Tea And Coffee : ఇది తాగి కాఫీ, టీ లు తాగారంటే… గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలు మీ దరి చేరవు…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Tea And Coffee : ఇది తాగి కాఫీ, టీ లు తాగారంటే… గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలు మీ దరి చేరవు…!

Tea And Coffee : చాలామందికి ఇష్టమైన డ్రింక్ కాఫీ ఆర్ టీ.. ఇవి తాగకుండా వారు ఏ పని మొదలుపెట్టరు. ఇంకా కొందరైతే రోజు మొత్తంలో నాలుగు ఐదు సార్లు టీ కాఫీలను తాగుతూ ఉంటారు. అయితే ఇలా టీ కాఫీలు తాగుతున్న సమయాలలో చాలామందికి ఎసిడిటీ సమస్యలు వస్తూ ఉంటాయి. అలా ఎందుకు అంటే దీనిలో ఉండే కెఫిన్ దానికి కారణం అవుతుంది. అయితే అలాంటి వారికి ఒక చిట్కా పాటిస్తే వాటిని తగ్గించుకోవచ్చు.. […]

 Authored By ramu | The Telugu News | Updated on :24 April 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Tea And Coffee : ఇది తాగి కాఫీ, టీ లు తాగారంటే... గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలు మీ దరి చేరవు...!

Tea And Coffee : చాలామందికి ఇష్టమైన డ్రింక్ కాఫీ ఆర్ టీ.. ఇవి తాగకుండా వారు ఏ పని మొదలుపెట్టరు. ఇంకా కొందరైతే రోజు మొత్తంలో నాలుగు ఐదు సార్లు టీ కాఫీలను తాగుతూ ఉంటారు. అయితే ఇలా టీ కాఫీలు తాగుతున్న సమయాలలో చాలామందికి ఎసిడిటీ సమస్యలు వస్తూ ఉంటాయి. అలా ఎందుకు అంటే దీనిలో ఉండే కెఫిన్ దానికి కారణం అవుతుంది. అయితే అలాంటి వారికి ఒక చిట్కా పాటిస్తే వాటిని తగ్గించుకోవచ్చు.. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. టీ మన శరీరంలో మూత్ర ఉత్పత్తిని పెంచడం ద్వారా శరీరంలో మూత్ర ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని దీనివలన మన మెదడులో నీటి విలువ తగ్గుతుందని నిపుణులు తెలుపుతున్నారు.

కాబట్టి టీ కంటే అధికంగా నీరు తాగడం చాలా అవసరం. దాని వలన మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది… ఆరోగ్య నిపుణుల ప్రకారం మనం టీ లేదా కాఫీ తాగే ముందు నీటిని బాగా తీసుకోవాలి. ఎందుకంటే టి యొక్క6 పిహెచ్ లెవెల్స్ కాఫీ ది 5 పిహెచ్ లెవెల్స్ సెవెన్ కంటే అది తక్కువగా ఉన్నప్పుడు ఈ పదార్థం ఆమ్లం గా ఉంటుందని మీరు తెలుసుకోవాలి. మీరు అటువంటి వాటిని తీసుకుంటే మీరు కచ్చితంగా ఎసిడిటీ సమస్యను ఎదుర్కొంటారు. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడడం కోసం ఎక్కువగా నీటిని తీసుకోవాలి. అసిడిటీ ఎన్నో వ్యాధులకు వెల్కమ్ చెప్తుంది.. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఎసిడిటీ ఎన్నో వ్యాధులకి ఆహ్వానం ఇస్తుంది.

Tea And Coffee ఇది తాగి కాఫీ టీ లు తాగారంటే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలు మీ దరి చేరవు

Tea And Coffee : ఇది తాగి కాఫీ, టీ లు తాగారంటే… గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలు మీ దరి చేరవు…!

ఎసిడిటీ వల్ల క్యాన్సర్ అల్సర్ లాంటి ఎన్నో వ్యాధుల బారిన పడవచ్చు.. టీ ప్రియులు ప్రతిరోజు టీ తాగుతున్నారు.. కానీ వారి ఆరోగ్యం పై అంతగా దృష్టి పెట్టడం లేదు.. దీని తాగడం వల్ల పేగు ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు.. మీరు టీ తాగాలనుకుంటే మీ ఆరోగ్యానికి హాని కలిగించినది విధంగా తీసుకోవాలి. ఇకనుంచి ఈ ముఖ్యమైన చిట్కాలను దృష్టిలో ఉంచుకొని టీ లేదా కాఫీలు తీసుకుంటే పొట్ట సంబంధిత సమస్యలు తప్పవు.. కాబట్టి టీ ,కాఫీలు తాగే ముందు కచ్చితంగా నీటిని తీసుకున్న తర్వాత మాత్రమే తాగాలి. అలా తాగినట్లయితే ఎసిడిటీ సమస్యలు మీ దరి చేరవు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది