Curry Leaves : ఈ ఆకులని జ్యూస్ గా చేసి తాగారంటే... రేచీకటితో పాటు.. ఎన్నో వ్యాధులు పరార్...?
Curry Leaves : ఈ ఆకులని ప్రతి ఒక్కరు కూడా వంటల్లో వినియోగిస్తుంటారు. ఇది లేనిదే వంట కూడా చేయరు. అయితే ఈ ఆకుల్ని అంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతూ ఉంటారు. కానీ, కొందరు కూరలో ఈ ఆకులను వేరి పడెస్తుంటారు. దీని గురించి తెలిస్తే అలాంటి పని అర్థం చేయరు. ఈ ఆకుని నేరుగా తినలేని వారు జ్యూస్ చేసుకుని తాగితే దీన్ని లాభాలను పొందవచ్చు. మరి ఈ ఆకు పేరు కరివేపాకు. కరివేపాకు గురించి మీ అందరికీ తెలిసిందే. కానీ దీన్ని కొందరు డైరెక్టుగా తినలేరు అలాంటివారు జ్యూస్గా చేసుకుని తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు నిపుణులు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయగలిగే శక్తి ఈ కరివేపాకు ఉంది. జీర్ణ సమస్యలు, జుట్టు సమస్యలను ఇలా ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది. మరి కరివేపాకు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాం…
Curry Leaves : ఈ ఆకులని జ్యూస్ గా చేసి తాగారంటే… రేచీకటితో పాటు.. ఎన్నో వ్యాధులు పరార్…?
రోజు వాడే వంటల్లో కరివేపాకు ముఖ్యం. ఈ కరివేపాకు లేకుంటే వంటలు చేయరు.. పప్పు ఇలాంటి వాటిల్లో కరివేపాకును వినియోగిస్తుంటారు. కానీ తినేటప్పుడు కరివేపాకు వస్తే వేరి పడేస్తారు. కానీ కరివేపాకుని అలా తినలేని వారు జ్యూస్ చేసుకుని తాగవచ్చు. తిన్న కరివేపాకుతో పెద్ద ఫలితాలను అందుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. కరివేపాకు మన ఆరోగ్యానికి ఒక సంజీవిని అని చెప్పవచ్చు. కరివేపాకు జ్యూస్ ని ఖాళీ కడుపుతో తాగారంటే, శరీరంలో ఎన్నో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. కరివేపాకు జ్యూస్ తాగితే, ఎన్నో ప్రయోజనాలు కలగటమే కాక అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు.ప్రతిరోజు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే,డైజేషన్ మెరుగుపడుతుంది.ఇంకా,బరువు పెరగడానికి ముఖ్య కారణాలు ఒకటి జీర్ణ సమస్యలు,మలబద్ధకం, కరివేపాకు జ్యూస్ తీసుకుంటే ఈ రెండు సమస్యలు దూరం అవుతాయి.అంతేకాదు, కొలెస్ట్రాల్ నివారించబడుతుంది. ఫలితంగా బరువు కూడా తగ్గవచ్చు.
కరివేపాకు జ్యూస్ ని తయారు చేయుటకు మొదట పది కరివేపాకులను తీసుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చని నీరు కోవాలి. ముందుగా కరివేపాకుని గ్రైండ్ చేసి, గోరువెచ్చని నీటిలో వేసి. ఆ నీటిని ఉదయాన్నే తాగితే.. బరువు సులభంగా తగ్గవచ్చు. ఇంకా టాగ్జీన్లో బయటకు పంపవేయబడతాయి. అంతేకాదు, ఈ జ్యూస్ వల్ల జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కరివేపాకులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి కరివేపాకు జ్యూస్ లో, విటమిన్ బి2, విటమిన్ బి1,విటమిన్ A, వంటి విటమిన్స్,యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఐరన్,కాల్షియం, ప్రోటీన్,మినరల్స్ ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. కరివేపాకు జ్యూస్ వల్ల లివర్ డిటాక్స్ అవుతుంది.లివర్ సమస్యలో ఉన్న వారికి ఇది మంచి ఔషధం అని చెప్పవచ్చు. దీనిని ప్రతిరోజు తీసుకుంటే లివర్ సమస్య నివారించబడుతుంది. కరివేపాకు ఎక్కువగా యాంటీ ఇన్ఫలమెంటరీ గుణాలుంటాయి. మన శరీరంలో ఇన్ఫలమేషన్ని తగ్గించి,వాపు మంట వంటి సమస్యలను నివారిస్తుంది.
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
This website uses cookies.