Categories: HealthNews

Identify Real Cinnamon : మీరు వాడే దాల్చిన చెక్క వర్జినలేనా… ఇలాంటిది వాడితే లివర్ డ్యామేజే…?

Identify Real Cinnamon : ప్రస్తుత కాలంలో బిజినెస్ లో భాగంగా కొన్ని అప్రమత్త రవాణాలు చేస్తున్నాము దండలు ఫేకు దాల్చిన చెక్కలను మార్కెట్లలోకి రవాణా చేస్తున్నారు. నిజమైన దాల్చిన చెక్కకు బదులుగా మార్కెట్లలో లభిస్తున్న ఫేకు రకాన్ని కొనుగోలు చేస్తున్నారా.. అయితే అదంతా సురక్షితమైనది కాదు. కాసియాగా పిలిచే ఈ ఫేక్ దాల్చిన చెక్క, అధికంగా తీసుకోవడం వల్ల కౌమారంగా, కారణంగా లివర్ దెబ్బ తినే ప్రమాదం ఉందంటున్నారు వైద్య నిపుణులు. గర్భిణీ స్త్రీలు,లివర్ సమస్యలు ఉన్నవారు దాల్చిన చెక్కను తీసుకుంటే ముందు వైద్య సలహాలు తీసుకోవాలి. దాల్చినిని మితంగా రోజుకు, ఒకటి నుంచి రెండు గ్రాముల మించకుండా వాడడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ఒరిజినల్ దాల్చిన చెక్క దినుసులను ఎలా కనిపెట్టాలో తెలుసుకుందాం. మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క ఒకటి. సువాసనను అందించడమే కాకుండా, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇదే మార్కెట్లో అందుబాటులో ఉన్న దాల్చిన చెక్కలో నిజమైన దాల్చిన చెక్క (సిన్నమన్) గుర్తించడం సవాల్గా మారుతుంది. సందర్భాలలో నకిలీ లేదా కాశీ ఆరకం దాల్చిన దాల్చిన చెక్కను విక్రయిస్తున్నారు. నిజమైన దాల్చిన చెక్కను ఎలా గుర్తించాలి, దాని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి. కాసియాతో దాని తేడాలు ఏమిటో సులభమైన చిట్కాలతో తెలుసుకుందాం…

Identify Real Cinnamon : మీరు వాడే దాల్చిన చెక్క వర్జినలేనా… ఇలాంటిది వాడితే లివర్ డ్యామేజే…?

Identify Real Cinnamon లివర్ కు డేంజర్

దాల్చిన చెక్క,దాని రుచి వాసనతో పాటు,ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫలమెంటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. రక్తం చక్కర స్థాయిలను నియంత్రించడంలోనూ,గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ప్రయోజనాలు నిజమైన దాల్చిన చెక్క వాడినప్పుడు మాత్రమే లభిస్తాయి. కానీ కాసియా కాదు, ఇందులో కౌమారిన్ అనే సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. అధిక మోతాదులో లివర్ కు హాని కలిగిస్తుంది.

నిజమైన దాల్చిన Vs కాసియా తేడాలు : నిజమైన దాల్చిని,దీనిలో సిలోని దాల్చిన అని కూడా పిలుస్తారు. శ్రీలంక లో ఇది దొరుకుతుంది. ఈ లేత గోధుమ, రంగులో సన్నని పొరలుగా ఉండే ఆకృతిని కలిగి ఉంటుంది.సునీతమైన, తీపి రుచిని అందిస్తుంది. కాసియా,ముదురు గోధుమ లేదా ఎరుపు రంగులో గట్టిగా ఒకే పొరగా ఉంటుంది. కాసియా, చౌకగా ఉండడం వల్ల మార్కెట్లో ఎక్కువగా విక్రయిస్తుంటారు. కానీ దీనిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.

కాసియాని గుర్తించే సులభ చిట్కాలు :  రంగు ఆకృతి : నిజమైన దాల్చిని లేదా గోధుమ రంగులో, సన్నని పొరలుగా ఉంటుంది. అది సులభంగా విరిగిపోతుంది. కాసియా ముదురు రంగులో గట్టి, ఒకే పొరగా ఉంటుంది.

రుచి, వాసన : నిజమైన దాల్చిన తీపి, సున్నితమైన వాసన,ఇంకా, రుచిని కలిగి ఉంటుంది. అయితే,కాసియా కారంగా తీవ్రమైన వాసన కలిగి ఉంటుంది.

ప్యాకేజింగ్ లేబుల్ : ఉత్పత్తి ప్యాకేజింగ్ పై చేలోన్ Cinnamon లేదా Cinnamomum Verum స్పష్టంగా పేర్కొని ఉండాలి. కేవలం దాల్చిన అని రాస్తే అది కాసియా కావచ్చు.

నీటి పరీక్ష : ఒక గ్లాస్ నీటిలో దాల్చిని పొడిని కలపండి. నిజమైన దాల్చిన పరితలంపై తేలుతుంది. కాసియా దిగువకు వెళ్లి గట్టి పొరను ఏర్పరుస్తుంది.

ధర : ఏమైనా దాల్చిని కాసియా కంటే ఖరీదైనది, కాబట్టి చౌకగా లభించే దాల్చినయి నాణ్యతను అనుమానించాలి.

ఆరోగ్య ప్రయోజనాలు : నిజమైన దాల్చిన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం లో సహాయపడుతుంది. షుగరు వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరం. ఇది యాంటీ ఆక్సిడెంట్లను సమృద్ధిగా ఉంచి, శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. దీనిలోని యాంటీ మైక్రో బయల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లను భావించుటకు, అంత ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడతాయి. అదనంగా దాల్చిని,జీర్ణ క్రియలు మెరుగుపరుస్తుంది.గుండె ఆరోగ్యానికి సహాయపడే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

ఎక్కడ కొనాలి : దాల్చిన చెక్కను నమ్మకమైన ఆర్గానిక్ స్టోర్ లో, ఆన్లైన్ ప్లాట్ ఫాములు, లేదా శ్రీలంక నుండి దిగుమతి చేసుకునే దుకాణాల నుండి కొనుగోలు చేయాలి. కేసింగ్ పై సర్టిఫికేషన్ ఉత్పత్తి వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేయండి. దానికి లేదా సర్టిఫైడ్ సిలో దాల్చిన నేను ఎంచుకోవడం ద్వారా నాణ్యతను నిర్ధారించుకోవచ్చు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

2 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

2 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

2 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

2 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

2 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

3 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

3 weeks ago