
If you drink a glass of cinnamon stick at night, people who are 90 kg will come to 50
ఈరోజుల్లో ఏ మందులైన శరీర తత్వాన్ని బట్టి వాటి ఫలితం ఆధారపడి ఉంటుంది. మరి వెయిట్ లాస్ అవ్వడానికి ఒక సింపుల్ డ్రింక్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది ఎంత సింపుల్ అంటే చిన్నపిల్లలు కూడా ఈ డ్రింక్ తయారు చేయగలరు. ఎందుకంటే ఇది కేవలం ఒకే ఒక్క ఇంగ్రిడియంట్స్ తో మనం డ్రింక్ తయారు చేసుకోబోతున్నాం. ప్రతిరోజు పరగడుపున ఈ డ్రింక్ తాగుతూ ఉంటే రెండు వారాల్లోనే అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. ఈ డ్రింక్ మీరు ఎప్పుడైతే వాడటం మొదలుపెడతారో ఒకసారి బేస్ చెక్ చేసుకుని ఈ డ్రింక్ స్టార్ట్ చేసిన రెండు వారాలకు మళ్ళీ వెయిట్ చెక్ చేసుకోండి. ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి? ఇంట్లోనే ఈజీగా ఎలా వెయిట్ లాస్ అవ్వాలో పూర్తిగా తెలుసుకుందాం. మనం షుగర్ వల్లే ఎక్కువ బరువు పెరుగుతాం.. అందుకని మనం లో ప్యాటి ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటాం.
ఇందులో మనకి ఏంటంటే ఫ్యాట్ తగ్గినప్పుడు అందులో షుగర్ పెరుగుతుంది. షుగర్ ని బాడీ తొందరగా స్టోర్ చేసుకుంటుంది. దాంతో మళ్లీ వెంటనే ఆకలి వేస్తుంది. అదే హెల్తి ఫుడ్ తీసుకుంటే త్వరగా ఆకలి వేయదు. దానికి తోడు మన లైఫ్ స్టైల్ ఎక్సర్సైజులు చేయకపోవడం సరైన టైం కి తినకపోవడం వంటివి అన్నీ డయాబెటిస్ క్యాన్సర్ హాట్ ప్రాబ్లమ్స్ కి కారణం అవుతాయని కూడా మనకు తెలిసిన విషయమే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ డ్రింక్ వల్ల మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా సింపుల్గా అంటే మందులు వాడకుండా ఎటువంటి డైట్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా ఓవర్ వేసిన తగ్గించుకునే అవకాశం ఈ డ్రింక్ ద్వారా మీకు వస్తుంది. కాబట్టి చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. మరి ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి రెండు గ్లాసుల వరకు డ్రింకింగ్ వాటర్ వేయండి. ఒకవేళ మీ ఇంట్లో ఎంతమంది తాగాలనుకుంటున్నారో దాన్నిబట్టి వాటర్ వేసుకోండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హాఫ్ గ్లాస్ వచ్చేలాగా ప్లాన్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవచ్చు.. ఇది కొంచెం బాయిల్ అవ్వనివ్వండి.
ఇందులో వేసుకునే మెయిన్ ఇంగ్రిడియంట్స్ ఒకే ఒక్కటి అని చెప్పానుకదా.. ఆ ఒక్కటి ఏంటంటే దాల్చిన చెక్క ఈ దాల్చిన చెక్క ముక్కని దాంట్లో వేసి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపి ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి. కానీ నిజానికి దాల్చిన చెక్కను మనం గమనిస్తే ఆ తేడా తెలుస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీబ్యాక్టీరియల్స్ యాంటీవైర లక్షణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా దాల్చిన చెక్క నీరు అంటు వ్యాధులు అనారోగ్య ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ నీటిని తాగిన ఆఫెన్ అవర్ వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ఇలా రెండు పూటలా చేయండి అయితే ఉదయం పరగడుపున తీసుకుంటే రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు తీసుకోవాలి. ఇలా తాగితే ఎంతో ఈజీగా బరువు తగ్గుతారు..
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.