Cancer : ఇది ఒక్కసారి తింటే చాలు.. క్యాన్సర్ రమ్మన్నా రాదు!
Cancer : ప్రస్తుత కాలంలో చాలా మంది క్యాన్సర్ తో బాధపడుతున్నారు. సిగరెట్లు, మద్యపానం, ధూమపానం, తంబాకు, పాన్ పరాక్ వంటివి తిన్న వారి కంటే కూడా మామూలు ప్రజలకు కూడా ఈ వ్యాధి సోకుతుంది. చిన్నా పద్దా ఆడ, మగా తేడా లేకుండా సోకో ఈ వ్యాధి వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే పురుషుల్లో లంగ్ క్యాన్సర్, స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా దాడి చేస్తున్నాయి. ఇంకా అనేక రకాల క్యాన్సర్ల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అధికమవుతుంది. అయితే మనం తినే కూరగాయల ద్వారా క్యాన్సర్ ను నిరోధించగల వెజిటబుల్ ఒకటి ఉందని రుజువైంది. అదే కాలీ ఫ్లవర్. ఇధి నారింజ, ఆకు పచ్చ మరియు ఉదా రంగుల్లో వస్తుంది. అయితే అత్యంత సాధారణ రకం తెలుపు కాలీ ఫ్లవర్.
మీరు తెల్లటి రంగు కూరగాయలను పోషకాహారంగా భావించకపోవచ్చు. కానీ వాస్తవానికి ఇది క్యాన్సర్ పెరుగుదలను నిరోధించే మరియు క్యాన్సర్ కణాలు మరణాన్ని ప్రోత్సహించే నమ్మేళనాలను కల్గి ఉంటుంది. అదే సమయంలో ఆరోగ్యకరమైన కణాలను కాపాడుతుంది.కాలీ ఫ్లవర్ ఇతర క్రూసి ఫెరస్ జాతికి చెందిన కూరగయాలను తీసుకునే వ్యక్తులు క్యాన్సర్ ను అభివృద్ధి చేసే ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. వాస్తవానికి 2014లో ఫ్రెంచ్ పరిశోధనా సంస్థ పీఈఐటీసీ అనే క్యాన్సర్ వ్యతిరేక కూరగాయల సమ్మేళనాన్ని నివేదించింది. కాలీ ఫ్లవర్ తో సహా క్రూసిఫరస్ కూరగాయల్లో పీఈఐటీసీ ఉన్నట్లు నేషనల్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చూపుతోంది. క్రూసిఫర్ జాతికి చెందిన కూరగాయగా క్యాబేజీ కాలే వంటివి ఉన్నాయి. అయితే ఆ పరిశోధకులు పీఈఐటీసీ మరియు పాపులర్ కీమోథెరపీ డ్గర్ సిప్లాటిన్ శక్తిమంతమైన క్యాన్సర్ పోరాటు జంటగా తయారవుతుందని నిర్థారించారు.
రెండూ తమ స్వంతంగా మెసోథెలియోమా కణాలను చంపగవని పరిశోధనలు చెబుతున్నప్పటికీ… అవి కలిసినప్పుడు మరింత ప్రభావ వంతంగా ఉన్నాయని అద్యయనం చూపిస్తుంది. అయితే క్యాలీ ఫ్లవర్ ను ఎప్పుడు తీసుకోకూడదు. ఉడికించి మాత్రమే తీసుకోవాలి. క్యాలీ ఫ్లవర్ లో ఉండే పోషకాల వల్ల గుండె, క్యాన్సర్ సహా అనేక రకాల వ్యాధుల ప్రభావాన్ని తగ్గించే ప్రత్యేకమైన మొక్కల సమ్మేళనాలను కూడా కల్గి ఉంటుంది. అదనంగా ఇది బరువు తగ్గడానికి మూలాన్ని జోడించడం చాలా సులభం. సల్ఫోరాఫేన్ అనే మొక్కల సమ్మేళనం కారణంగా కాలీ ఫ్లవర్ హృదయానికి అనుకూలమైన కూరగాయ. దీనిలో కోలిన్ అధికంగా ఉంటుంది. హార్మోన్ల సమతుల్యతకు మద్దతు ఇస్తుంది. రోగనిరోధక వ్యవస్థకు కూడా చాలా మంచి చేస్తుంది.