
Fennel : సోంపును ఇలా తింటే షుగర్ లెవల్స్ మొత్తం కంట్రోల్..!
Fennel : ఈ రోజుల్లో చాలా మంది డయాబెటిక్ సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పుడు వయసు పైబడిని అతికొద్ది మందిలో మాత్రమే ఇది కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో కనిపిస్తోంది. పది మందిలో నలుగురికి షుగర్ వస్తోంది. అయితే షుగర్ ఎక్కువ అయితే అది కూడా ప్రాణాంతకమే. అది బాడీలోని అవయవాలను పాడు చేస్తుంది. కానీ షుగర్ ఒకసారి వస్తే తగ్గించుకోవడం మాత్రం చాలా కష్టం అని అనుకుంటారు. పూర్తి స్థాయిలో తగ్గించుకోకపోవచ్చు గానీ.. చాలా వరకు సోంపుతో కంట్రోల్ చేయొచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సోంపు వివిధ పద్దతుల్లో తీసుకుంటే మాత్రం కచ్చితంగా కంట్రోల్ చేసుకోవచ్చని అంటున్నారు. మరి ఏయే పద్ధతుల్లో తీసుకోవచ్చు అనేది తెలుసుకుందాం.
సోంపు వాటర్ అనేది కూడా డయాబెటిక్ ను కూడా బాగానే కంట్రోల్ చేసుకోవచ్చు. రక్తంలో షుగర్ ను కంట్రోల్ చేసుకోవడానికి మీరు సోంపు వాటర్ ను తాగాలి. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ సోంపును ఒక గ్లాన్ నీటిలో వేసుకోవాలి. దాన్నిపడుకునే ముందు రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఖాళీకడుపుతో పరిగడుపున తాగేయాలి. అందులో నానిన సోంపును కూడా మింగేయాలి. ఇలా రెగ్యులర్ గా తాగితే కచ్చితంగా షుగర్ కంట్రోల్ అవుతుంది.
సోంపును నీటిలో కలిపి తాగడం ఇష్టం లేని వారు దాన్ని టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ నీటిని వేడి చేసి అందులో ఒక చెంచాడు సోంపు వేయాలి. సగం నీళ్లు ఆవిరి అయిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తాగేయాలి. అలా చేస్తే కచ్చితంగా షుగర్ కంట్రోల్ అవుతుంది.
Fennel : సోంపును ఇలా తింటే షుగర్ లెవల్స్ మొత్తం కంట్రోల్..!
చాలా మందికి సోంపు తినడం అలవాటే. అయితే షుగర్ ఉన్న వారు కూడా రోజులో ఒక నాలుగు సార్లు తిన్న తర్వాత సోంపును నమిలి తినేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే కచ్చితంగా జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. దాంతో పాటు బ్లడ్ లో షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది.
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
This website uses cookies.