Old pressure Cooker : మీ ఇంట్లో పాత ప్రెజర్ కుక్కర్ ఉంటే… దానిని వెంటనే తీసి పడేయండి… లేదంటే బకెట్ తన్నెస్తారు….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

 Old pressure Cooker : మీ ఇంట్లో పాత ప్రెజర్ కుక్కర్ ఉంటే… దానిని వెంటనే తీసి పడేయండి… లేదంటే బకెట్ తన్నెస్తారు….?

 Authored By aruna | The Telugu News | Updated on :22 August 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •   Old pressure Cooker : మీ ఇంట్లో పాత ప్రెజర్ కుక్కర్ ఉంటే... దానిని వెంటనే తీసి పడేయండి... లేదంటే బకెట్ తన్నెస్తారు....?

Old Pressure Cooker : ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ప్రెషర్ కుక్కర్ లేనిది వంట చేయడం లేదు. బియ్యం నుంచి పప్పులు సాంబారు, కర్రీస్ వంటివి వండుటకు ప్రెషర్ కుక్కర్లోని సులువుగా వినియోగిస్తున్నారు. ఈ పని సులువుగా అవుటకు సహకరిస్తుంది.కొన్నిసార్లు కుక్కర్లో వాడకంలో తెలిసి తెలియక చేసే పొరపాట్లు ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తాయి అని నితిమను చెబుతున్నారు.ఎక్కువకాలం నమస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం…

ఇటీవల ముంబైకి చెందిన 50 ఏళ్ల వ్యక్తి లెడ్ పాయిజనింగ్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. అతడు దాదా పేరుగా సంవత్సరాలు అది అల్యూమినియం కుక్కర్లో వంట చేస్తున్నాడని దర్యాప్తులో తేలింది. సీసం అతని శరీరంలోకి ప్రవేశించే ప్రాణాంతకంగా మారినట్లు పేర్కొన్నారు.

Old pressure Cooker మీ ఇంట్లో పాత ప్రెజర్ కుక్కర్ ఉంటే దానిని వెంటనే తీసి పడేయండి లేదంటే బకెట్ తన్నెస్తారు

Old pressure Cooker : మీ ఇంట్లో పాత ప్రెజర్ కుక్కర్ ఉంటే… దానిని వెంటనే తీసి పడేయండి… లేదంటే బకెట్ తన్నెస్తారు….?

ప్రష్ర్ కుక్కర్లో,కంటైనర్లు సీసం విషయంలో పనిచేస్తుందా :

అల్యూమినియం వంట సామాగ్రిలో సీసం ఒక భాగం మాత్రమే అయితే ఇది నేరుగా బయటకు కనిపించకుండా వంట సామర్థ్యం లోపల వివరితలను నిఖిల్ తో పూత పూయబడి ఉంటుంది. తద్వారా ఆహారం దానికి అంటుకోదు కార్యక్రమం అవుతుంది. కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. అందువల్ల వంట సామాగ్రిని కొడతాను అరిగిపోయినప్పుడు అల్యూమినియం మాకు ఉపయోగించినప్పుడు వంట సామాగ్రిని కరిగించినప్పుడు,వీటిల్లో సీసం వంట సామాగ్రి లోకి ప్రవేశిస్తుంది. నిజానికి వంట సామాగ్రి తో పాటు పాత పెయింట్ పాత నీటి పైపులలో కూడా ఉంటుంది.

అల్యూమినియం కుక్కర్ నుంచి సీసం శరీరంలోనికి ఎలా ప్రవేశిస్తుంది :

అల్యూమినియం కుక్కర్ అధిక కాలం వాడడం వల్ల అది పాతదైపోతే దాని పూత తొలగిపోవడం ప్రారంభమవుతుంది. దీనిలో టమాటాలు,చింతపండు, వంటి ఆమ్ల ఆహారం ప్రతిరోజు ఆ పాత్రలో మండునప్పుడు సీసం అల్యూమినియం,వంటి లికై ఆహారంలోకి నీకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఆహారం ద్వారా ప్రవేశిస్తుంది.

సీసం శరీరంలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుంది :

అధిక కాలం వాడే పాత పాత్రలో ముఖ్యంగా న్యూ పాత్రలలో వంట చేస్తే తన విషయంలో మారుతుంది అది శరీరంలోకి ప్రవేశించి నెమ్మదిగా ప్రమాద స్థాయిలకు చేరుతుంది. విషంలా మారి ప్రాణాంతకంగా ఉంది దీని ప్రభావం క్రమంగా మెదడు,నరాలు, మూత్రపిండాలు, పునరుత్పత్తి వ్యవస్థ,జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది.ప్రారంభంలో దీని లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు అలసట, చిరాకు, కడుపునొప్పి లక్షణాలు కనిపిస్తాయి. చిన్నపిల్ల ల్లోని తక్కువగా అనిపిస్తాయి. ఇది నెమ్మది గా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీన్నిని ప్రజలు అలసటగా భావిస్తారు.

దీనిని నయం చేయవచ్చా :

స్నానం ముందులా గుర్తిస్తే చికిత్స పొందవచ్చును తెరఫీతో చిలేషన్ తెరఫీ తో చికిత్స చేస్తారు. చికిత్సలు భాగంగా,రక్తంలో సీసాన్ని బంధించి మూత్రం ద్వారా శరీరం నుంచి తొలగించే మందులు ఇస్తారు. ఈ చికిత్స సమయంలో దుష్ప్రభావాలు ప్రమాదాన్ని నివారించడానికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేస్తారు.

శరీరంలో సీసం చేరకుండా ఉండాలంటే ఏం చేయాలి :

అధిక కాలంగా వాడుతున్న పాత అల్యూమినియం పాత్రలో వంట చేయడం మానుకోండి టమాటాలు చింతపండు,అయినా పుల్లని పదార్థాలు ని ఆహారాలను అల్యూమినియం పాత్రలో వం డకండి.మాత్రలపై పూత కలిగినప్పుడు ప్రారంభిస్తే వెంటనే ఆ పాత్రను మార్చండి బసట నాని సంబంధిత రుగ్మతలు కనిపిస్తే ఆ రెండు పరీక్షలు చేయించుకోండి. అల్యూమినియం కుక్కర్లో కుండలలో ఆమ్లహారాలు ఉండకపోవడం మంచిది.ఎందుకు బదులు అసిస్టెంట్ సిరామిక వంటి సామాగ్రిని వంటలు కోసం ఉపయోగించండి.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది