Categories: HealthNews

Thyroid Symptoms : ఉదయం ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే మీకు థైరాయిడ్ వచ్చినట్లే… అశ్రద్ధ తగదు..?

Thyroid Symptoms : ప్రస్తుత కాలంలో బిజీ లైఫ్ లో ఆహారపు విషయాలలో అశ్రద్ధ ఉండటం చేత ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి, మనం ప్రతిరోజు జీవన శైలిలో కొన్ని మార్పులను అలవాటు చేసుకుంటే మంచిది. రోజుల్లో థైరాయిడ్ సమస్య పారిన పడే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడే వారికి నిద్రలేచిన వెంటనే శరీరంలో అనేక లక్షణాలు కనబడతాయి. దీనికి గల లక్షణాలు అలసట, శక్తి లేకపోవడం, వాపు, పొడి చర్మం, కండరాల దృఢత్వం కోల్పోవడం వంటి సమస్యలతో బాధపడుతూ కనిపిస్తారు. మరి ఉదయం లేవగానే థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి.. ఈ థైరాయిడ్ వైద్యులు ఏం తెలియజేస్తున్నారో తెలుసుకుందాం. థైరాయిడ్ మన గొంతు భాగంలో ఉండే సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఒక చిన్న గ్రంథి. గ్రంథి పూర్తిగా పనిచేయకపోవడం వల్ల. థైరాయిడ్ వ్యాధి వస్తుంది. ఇది మన శరీరం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి శరీరంలో థైరాక్సిన్ (T4), ట్రై అయోడొథైరోనిన్ (T3) ఈ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది జీవక్రియ, శక్తి స్థాయిలు,ఉష్ణోగ్రత నియంత్రణ,హృదయ స్పందనను నియంత్రిస్తాయి. థైరాయిడ్ కొన్ని నిర్దిష్ట లక్షణాలు. ఉదయం వేళలో శరీరంలో కనిపిస్తాయి. నీ విస్మరించడం మీకు ప్రమాదకరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. లేవగానే ఈ లక్షణాలు గనక ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి లేకపోతే చాలా హాని కలగవచ్చని పేర్కొంటున్నారు.

Thyroid Symptoms : ఉదయం ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే మీకు థైరాయిడ్ వచ్చినట్లే… అశ్రద్ధ తగదు..?

Thyroid Symptoms  : థైరాయిడ్ లో ఉదయం కనిపించే లక్షణాలు

ఉదయం అలసట శక్తి లేనట్లు అనిపించడం : సమయానికి తగినంత నిద్ర, క్రాంతి తీసుకున్న తర్వాత కూడా, రాయుడు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉదయం వేళ అంటే నిద్రలేచిన తర్వాత అలసట, నీరసంగా ఉంటారు. మీరు ప్రతి ఉదయం బరువుగా, నీరసంగా,అలసటగా అనిపిస్తే అది హైపోథైరాయిడిజం సంకేతం కావచ్చు. దీని అర్థం మీ శరీరంలో థైరాయిడ్ హార్మోన్ లోపం ఉందని గ్రహించాలి. దీనికి కారణం జీవక్రియ మందగించే శరీరానికి శక్తి అందదని అర్థం.

ముఖం- కళ్ళల్లో వాపు : థైరాయిడ్ సమస్య వచ్చినట్లయితే ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ కళ్ళు ఉబ్బుతాయి. అనురెప్పలు భారంగా అనిపిస్తాయి లేదా ముఖం మీద స్వల్పంగా వాపు కనిపిస్తుంది. ఇవి హైపోథైరాయినిజం లక్షణాలు. నాకు శరీరంలో ద్రవ అసమతుల్యత కారణంగా వస్తుంది. ఈ జీవ క్రియను కూడా నిమ్మరిస్తుంది.

పొడి చర్మం- జుట్టు రాలడం : శరీరంలో థైరాయిడ్ హార్మోన్ లేకపోవడం వల్ల, చర్మం పొడిగా నిర్జీవంగా మారుతుంది. లేచినప్పుడు మీ చర్మం పొడి వారితో లేదా మీ జుట్టు విపరీతంగా రాలిపోవడం ప్రారంభిస్తే. దానిని విస్మరించవద్దు. హైపోథైరాయిడిజం వల్ల కావచ్చు. వీరికి జుట్టు బలహీనంగా మారి రాలిపోవడం ప్రారంభమవుతుంది.

హృదయ స్పందనలో మార్పులు : హైపోథైరాయిడిజం సమస్యలు ఉదయం హృదయపూర్వక మార్పులు ఉండవచ్చు. డిపో థైరాయిడిజంలో ఉదయం వేళల్లో హృదయ స్పందన వేగంగా ఉండవచ్చు. మీరు ఉదయం నిద్ర లేవగానే చాతిలో క్రమరహితంగా లేదా వేగంగా గుండె కొట్టుకున్నట్లు అనిపిస్తే అది థైరాయిడ్ ను సూచిస్తున్నట్లు అర్థం.

మానసిక స్థితిలో మార్పులు- చిరాకు : థైరాయిడ్ హార్మోన్ మెదడును కూడా ప్రభావితం చేస్తుంది. లేవగానే మీకు చికాకు,ఆందోళన లేదా నిరాశా అనిపిస్తే అది శరీరంలో థైరాయిడ్ అసమతుల్యత వల్ల కూడా కావచ్చు. హైపోథైరాయిడిజంలో మానసిక స్థితి తక్కువగా ఉంటుంది. హైపర్ థైరాయిజంలో భయము, ఆందోళన, విశ్రాంతి లేకపోవటం లాంటివి సంభవించవచ్చు.

కండరాల బిగుతు -లేదా తిమ్మిరి : థైరాయిడ్ సమస్యలో ఉదయం శరీరం బరువుగా, దిగుతుగా లేదా తిమ్మిరి అనుభూతి చెందుతుంది. ముఖ్యంగా థైరాయిడ్ లోపం కారణంగా కాళ్లు, చేతుల్లో, దృఢత్వం లేదా కండరాలలో తిమ్మిరి అనిపించవచ్చు. అయిపోతారాయిడిజం శరీరంలో ప్రోటీన్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. కారణంగా ఈ లక్షణాలు కండరాలలో కనిపించడం ప్రారంభిస్తాయి.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago