
If you want to get rid of blemishes on your face
మీలో చాలామందికి ముఖం పైన పిగ్మెంటేషన్ సమస్యలు ఉన్నాయి. ఏదైనా కానీ మీ మొహం పాడవుతూ ఉంటుంది. అయితే మన భారతదేశంలో చాలా మంది ఈ మంగు మచ్చలు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇది మీ ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తుంది. చాలా మంది వీటి నుంచి బయటపడడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కొంతమంది సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు. ఎన్నో మందులు వాడుతూ ఉంటారు. కానీ వాటి వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీకు ఎన్ని మందులు వాడినా ఎన్ని పేస్టులు అప్లై చేసినా తిరిగి యధావిధిగా వచ్చేస్తుంటాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈరోజు మేము మీ కోసం కొన్ని చిట్కాలను తీసుకొచ్చాము.. అవి ఇంటి చిట్కాలు. హాస్పిటల్స్ కి వెళ్లి వేలు వేలు ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లోని వస్తువులతోని ఇది తయారు చేసుకోవచ్చు. కాబట్టి మేము చెప్పేది జాగ్రత్తగా వినండి.
దీనికోసం పసుపు, కొబ్బరి నూనె తీసుకోవాలి. పచ్చి పసుపు అంటే పసుపు కొమ్ములు అన్నమాట. ఇప్పుడు ఈ పసుపు కొమ్మును కొంచెం తడిపి బాగా రుద్దాలి. అలా కొద్దిసేపు రుద్దిన తర్వాత కొంచెం పొడి వస్తుంది కదా..అది స్వచ్ఛమైంది. ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె కలపండి. ఇది ఇప్పుడు పేస్టులా తయారవుతుంది కదా.. ఎక్కువగా 45 సంవత్సరాల తర్వాత మంగు మచ్చలు సమస్య వస్తుంది. అన్నిటిలో ముఖ్యంగా ఇది మన బుగ్గలపై ముక్కుపై కనుబొమ్మలపై పెదవులపై కూడా ఉంటుంది. ఇది నల్లటి వలయాల సమస్యలు తొలగించడానికి మొటిమలు తొలగించడానికి ఉపయోగపడుతుంది. మీరు రాత్రిపూట పడుకునే అరగంట ముందు అప్లై చేసి ఆ తర్వాత కావాలంటే పడుకునేటప్పుడు టిష్యూ పేపర్ లేదా కాటన్ క్లాత్ తేలిగ్గా తుడిచేయండి.
ముఖంపై మచ్చలు పోవాలంటే కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాసి చూడండి..!
ఉదయం నిద్ర లేచిన తర్వాత అరిపోతుంది. అలాగే ఓ రెండు బాదం పప్పులు తీసుకోండి. వాటిని రాత్రి నీటిలో నానబెట్టాలి ఆ తర్వాత ఆ బాదం పప్పును బాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత పొడిలో ఒక చెంచా పచ్చిపాలు పోసి బాగా పేస్ట్ లా చేసుకోవాలి. ఈరోజుల్లో బాదం నూనె, బాదం పొడి అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. చాలామందికి ఇది చేసుకునే సమయం కూడా ఉండదు. అలాంటప్పుడు ఏమి అవసరం లేదు. ప్రతిరోజు పచ్చిపాలతో మీ ముఖాన్ని కొంతసేపు మసాజ్ చేయండి. అలా కొన్ని రోజులు చేయండి. మీకే ఫలితం కనిపిస్తుంది. అయితే ఈ పచ్చి పాలలో బాదంపప్పు రాసుకుంటే మీ చర్మం మెరుస్తుంది. మీ మొహంపై మంగు మచ్చలు, మొటిమలు అన్ని పోతాయి.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.