
Turmeric Cumin Seeds : పసుపు, జీలకర్ర కలిపిన నీటిని తాగితే...ఈ వ్యాధులన్నీ పరార్...?
Turmeric Cumin Seeds : ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ధనం ఎంత ముఖ్యమో ఆరోగ్యం Health కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలం ఏదైనా సాధించగలం. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. శరీరంలో ఏం జరుగుతున్నాయో మనం ముందుగా తెలుసుకోలేము. అది ఒక్క లక్షణాలు బట్టి ఆ తరువాత మనం చికిత్సకు వెళ్తాం. ఆరోగ్యకరమైన అలవాట్లు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్త పాటించాలి. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య వేధిస్తూనే ఉంది. ఎటువంటి అనారోగ్య సమస్యలను నయం చేయాలంటే ఇంట్లోనే ఈజీగా కొన్ని చిట్కాలను ఇస్తే మనం నిత్యం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అంటే పచ్చి Turmeric పసుపు, జీలకర్ర Cumin Seeds Water నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఏ రోజు అలవాటుగా చేసుకుంటే వ్యాధులన్నీ ఏ మటుమాయం చేసుకోవచ్చు. ఈ పచ్చి పసుపు మరియు జీలకర్ర నీటిని రోజు వారి ఆహారంలో తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు Health Benefits కలుగుతాయో తెలుసుకుందా…
Turmeric Cumin Seeds : పసుపు, జీలకర్ర కలిపిన నీటిని తాగితే…ఈ వ్యాధులన్నీ పరార్…?
జిలకర జీర్ణ క్రియను మరియు పోషకాల శోషణను మెరుగుపరిచేముల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం మరియు సమస్యలు తగ్గుతాయి. పసుపులో యాంటీ ఇన్ఫల మ్యాటరి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. పచ్చి పసుపు, రకర కలిపిన నీరు తాగడం వల్ల మొత్తం జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. జిలకర పసుపు రోగనిరోధక శక్తి ని పెంచే లక్షణాలు కలిగి ఉంటుంది. కలలో ఇనుము ఉంటుంది ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. పసుపులో కర్క్యుమిన్ ఉంటుంది. కావున ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు రక్షణ విధానాలుగా పనిచేస్తాయి. కర్క్యుమెంన్ వాపు, స్వీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపు మరియు జిలకర రెండు సహజ నిర్వేశికరణ కారకాలు. జిలకర కాలయా పిత్తాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది జీర్ణ క్రియ కు అవసరం. తీరంలో మలినాలను తొలగించి వేస్తుంది. ఎక్కడ మరియు పసుపు నీటిని రోజు తీసుకుంటే శరీరంలో విష వ్యర్ధాలు బయటికి పోతాయి. జీర్ణ వ్యవస్థ కాలయం ఆరోగ్యంగా ఉండుటకు కర పసుపు నీరు చాలా అవసరం.
జీలకర్ర పసుపు జీర్ణ క్రియలను మెరుగుపరచడమే కాదు బరువు నిర్వహణకు సహాయపడుతుంది. జీవక్రియను కూడా పెంచుతుంది. క్యాలరీలను వేగంగా బర్న్ చేయడానికి పసుపు రక్తంలో చక్కర స్థాయిని నియంత్రించుటకు కొవ్వు పేరుకుపోకుండా ఉండుటకు కూడా ఔషధంగా పనిచేస్తుంది. రెండు మిశ్రమాలను కలిపి తాగడం వల్ల జీవ క్రియకు ఎంతో మేలు చేస్తుంది. నియంత్రించుటలో కూడా సహాయపడుతుంది. జిలకర మరియు పసుపు నీటిని రోజు తాగడం వల్ల శ్వాస కోశమార్గం శుభ్రపడుతుంది. ఆశ కోశ వ్యవస్థలో వాపు తగ్గుతుంది. శరీరం ఆస్తమా, బ్రో నైకిటిస్, అలా అనుగుణంగా అలర్జీలు వంటి వాటితో పోరాడుతుంది. కఫం మరియు దగ్గు అంటి సమస్యలను తగ్గించుటకు సహజ కాఫ హారకమైనదిగా కూడా పనిచేస్తుంది.
జీలకర్ర, పసుపు బలమైన శోధక నిరోధక లక్షణాన్ని కలిగి ఉంటాయి. రోజు పచ్చి పసుపు, జిలకర నీరు తీసుకోవడం కీళ్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఆర్థరైటిస్, ఇతర వ్యాధులలో కనిపించే కీళ్లనొప్పి మరియు వాపు వంటి సహజంగా కండరాలను సడలించి నొప్పిని తగ్గిస్తుంది లక్షణాలను తగ్గిస్తుంది.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.