Categories: HealthNews

Eyesight : ఈ 5 వ్యాధులు మీకుంటే.. మీ కంటి చూపు ఖతమేనట.. అశ్రద్ధ చేశారో చూపు గోవిందా…?

Eyesight : మన శరీరంలో జ్ఞానేంద్రియాలు ఎంతో ముఖ్యమైనవి. అటువంటి జ్ఞానేంద్రియాల లో కళ్ళు కూడా ఎంతో ముఖ్యమైనవి. కళ్ళు లేకపోతే చూపు లేదు. ఎక్కడికి వెళ్లలేం, ఏమీ చూడలేం. కొంతమందికి పుట్టుకతోనే అంధత్వం వస్తుంది. కొందరికి కొన్ని అనారోగ్య సంబంధిత సమస్యల వలన కంటిచూపుని కోల్పోతారు. కంటి చూపు లేకపోతే మన పనులు మనం చేసుకోలేం. ఒకరిపై ఆధారపడి జీవించాల్సి వస్తుంది. పుట్టుకతో వచ్చిన అంతత్వానికి మనమేమీ చేయలేం. కానీ ఇప్పుడు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా కంటిచూపుని కోల్పోతున్నారు. ఈ సమస్య మాత్రం మన చేతుల్లోనే ఉంది. మరి మన కంటిచూపుని కాపాడుకోవాలంటే ఏం చేయాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే కంటి చూపుని కోల్పోవాల్సిన ప్రమాదం వస్తుంది. ఏంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే 3వమైన సమస్యలు కూడా తలెత్తుతాయి. చిన్న చిన్న సమస్యలే కదా అని, శ్రద్ధ చేశాము కంటి చూపు శాశ్వతంగా పోయే ప్రమాదం ఏర్పడుతుంది. కళ్ళు ప్రపంచంలోని అందాన్ని చూడగలుగుతుంది. ఏదైనా మనం చూడగలిగితేనే త్వరగా పనులు చేసుకోగలం. కళ్ళు లేని వారి జీవితం అంధకారం. వారి మానసిక ఆందోళన చెప్పలేము. కళ్ళు ఉంటేనే ప్రపంచాన్ని చూడగలం. కంటి చూపు ఉన్నవారు అదృష్టవంతులు. కంటి చూపు లేనివారు దురదృష్టవంతులు. అటువంటి కళ్ళను దృష్టి క్షీణించడం ప్రారంభయే ఈ అనుభూతిని పొందవచ్చు. కాబట్టి ఈరోజుల్లో కంటి సమస్యలు ఎక్కువగానే ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ కళ్ళను రక్షించుకోవాలంటే ప్రత్యేకమైన శ్రద్ధను కూడా తీసుకోవాలి.. కంటి చూపు క్షీణిస్తుంటే అది త్రీవ్ర ప్రమాదంగా గుర్తించిన వైద్య నిపుణులు ఏమని తెలియజేస్తున్నారు.

Eyesight : ఈ 5 వ్యాధులు మీకుంటే.. మీ కంటి చూపు ఖతమేనట.. అశ్రద్ధ చేశారో చూపు గోవిందా…?

2022లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం… భారతదేశంలో దాదాపు 4.95 మిలియన్ల మంది అంతత్వంతో ఉన్నారు. ఏడు కోట్ల మంది దృష్టిలోపం ఉన్నవారు ఉన్నారు. వీరిలో 0.24 ఎల్ల మంది అందులో పిల్లల్ని భయంకరమైన నిజాలను వెల్లడించింది. కొంతమంది పుట్టుకతోనే కంటిచూపుని కోల్పోతూ ఉన్నారు. మరి కొందరు తమ ఆరోగ్య సంబంధిత సమస్యలను విస్మరించటం వల్ల కంటిచూపుని కోల్పోతున్నారు. సరిగ్గా కంటి చూపు విషయంలో శ్రద్ధ పాటించకపోతే, కంటి చూపు తగ్గిపోతుంది. అంతేకాదు, త్రీవ్రమైన సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ 5 వ్యాధుల బారిన పడినప్పుడు కంటిచూపు కోల్పోయి.. అంధులుగా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ఐదు వ్యాధులు ఏమిటో తెలుసుకుందాం.

మాక్యులర్ డిజైనరేషన్ : నీ వయసు 60 సంవత్సరాలు దాటిన వారైతే, ఇసుకు సంబంధించిన మ్యాకులర్ డిజైనరేషన్ తెలుసుకుంటే మంచిది. వయసు పెరుగుతున్న కొద్దీ కంటి రెటీనా దెబ్బ తినడం ప్రారంభమవుతుంది. కంటి చూపు కోల్పోయే ముందు ఎటువంటి నొప్పి కూడా కలగదు, కళ్ళు పూర్తిగా చూపుని కోల్పోయే వరకు కూడా మనకు అర్థం కాదు.

