
Menthi : ఖాళీ కడుపుతో మెంతి నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా...!
Menthi : ప్రస్తుతం మెంతులు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో వాడుకునే సర్వసాధారణమైన వంట దినుసు. ఈ మెంతులలో ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ తో పాటుగా ఫైబర్, విటమిన్, ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి. మెంతి ఆకు, మెంతి గింజలను కూడా ఆహారంలో తీసుకుంటూ ఉంటాము. ఇది వంటకు మంచి రుచిని కూడా ఇస్తుంది. నిలువ పచ్చళ్లలో కూడా ఈ మెంతుల పాత్ర ముఖ్యమైనది. ఆహారంతో పాటుగా మెంతులను ఆయుర్వేదంలో కూడా ఔషధాల తయారి లో ఉపయోగిస్తారు. అంతేకాక మెంతులు మధుమేహం ఉన్నవారికి ఒక దివ్య ఔషధం లాంటిగా పనిచేస్తుంది. ఈ మెంతులను రాత్రిపూట నానబెట్టుకొని మెంతులను గోరువెచ్చని నీటితో ఉదయం లేవగానే తీసుకోవటం వలన ఎన్నో అద్భుత ప్రయోజనాలు అందుతాయి. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
మెంతులను నానబెట్టుకొని ఉదయం లేవగానే తీసుకున్నట్లయితే మన శరీరంలోని ఎన్నో రుగ్మతలకు చెక్ పెట్టొచ్చు. దీనిని ఉదయం తీసుకోవటం వలన అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం లాంటి జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. మెత్తినీరు ఆకలిని కూడా తగ్గిస్తుంది. జీవక్రియ రేటును కూడా పెంచడంలో ఎంతో మేలు చేస్తుంది. కొవ్వు పేరుకు పోవడానికి కూడా తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవటం వలన హెల్ డి ఎల్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మెంతు నీరు రక్తంలోని ఇన్సులిన్ నిరోధకతతో ప్రయోజనకరంగా పనిచేయగలదు. ఖాళీ కడుపుతో మెంతి గింజల నీటిని తాగటం వలన జర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటం మరియు తగ్గిన కొలెస్ట్రాల్, బరువు తగ్గేందుకు,మద్దతు లాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
Menthi : ఖాళీ కడుపుతో మెంతి నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా…!
ఈ మెంతులలో యాంటీ ఆక్సిడెంట్ రీచ్ కూర్పు రోగనిరోధక వ్యవస్థను బలంగా చేస్తుంది. వాపును కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా ఎంతో ప్రోత్సహిస్తుంది. కరిగే ఫైబర్ దీనిలో పుష్కలంగా ఉంటుంది. కావున మెతి గింజలు జీర్ణ వ్యవస్థ ద్వారా ఆహారానికి సంబంధించిన కదలికలను సులభం చేయడం ద్వారా జీవక్రియలో కూడా ఎంతో సహాయం చేస్తుంది. మెంతి నీరు తీసుకోవటం వలన సంపూర్ణత్వం అనుభూతిని అందించడమే కాక, అధిక కేలరీలు తీసుకోవటం తగ్గించటం వలన బరువు నిర్వాహణలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే సామర్థ్యంతో మెంతులు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అవసరమైనటువంటి విటమిన్లు,మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లతో శక్తిని బలంగా చేస్తాయి. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా శరీరానికి రక్షణను కూడా ఇస్తుంది. రుతుక్రమంలో వచ్చే నొప్పుల నుండి కూడా ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. రుతు చక్రాన్ని క్రమబద్ధీకరించేందుకు ఇది ఎంతో మేలు చేస్తుంది. తిమ్మిరి, ఉబ్బరం లాంటి లక్షణాలను కూడా ఉపశమనం కలిగించే ప్రయోజనకరమైన లక్షణాన్ని కలిగి ఉంటాయి. అలాగే మెంతులను నానబెట్టి తలకు పట్టించుకున్నట్లయితే జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.