Categories: ExclusiveHealthNews

White Hair : తెల్ల జుట్టు వేధిస్తోందా? ఈ చిట్కాలు పాటిస్తే.. మీ జుట్టు వెంటనే నల్లగా మారుతుంది..!

Advertisement
Advertisement

White Hair : తెల్ల జుట్టు అనే సమస్య ప్రతి పది మందిలో   ఇద్దరు ముగ్గురిని వేధిస్తుంది. సాధారణంగా వయసు మీద పడ్డాక తెల్ల  జుట్టు వస్తే పర్వాలేదు. కానీ.. యుక్త వయసులోనే తెల్ల జుట్టు రావడం వల్ల చాలామంది ఎన్నో ఇబ్బందులకు  గురవుతున్నారు. జుట్టు రాలడం ఒక సమస్య అయితే.. తెల్ల జుట్టు రావడం అనేది ఇంకో పెద్ద సమస్యగా మారింది. అందుకే..  జనాలు కూడా తెల్ల జుట్టు అనగానే భయపడిపోతున్నారు. యుక్త వయసులో ఉన్న యువకులు అయినా యువతులు అయినా తెల్ల జుట్టు వస్తే తమకు ఇక పెళ్లి కాదని తెగ  టెన్షన్ పడుతుంటారు. కానీ.. తెల్ల జుట్టు వచ్చినంత మాత్రాన పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తెల్ల జుట్టు వచ్చినా.. చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే.. తెల్ల జుట్టు మాయం అయి.. నల్ల జుట్టు వచ్చే అవకాశం ఉంటుంది.

Advertisement

how to prevent white hair home remedies telugu

చాలామంది బయటికి వెళ్లినప్పుడు తమ తెల్ల జుట్టును చూసి అందరూ అవహేళన చేస్తారని.. మార్కెట్ లో దొరికే హెయిర్ డ్రైలను వాడుతుంటారు.  అవన్నీ తాత్కాలికమే. అటువంటి వాళ్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. జుట్టు ఇంకా తెల్లబడుతుంది తప్పితే నల్లబడదు. కానీ.. ఆయుర్వేదంలో తెల్ల జుట్టును నల్ల జుట్టుగా మార్చేందుకు మందు ఉంది. దాని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ వంటింట్లో ఉండే పదార్థాలతోనే మీ తెల్ల జుట్టును నల్లగా చేసుకోండి.

Advertisement

White Hair : తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు చేయాల్సిన పని ఇదే

మీరు ముందుగా ఉసిరి నూనెను తీసుకోండి. పచ్చి పటికను తీసుకోండి. దాన్నే స్పటిక అని కూడా అంటారు. అది ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. అలాగే.. విటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకోండి. ఈ మూడింటిని రెడీగా పెట్టుకోండి. ముందు ఒక గిన్నెను తీసుకొని.. దాంట్లో కాసింత స్పటికం పొడి వేయండి. ఆ పొడిలో కాసింత ఉసిరి నూనెను కలపండి. ఆ తర్వాత విటమిన్ ఈ ట్యాబ్లెట్లను తీసుకొని.. వాటిని చిన్నచిన్నగా కట్ చేసి ఆ మిశ్రమంలో వేసి.. దాన్న బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని పేస్ట్ లా చేయండి.

how to prevent white hair home remedies telugu

మీరు ఎప్పుడైతే స్నానం  చేయాలనుకుంటారో.. దానికి ఒక గంట ముందు.. ఆ మిశ్రమాన్ని తల వెంట్రుకలకు రుద్దండి. మొత్తం వెంట్రుకలకు రుద్దిన తర్వాత.. తలను కాసేపు మసాజ్ చేసుకొని గంట నుంచి రెండు గంటల పాటు తలను అలాగే ఆరనివ్వాలి. ఆ తర్వాత..  ఏదైనా హెర్బల్ షాంపు ఉపయోగించి లేదా ఆయుర్వేద  షాంపును ఉపయోగించి తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేశారంటే.. తెల్ల జుట్టు మాయం అయి.. నల్ల జుట్టు వచ్చేస్తుంది.దీంట్లో ఉండే రహస్యం ఏంటంటే.. మీరు ఉపయోగించే స్పటికలో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది. అదే తెల్ల జుట్టును నల్లగా మార్చుతుంది.

how to prevent white hair home remedies telugu

అలాగే.. ఉసిరి నూనె.. వెంట్రుకల కుదుళ్లకు ఆక్సిజన్ ను అందిస్తుంది. దాని వల్ల.. జుట్టు ఊడటం తగ్గిపోయి.. జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు నల్లగా మారుతుంది. విటమిన్ ఈ జుట్టు కుదుళ్లు ధృడంగా ఉండేందుకు సహకరిస్తుంది. అందుకే.. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుంటే.. జుట్టు ధృడంగా తయారు అవ్వడంతో పాటు.. జుట్టు నల్లగా మారుతుంది.

Advertisement

Recent Posts

Ind Vs Aus : సేమ్ సీన్ రిపీట్‌.. బ్యాట‌ర్లు చేత్తులెత్తేయ‌డంతో 150 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

Ind Vs Aus : సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భార‌త జ‌ట్టుని వైట్ వాష్ చేసింది.…

3 mins ago

Allu Arjun : ప్లానింగ్ అంతా అల్లు అర్జున్ దేనా.. మొన్న పాట్నా.. రేపు చెన్నై తర్వాత కొచ్చి..!

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule  ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…

18 mins ago

Wheat Flour : మీరు వాడుతున్న గోధుమపిండి మంచిదా.. కాదా.. అని తెలుసుకోవాలంటే… ఈ చిట్కాలను ట్రై చేయండి…??

Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…

1 hour ago

IPL 2025 Schedule : క్రికెట్ అభిమానుల‌కి పండగే పండ‌గ‌.. మూడు ఐపీఎల్‌ సీజన్ల తేదీలు వచ్చేశాయ్‌..!

IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికుల‌కి మంచి మ‌జా అందించే గేమ్ ఐపీఎల్‌. ధ‌నాధ‌న్ ఆట‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి…

2 hours ago

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం.. మీరు దరఖస్తు చేసుకోండి..!

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…

3 hours ago

Cough And Cold : సీజన్ మారినప్పుడల్లా వచ్చే జలుబు మరియు దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా… అయితే ఈ డ్రింక్ ను తాగండి…??

Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…

4 hours ago

Zodiac Signs : అనురాధ నక్షత్రంలోకి సూర్యుని సంచారం… ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!

Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…

5 hours ago

IDBI JAM, AAO రిక్రూట్‌మెంట్ 2024 : 600 ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…

6 hours ago

This website uses cookies.