Categories: HealthNews

Black Raisins : ఎండిన నల్ల ద్రాక్ష లో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే అసలు వదిలిపెట్టరు…!

Advertisement
Advertisement

Black Raisins : ప్రస్తుతం మనం ఉన్న ఈ ఆధునిక కాలంలో మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వలన కలిగే అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎంతో మంది అల్పాహారానికి ముందు డ్రై ఫ్రూట్స్ ను తినటం అలవాటు చేసుకుంటున్నారు. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ లలో ఒకటి నల్ల ఎండు ద్రాక్ష. డ్రై ఫ్రూట్స్ లలో ఎండు నల్ల ద్రాక్ష ప్రతి నిత్యం తీసుకోవడం వలన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీటిని తీసుకోవటం వలన శరీరంలోని రక్తహీనతను కూడా నియంత్రిస్తుంది. అంతేకాక జుట్టుకు మరియు చర్మానికి కూడా ఎంతో బాగా పని చేస్తుంది. అలాగే శరీరానికి అవసరమైన పోషకాlu కూడా ఈ ఎండు ద్రాక్ష లో ఉన్నాయి. వీటిలో చక్కెర,ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, సోడియం,మెగ్నీషియం, విటమిన్లు, ఐరన్ లు అధికంగా ఉన్నాయి. అలాగే రక్తపోటు, గుండె, ఎముకలు, కడుపు, చర్మం, జుట్టు సమస్యలను కూడా తొందరగా నయం చేస్తుంది.

Advertisement

ఎండిన నల్ల ద్రాక్ష లో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఫైబర్,సోడియం, పొటాషియం,మెగ్నీషియం, విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కావున వీటిని రాత్రి మొత్తం కూడా నీటిలో నానబెట్టుకొని,ఉదయం లేవగానే ఆ నీటిని తీసుకోవటం వలన జుట్టు ఎంతో బలంగా తయారవుతుంది. అంతేకాక జుట్టు రాలే సమస్య నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారు ఈ నల్ల ద్రాక్షలను రోజు తీసుకోవటం వలన ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.

Advertisement

Black Raisins : ఎండిన నల్ల ద్రాక్ష లో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే అసలు వదిలిపెట్టరు…!

ఎండు నల్ల ద్రాక్ష లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కావున ఈ ద్రాక్ష లను రోజు బ్రేక్ ఫాస్ట్ లో భాగం చేసుకున్నట్లయితే రక్తహీనత సమస్య నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు. ఈ ఎండిన నల్ల ద్రాక్షల్లో విటమిన్ సి,ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతినిత్యం తీసుకోవడం వలన శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీనిలో పొటాషియం అనేది కూడా అధిక మోతాదులో ఉంటుంది. ఈ ఎండిన నల్ల ద్రాక్ష గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. గుండెను బలపరచడంతో పాటుగా, గుండె సమస్యల నుండి కూడా వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. ఎండు నల్ల ద్రాక్షలోని రేస్ వేరాట్రాల్ భాగం రక్త ప్రవాహాన్ని బాగా మెరుగుపరుస్తుంది. ఇది రక్తం గడ్డ కట్టడాన్ని కూడా తొందరగా తగ్గిస్తుంది…

Advertisement

Recent Posts

Ola Electric : న‌ష్టాల బాట‌లో ఓలా ఎల‌క్ట్రిక్‌.. 500 ఉద్యోగుల‌కు ఉద్వాస‌న !

Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…

42 mins ago

YSR Congress Party : ఏపీ డిస్కమ్‌లు, అదానీ గ్రూపుల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదు, విద్యుత్ ఒప్పందాల‌తో రాష్ట్రానికి గణనీయంగా ప్రయోజనం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…

2 hours ago

Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…

3 hours ago

Bigg Boss Telugu 8 : ఎక్క‌డా త‌గ్గేదే లే అంటున్న గౌత‌మ్.. విశ్వక్ సేన్ సంద‌డి మాములుగా లేదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 చివ‌రి ద‌శ‌కు రానే వ‌చ్చింది. మూడు వారాల‌లో…

4 hours ago

Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…??

Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…

5 hours ago

Ind Vs Aus : సేమ్ సీన్ రిపీట్‌.. బ్యాట‌ర్లు చేత్తులెత్తేయ‌డంతో 150 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

Ind Vs Aus : సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భార‌త జ‌ట్టుని వైట్ వాష్ చేసింది.…

5 hours ago

Allu Arjun : ప్లానింగ్ అంతా అల్లు అర్జున్ దేనా.. మొన్న పాట్నా.. రేపు చెన్నై తర్వాత కొచ్చి..!

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule  ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…

6 hours ago

Wheat Flour : మీరు వాడుతున్న గోధుమపిండి మంచిదా.. కాదా.. అని తెలుసుకోవాలంటే… ఈ చిట్కాలను ట్రై చేయండి…??

Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…

7 hours ago

This website uses cookies.