Pregnency Test : పంచదారతో ఎంతో సులభంగా ప్రెగ్నెన్సీ టెస్ట్…!!
Pregnency Test : ఇంట్లోఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి పుట్టింది అంటారు. అయితే ఆడపిల్ల పుట్టగానే పరిపూర్ణ మహిళ కాలేదు. ఎన్నో దశలు దాటుకుంటూ చివరికి అమ్మ అని పిలిపించుకున్నప్పుడు మాత్రమే ఆడవారు పరిపూర్ణ మహిళగా మారుతారు. ప్రతి ఒక్క ఆడపిల్ల ఒక బిడ్డకు జన్మనివ్వాలి. వివాహమైన ప్రతి స్త్రీ కూడా అమ్మా అని పిలిపించుకోవాలని ఎంతో ఆరాటపడుతుంది. స్త్రీ ప్రతి సెకను తనకు పుట్టబోయే బిడ్డ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. అయితే నేటి రోజుల్లో మారిన పరిస్థితులు ఆహారపు తలవాట్లు జీవనశైలిలో మార్పుల కారణంగా చాలామందికి ప్రెగ్నెన్సీ త్వరగా రావడం లేదు. దాంతో చాలామంది డిప్రెషన్ లోన్ అవుతున్నారు.
మరి ప్రెగ్నెన్సీ కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు అలాగే ఇంట్లోనే చాలా ఈజీగా ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకోవాలి అనే విషయాలు కూడా పూర్తిగా చూద్దాం. ప్రతి స్త్రీకి గర్భధారణ సమయం చాలా ప్రత్యేకమైనది. ఈ సమయంలో మహిళలు తమరు తాము జాగ్రత్తగా చూసుకోవాలి. అదే విధంగా వారి శరీరంలో అనేక హార్మోన్ల మార్పులను అనుభవిస్తారు. గర్భధారణ సమయంలో స్త్రీలందరికి ఒకే విధమైన లక్షణాలు ఉంటాయి అని భావించడం సరికాదు. సాధారణంగా మహిళలు గర్భం దాల్చినప్పుడు పరీక్ష చేస్తారు. కానీ కొంతమంది స్త్రీలు తమ శరీరంలో అనేక ఇతర లక్షణాలను కలిగి ఉంటారు. వాటి ద్వారా కూడా మీరు గర్భవతి అని తెలుసుకోవచ్చు. . ఇంట్లోనే ఈజీగా ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకోవాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్లో రెండు స్పూన్ల వరకు షుగర్ తీసుకోండి.
అయితే ఈ టెస్ట్ చేసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ లో మీ యూరిన్ ని సేకరించాలి. అప్పుడే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఇలా సేకరించిన యూరిన్ ని మనం బౌల్లోకి షుగర్ వేసుకున్నాం కదా.. అందులోకి కొంచెం యారిన్ యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేస్తే కలిపి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఐదు నిమిషాల తర్వాత చూడండి. మీరు ప్రెగ్నెంట్ అయితే షుగర్ యధావిధిగా అలాగే ఉండిపోతుంది. అస్సలు కరగదు అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి మీరు ప్రెగ్నెంట్ అని.. ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ కాకపోతే షుగర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఈ విధంగా చాలా సింపుల్ గా ఇంట్లోనే మీ ప్రెగ్నెన్సీ టెస్ట్ ని మీరే స్వయంగా చేసుకోవచ్చు. అలాగే ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళు తరచుగా డాక్టర్ల సలహా కూడా తీసుకుంటూ ఉంటే మంచిది.