స్ ప్లాస్టిక్‌తో తయారవుతుంది. వాటిలో ఒకానొక టైం దాటాక అందులోని ప్లాస్టిక్ బ్రష్ నోట్లో పెట్టుకుని నమలడం వలన శరీరంలోకి వెళ్లిపోతుంది. దాని వలన కడపు సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అంతేకాకుండా కొందరు వాష్ రూంలో బ్రషెస్ పెడుతుంటారు. అలా అస్సలు పెట్టుకూడదు. బాత్రూంలో వేలాది జెమ్స్ ఉంటాయి. బొద్దింకలు వంటివి కూడా తిరుగుతుంటాయి. అవి టూత్ బ్రష్‌ల మీద వాలచ్చు.ఉదయం లేవగానే కొందరు నేరుగా బ్రష్ వాష్ చేయకుండా పేస్ట్ పెట్టుకుని నోట్లో పెట్టేసుకుంటారు.

how many days have you been using your toothbrush

Tooth Brush : టూత్ బ్రష్ మార్చితేనే మంచిది

అందుకే వాష్ రూం బయటే బ్రషెస్ బాక్స్ ఏర్పాటు చేసుకోవాలి. లేనియెడల కొత్త కొత్త జ్వరాల బారిన పడే ఆస్కారంలేకపోలేదు. ఇక కొవిడ్ టైంలో చాలా మంది పాత బ్రష్‌లను వదిలేస్తే బెటర్. ఇంట్లో ఎవరికైనా కొవిడ్ పాజిటివ్ వస్తే ఆ వ్యక్తి వాడిన బ్రష్ మళ్లీ బాక్సులో వేస్తే అందరికీ వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు. అందుకే పాత బ్రష్‌లు ఎక్కువ కాలం వినియోగించడం కంటే పడవేయడమే బెటర్.. కరోనా టైంలో మనం వాడే వస్తువులను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మనం అంత ఆరోగ్యంగా ఉండవచ్చును.

Recent Posts

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

6 hours ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

7 hours ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

9 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

11 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

13 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

15 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

16 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

17 hours ago