
Mangoes : వామ్మో.. మార్కెట్లోకి వచ్చిన నకిలీ మామిడి పండ్లు... అసలు విషయం ఏంటంటే...!
Mangoes : వేసవి మనకు ఎక్కువగా దొరికే పండ్ల లో ఒకటి మామిడి పండు కూడా. అయితే ఇవి మార్కెట్లలో ఎంతో విపరీతంగా అమ్ముడు పోతాయి. అయినా కానీ మామిడి పండ్లను బండ్లపై చూడగానే మామిడి ప్రియులు ఎగబడి కొంటూ ఉంటారు. కానీ దానిలో అసలు ఏవి నకిలీవి, ఏవి మంచివి అనేది అస్సలు పట్టించుకోరు. అదేమిటి అంటే. అసలు మామిడి పండ్లలో నకిలీవి కూడా ఉంటాయా అనే సందేహం కలుగుతుంది కదూ. అవును మీరు వెన్నది నిజమే. మార్కెట్లోకి చాలా నకిలీ మామిడి పండ్లు వస్తున్నాయి. ఈ నకిలీ మామిడి పండ్లు తిన్నవారు ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగేలా చేస్తుంది. దీనికి సంబంధించి తమిళనాడులో ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని ఆహార భద్రత విభాగం ఒక గిడ్డంగి నుండి నకిలీ మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా ఏడున్నర టన్నుల నకిలీ మామిడి పండ్లను సీజ్ చేసినటువంటి అధికారులు ఈ పండ్లను తీసుకుంటే ప్రజలు ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అని తెలిపారు…
నకిలీ మామిడి పండ్లు అనగానే అవి యంత్రాల ద్వారా తయారు అవుతాయి అని అనుకోవద్దు. దాని అర్థం వేరే ఉంటుంది. ఈ మామిడి పండ్లను చెట్ల నుండి కోసి వాటిని కృత్రిమంగా తొందరగా పండించి మార్కెట్ కు తరలిస్తారు. అందువల్ల వీటిని నకిలీ మామిడి పండ్లు అని పిలుస్తారు. అయితే ఈ నకిలీ మామిడి పండ్లను పండించేందుకు కాల్షియం కార్బైడ్ లాంటి వాటిని వాడతారు. అయితే దాని ఉపయోగం అనేది పూర్తిగా నిషేధించారు. ఎందుకు అంటే. వాటి ఆధారంగా పండిన మామిడి పండ్లు మానవ శరీరానికి చాలా ప్రమాదకరం. ఎవరైనా కాల్షియం కార్బైడ్ తో మక్క బెట్టినటువంటి మామిడి పండ్లను తింటే వారి ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని నిపుణులు తెలిపారు…
Mangoes : వామ్మో.. మార్కెట్లోకి వచ్చిన నకిలీ మామిడి పండ్లు… అసలు విషయం ఏంటంటే…!
కాల్షియం కార్బైడ్ అనేది మార్కెట్లో తొందరగా దొరుకుతుంది. ఇది ఒక రకమైన రాయి లా ఉంటుంది. అందుకే దీనిని ప్రజలు సున్నపురాయి అని కూడా పిలుస్తూ ఉంటారు. కాల్షియం కార్బెడ్ తో మామిడి పండ్లను పండించేందుకు కార్బైడ్ ను పచ్చ మామిడికాయల మధ్యపెడతారు.అలాగే మామిడికాయల బుట్టలో కాల్షియం కార్బైడ్ చుట్టూ ఈ మామిడి కాయలను ఉంచుతారు. దాని తరువాత వాటిని గోనె సంచులతో కప్పుతారు. అలా ఈ మామిడి పండ్లను మూడు, నాలుగు రోజులు గాలిలేని ప్రదేశంలో ఉంచుతారు. దీని కారణం వలన అవి తొందరగా పండుతాయి. కాల్షియం కార్బైడ్ ను తేమతో సంబంధం లేకుండా ఎసిటిలిన్ అనే వాయువు ఏర్పడుతుంది. ఏ రకమైన పండ్లు అయిన వీటితో ఈజీగా పండుతాయి. ఇలా కాల్షియం కార్బైడ్ తో పండిన మామిడి పండ్లను తీసుకోవడం వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. వీటిని తీసుకోవడం వలన కడుపు నొప్పి లాంటి సమస్యలు అనగా విరోచనాలు, వాంతులు, లాంటి సమస్యలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాక తలనొప్పి,మానసిక ఆందోళన, తల తిరగటం, ముర్చ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి……
Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…
Vivo S60 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
RCB Vs GT Final : ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడే సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ Royal Challengers…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు, బలాలు, బలహీనతలు ఉంటాయి. గ్రహాల సంచారం,…
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్‌పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
This website uses cookies.