Categories: ExclusiveHealthNews

Heart Attack : హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఈ సమయానికి హాస్పిటల్ కి వెళ్తే ప్రమాదం నుంచి బయటపడవచ్చు…!!

Heart Attack  : ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ జీవన శైలిలో వయసు తరహా లేకుండా గుండెపోటు ప్రమాదాలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి. గుండెపోటు అని పేరు వింటేనే హడలిపోయే ఈ సమస్య వస్తే ప్రాణాలు డేంజర్ లో పడినట్లే.. కావున ఈ గుండె సంబంధిత వ్యాధులతో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే.. అలాగే ఈ వ్యాధి లక్షణాలు సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా జాగ్రత్తపడాలో తప్పకుండా అవగాహన ఉండాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా గోల్డెన్ అవర్ గురించి అందరూ తెలుసుకోవాలి. అసలు గోల్డెన్ అవర్ అంటే ఏమిటి ఆ టైంలో ఏం చేయాలి.. ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గుండెపోటు వచ్చిన టైంలో సరియైన సమయంలో హాస్పటల్ కి వెళ్లడానికి గోల్డెన్ అవర్ అని పిలుస్తూ ఉంటారు.

If you go to the hospital at this time when you have a heart attack

అది ఎటువంటి లక్షణాలు కనిపించిన మొదటి గంటలోపు హాస్పటల్ కి వెళ్లడాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ టైం లో రోగిని వైద్యని దగ్గరికి తీసుకెళ్లడం వల్ల అతన్ని రక్షించి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో ఈ టైం యాన్ని గోల్డెన్ అవర్ అంటారు. గుండెపోటు వచ్చినప్పుడు చాలామందికి దడగా అనిపిస్తూ ఉంటుంది. మెడ ప్రాంతంలో దవడ దగ్గర నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఎడమ చేయి వైపు లేదా రెండు చేతులలో కూడా నొప్పి అనిపిస్తూ ఉంటుంది. శరీరంలో పై భాగంలో నొప్పిగా ఉంటుంది. జాతిలో నొప్పిగా ఉండి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇటువంటి సంకేతాలు ఏవి కనపడిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. గుండెపోటు వచ్చిన టైంలో నొప్పి తీవ్రత ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సార్లు నొప్పి తక్కువగా ఉంటుంది.

ఇది సుమారు 8 నుంచి 15 నిమిషాల వరకు ఉంటుంది. ఈ టైంలో ముఖ్యంగా నొప్పి ఉండే ప్రదేశం తీవ్రమై తగ్గడం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఈ లక్షణాలను తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. వాటిని అస్సలు పట్టించుకోరు. గ్యాస్ అసిడిటీ వల్ల ఈ లక్షణాలు వస్తున్నాయి అనుకుంటారు. అయితే ఇటువంటి అసిడిటీ నొప్పులైనా సరే ఆలస్యం చేయకుండా వైద్య ను సంప్రదించాలి. తీసుకోవలసిన జాగ్రత్తలు: అయితే గుండెపోటు వచ్చిందని అనుమానంగా ఉంటే తక్షణమే నీటిని తీసుకోవాలి. వచ్చిన రోగి వెంట ఒకరు తప్పకుండా ఉండాలి. ఆస్పత్రికి వెళ్లే వరకు అతడిని దగమని చెబుతూ ఉండాలి.

If you go to the hospital at this time when you have a heart attack

అవసరమైన టాబ్లెట్స్ ఇస్తూ డాక్టర్ కి ఫోన్ చేసి వేస్తూ ఉండాలి. అలాగే రోగి బట్టలు బిగుతుగా ఉంటే వాటిని లూస్ చేసి అవసరమైతే కృత్రిమ శ్వాస ఇస్తూ ఉండాలి. వారిని సురక్షితంగా ఏదైనా బండిలో తీసుకెళ్లాలి. వారిని మెట్లు ఎక్కించడం ఎక్కువ దూరం నడిపించడం చేయవద్దు. ఈ విధంగా చేయడం వలన ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు.. లక్షణాలు గమనించిన డాక్టర్స్ పేషెంట్ కండిషన్ గురించి తెలుసుకోవడానికి వారికి ఇచ్చిన సమస్యను గురించి తెలుసుకోవడానికి ఈసీజీ తీస్తుంటారు. దీని వలన వచ్చిన సమస్య ఏంటి అనేది తప్పకుండా తెలుస్తుంది. ఇక దాంతో పేషెంట్ కి సరైన ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ కారణంగా చాలా వరకు సమస్య నుంచి బయటపడవచ్చు..

Recent Posts

Keerthy Suresh : ఆయ‌న తిట్టడం వ‌ల్ల‌నే ఇంత పైకొచ్చా.. కీర్తి సురేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Keerthy Suresh  : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…

4 hours ago

Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన చంద్రబాబు , పవన్ , రేవంత్‌,  కేటీఆర్

Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్‌ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…

5 hours ago

Imprisonment : చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష.. కట్ చేస్తే ఆ మహిళ బ్రతికే ఉంది..!

Imprisonment  : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…

6 hours ago

Congress Job Calendar : ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్..?

Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…

7 hours ago

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…

8 hours ago

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…

9 hours ago

Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!

Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…

10 hours ago

Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…

11 hours ago