గ్లాకోమా : గ్లాకోమా అనేది మీ కంటి వెనుక భాగంలో ఉన్న ఆప్టిక్ నాడిని దెబ్బతీసే వ్యాధుల సమూహం. ఈ గ్లాకోమా రోగులలో సగానికి పైగా వారికి తమ వ్యాధి గురించి తెలియదు. చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ఇది మొదట్లో పక్క దృష్టి దెబ్బతీస్తుంది. తరువాత ఆ వ్యక్తి పూర్తిగా అంధుడు అవుతాడు.

కంటి శుక్లo : వృద్ధాప్యం వచ్చిన తర్వాత కంటి వ్యాధులలో కంటి శుక్లము వస్తుంది. ఒకటి లేదా రెండు కళ్ళల్లో ప్రోటీన్ కారణంగా లెన్స్ అస్పష్టంగా మారుతుంది. ప్రోటీన్లు దట్టమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. మీ లెన్స్ మీ కంటిలోని ఇతర భాగాలకు స్పష్టమైన చిత్రాలను పంపడం కష్టతరము చేస్తుంది. ద్వారా దృష్టిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది.

డయాబెటిక్ రెటినోపతి : డయాబెటిస్ ఉన్న రోగులకు రెటినోపతి వచ్చే ప్రమాదం కూడా ఎక్కువే. రక్తంలో అధిక చక్ర ఉండడం వలన రెటీనాలో ఉన్న చిన్నచిన్న రక్త నాళాలు దెబ్బ తినడం ప్రారంభిస్తాయి. అటువంటి సందర్భంలో, లీకేజ్ లేదా అసాధారణ పెరుగుదల ప్రమాదం ఉంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు కంటిచూపు మందగిస్తుంది. రక్తంలో చక్కర స్థాయిలో అధికమైతే కంటిచూపు పోయి అంద్దత్వం సంభవించగలరు.

Share

Recent Posts

Husband Wife : విడాకుల కోసం కోర్ట్ కు వచ్చిన భార్య ను ఒక్క పాటతో మనసు మార్చేసిన‌ భర్త.. వీడియో వైర‌ల్‌ !

Husband Wife : ఈ రోజుల్లో విడాకులు సాధారణ విషయంగా మారిపోయినప్పటికీ, కొన్ని సంఘటనలు మనసును తాకేలా ఉంటాయి. తాజాగా…

11 minutes ago

Bulli Raju : బిజీ యాక్ట‌ర్‌గా బుల్లిరాజు.. ఒక్క సినిమాకు అంత రెమ్యున‌రేష‌నా..?

Bulli Raju : సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ Bulli Raju Sankranthiki vasthunnam చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో…

1 hour ago

SSC Jobs : బీఈ, బీటెక్ చేసిన వాళ్లు వెంట‌నే అప్లై చేసుకోండి.. స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మీష‌న్‌లో ఉద్యోగాలు..!

SSC Jobs  : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ Staff Selection Commission (SSC) 2025 సంవత్సరానికి సంబంధించి జూనియర్ ఇంజనీర్…

2 hours ago

Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ సీజ‌న్ 9లో కొత్త నియ‌మాలు.. మ‌రింత ర‌క్తి క‌ట్టించ‌నున్న గేమ్ షో..!

Bigg Boss Telugu 9 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరిస్తున్న గేమ్ షో బిగ్ బాస్. త్వ‌ర‌లో సీజ‌న్…

3 hours ago

Beetroot : బీట్రూట్ ని ఏ విధంగా తీసుకుంటే ఆరోగ్యం… ఉడికించిన బీట్రూట్ తీసుకుంటే ఏం జరుగుతుంది…?

Beetroot : బీట్రూట్ ని ఎక్కువగా తింటే రక్తహీనత సమస్య తగ్గుతుంది అని మనందరికీ తెలుసు. ఈ బీట్రూట్ ని…

4 hours ago

Women : మహిళలకు ఋతుచక్ర సమస్య, గర్భాశయం బలం ఉండాలాన్నా ఈ యోగాసనాలు వేస్తే చాలు…?

Women : మహిళలకు ఋతుచక్రం సమయంలో స్త్రీలు ఎంతో తీవ్రమైననొప్పిని, బాధను అనుభవిస్తారు. ఆ స్త్రీలలో గర్భాశయం బలంగా లేకపోతే…

5 hours ago

Numerology : జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడు కి ఇష్టమైన సంఖ్య… ఈ తేదీలలో పుట్టిన వారు కుబేరులే…?

Numerology : జ్యోతిష్య శాస్త్రం గ్రహాల గురించి, వ్యక్తుల జీవితాల గురించి ఎలాగైతే అంచనా వేసి చెబుతుందో, అలాగే న్యూమరాలజీ…

6 hours ago

Boda Kakarakaya : ఖరీదైనది అని… భోడ కాకరగాయను వదిలేయకండి… దాని ప్రయోజనాలను కోల్పోతారు…?

Boda Kakarakaya : సాదానంగా కాకరకాయలు చేదుగా ఉంటాయి. అందులో అదే జాతికి చెందిన భోడ కాకరకాయ కూడా మీకు…

7 hours ago