Tomato : ఈరోజు మనం టమాటో గురించి దాంతో వచ్చే లాభాలు గురించి తెలుసుకుందాం.. అయితే దేవుడు మనకు పండ్లు కూరగాయలు అందుబాటులో ఉండేలా ఇచ్చాడు. కానీ మనం వాటిని అశ్రద్ధ చేస్తున్నాం.. అయితే ఈరోజు మీకోసం మేము టమాటో గురించిన విశేషాలు అసలు టమాటో యొక్క ముఖ్యమైన గుణాలు ఏంటో మనకు ఎలా ఉపయోగపడతాయి ఈరోజు తెలుసుకుందాం.. టమోటో తినడం వల్ల కలిగే లాభాలు మరియు నష్టాలు ఏంటి టమాటోలు తినకూడని వ్యక్తులెవరు ఇలాంటి విషయాలన్నింటినీ ఈరోజు మనం తెలుసుకుందాం. టమాటోలు మనకి 12 నెలలు అందుబాటులో ఉంటాయి. పైగా చవక ధరలోనే దొరుకుతాయి కూడా.. టమాటో నిజానికి ఒక పండు అయితే దీన్ని కూరగాయల పిలుస్తారు. టమాటోలో ఎన్నో ప్రయోజనాలను ఇచ్చాడు దేవుడు. టమాటో అంతర్గత నిర్మాణం మానవ హృదయం లాంటిది. టమాటోను సగం కి కట్ చేసి రెండు భాగాలుగా చేస్తే అది మనిషి హృదయంలో కనిపిస్తుంది.
టమాటోలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ నిజం ఏంటంటే టమాటోలు ప్రజలు చెబుతున్నదానికంటే ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. మనకి ఇక్కడ రెండు రకాల టమాటోలు అందుబాటులో ఉంటాయి. మధుమేహం అంటే షుగర్ ఉన్నవాళ్ళకి స్థూలకాయంతో ఉన్నవారికి టమాటో ఎంతో లాభదాయకం. ఈరోజుల్లో అందరికీ ఈ వ్యాధులు ఉంటున్నాయి. కారణం ఒకటి ఎవ్వరూ పళ్ళు కూరగాయలు ఎక్కువగా తినడం లేదు. కాబట్టి ఇప్పటినుంచైనా మీరు పళ్ళు కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం మర్చిపోవద్దు.. టమాటో వాడడం వల్ల మీ ఒంట్లోని వేడి కూడా తగ్గిపోతుంది. అందువల్ల టమాటోలను వేసవిలో ఎక్కువగా వాడాలి. అదేవిధంగా కూరగాయల రుచిని మార్చడానికి కూడా టమాటో బాగా ఉపయోగపడుతుంది. చాలా ప్రయోజనకరంగా ఉంటుందని రుజువులు చేయబడింది. టమాటో వాడటం వల్ల మీ దంతాలు బలంగా తయారవుతాయి. వాటిని వ్యాధుల నుండి సురక్షితంగా ఉంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
టమాటో రసంలో పిల్లల పెంపకానికి కావలసిన అన్ని పోషకాలు ఉంటాయన్న విషయం చాలా మందికి తెలియదు.. అందువల్ల ప్రతిరోజు ఉదయం మీరు మీ పిల్లలకు టమాటోను కడిగి తినిపించండి. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.బీట్రూట్ పాలకూర టమాటోను కచ్చితంగా చేర్చండి. టమోట లో చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ దానిలో కూడా చాలా నష్టాలు కలిగించే గుణాలు లేకపోలేదు. ఈ టమాటాలు యాసిడ్ ఆమ్లత్వం కలిగి ఉంటాయి. ఈ కారణంగా ఎక్కువగా ఉపయోగించడం వల్ల యాసిడిటీ వస్తుంది. ఇది కాకుండా ఇది చాతిలో మంటను కూడా కలిగిస్తుంది. కాబట్టి దీని ఎక్కువగా ఉపయోగించకూడదు. ఇక రెండోదైతే టమాటోలు సలాడ్స్ లో తింటే హానికరం.
మీరు సలాడ్ లో టమాటోలు తింటుంటే కనుక జాగ్రత్త.. ఆ గింజలు మీ కడుపులోకి వెళితే వెంటనే జీర్ణం కావు. దీని కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు. అంతేకాకుండా గ్యాస్ సమస్య ఉన్నవారు ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే టమోటాలను ఎక్కువగా వాడడం వల్ల పొట్టను గ్యాస్ సమస్యలు ఎక్కువవుతాయి. చూసారు కదా టమాటో గురించిన విశేషాలు. మనం రోజు టమాటోను వాడటం వల్ల మన జీవితం ఎంతో ఆనందంగా మారుతుంది. ఎంతో ఆరోగ్యంగా కూడా మారుతుంది. ఏదో ఒక రూపంలో మీరు ఆహారంలో చేర్చుకున్నట్లైతే చాలా అద్భుతాలు జరుగుతాయి. మీరు రోజు టమాటోను తినడం వల్ల మంచి జరుగుతుంది…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.