Head Lice Problem : అయ్యో.. మీ తలలో పేన్ల సమస్య చాలా ఇబ్బందిగా ఉందా.. అయితే, ఇది మీకోసమే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Head Lice Problem : అయ్యో.. మీ తలలో పేన్ల సమస్య చాలా ఇబ్బందిగా ఉందా.. అయితే, ఇది మీకోసమే..?

 Authored By ramu | The Telugu News | Updated on :12 April 2025,11:00 am

Head Lice Problem : పేన్ల సమస్యలు మగవారి కంటే ఆడవారికి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. కంటే జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండడం చేత, పేన్లు విపరీతంగా జుట్టు కుదుళ్లలో జరజరమంటూ తిరుగుతుంటాయి. ఇలా తిరిగితే మనకు చాలా ఇబ్బందిగా, ఇరిటేట్ గా అనిపిస్తుంది. తలపై చేతులును అస్సలు తీయరు. తొలగించుటకు పేల దువ్వాలను వినియోగిస్తూ, హేలను చంపేస్తుంటారు. దువ్వి దువ్వి తలపై పుండ్లు ఏర్పడతాయి. అయినా గాని,ఫలితం ఉండదు. పేర్ల సమస్య మాత్రం తగ్గదు. ఈ పెండ్ల వంటి సమస్యలను సులభంగా ఇంట్లోనే తొలగించుకొనుటకు ఈ చక్కటి పరిష్కారం అందుబాటులో ఉంది. కెమికల్ ఉత్పత్తులకు బదులుగా, పసుపు, ఉసిరి రసం, పెరుగు కలయికతో తయారైన మిశ్రమం సహజంగా సమస్యను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. క్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగితే. ధర్మానికి నష్టం లేకుండా ఈడుదులు, పేన్లు పూర్తిగా తొలగిపోతాయి. తలలో ఈడుదులు, పేద సమస్యలు ఉన్నవారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శుభ్రతను సరిగ్గా పాటించకపోయినా, లేదా సమస్య ఉన్న వ్యక్తి జుట్టుతో నేరుగా సంబంధం ఉండడం వల్ల ఈడుదులు, పేన్లు సంక్రమించే అవకాశం ఉంటుంది. పేన్లు తల చర్మం పై నివాసం ఉండి రక్తాన్ని పీల్చుతూ చర్మం రాలడం, వాపుల వంటి సమస్యలను కలిగిస్తుంది. మొదట చిన్నగా కనిపించిన పెరిగితే బాధాకరంగా మారే అవకాశం ఉంటుంది.

పెండ్ల సమస్యను ఎలా నివారించాలి : పేన్ల సమస్యలకు మార్కెట్లో దొరికే కెమికల్ మందులు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించవచ్చు. కానీ అవి కొన్ని సందర్భాల్లో పక్కా ప్రభావాలు కలిగించే అవకాశం కూడా ఉంది. సమస్యకు సురక్షితమైన ఇంటి చిట్కాలను పాటించడం మంచిది. పసుపుతో పాటు ఉసిరి రసం, వంటి సహజ పదార్థాలతో తయారైన ఒక మిశ్రమం ఈడుదులు, సమస్యలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Head Lice Problem అయ్యో మీ తలలో పేన్ల సమస్య చాలా ఇబ్బందిగా ఉందా అయితే ఇది మీకోసమే

Head Lice Problem : అయ్యో.. మీ తలలో పేన్ల సమస్య చాలా ఇబ్బందిగా ఉందా.. అయితే, ఇది మీకోసమే..?

పేన్ల మందును ఎలా తయారు చేయాలి : సహజ చికిత్సను తయారు చేయడానికి మూడు టేబుల్ స్పూన్ల పసుపు పొడిని, మూడు టీ స్పూన్ల ఉసిరికాయ రసాన్ని. టీ స్పూన్ల పెరుగుతో కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల మీద నెమ్మదిగా రాస్తూ వేళతో మృదువుగా మసాజ్ చేయాలి. శీతల చర్మంలో లోతుగా చేరి అక్కడున్న ఈడుదులు, పెండ్లపై ప్రభావం చూపుతుంది. మొత్తాన్ని పూర్తిగా తలపై ప్యాక్లా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసిన తర్వాత సుమారు 30 నిమిషాలు అలాగే వదిలేయాలి. తదుపరి మామూలు నీటితో బాగా కడిగేసుకోవాలి. కడిగినప్పుడు పెయిన్లు చనిపోతాయి. ఈడుదులు తల చర్మం నుంచి విడిపోతాయి. చాలా బాగా ఆరిన తరువాత సన్నని పండ్ల దువ్వెనతో జుట్టును దువ్వుకోవాలి. ద్వారా మిగిలిన ఈడుదలు, పేన్లు కూడా బయటికి వచ్చేస్తాయి.

తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు వాడటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ సమస్య తగ్గిన తర్వాత వారానికి ఒకసారి ఈ ప్రక్రియను కొనసాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. తల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పసుపుతో ఉండే ప్రతి శోధక గుణాలు పేళ్ల పెరుగుదలన్నీ అడ్డుకొని చర్మాన్ని రక్షిస్తుంది. ఉసిరికాయ రసం తల చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరిచి చుండ్రు, వాపు వంటి సమస్యలనుంచి ఉపశమనం ఇస్తుంది. తిరుగుతూ ఉండే సహజ ప్రోబయాటిక్స్, చర్మంలో మంచి సూక్ష్మజీవాలను నిలుపుతూ వ్యాధులను నిరోధించడంలో సహాయపడుతుంది. ఈ విధంగా పూర్తి సహజమేనా, సురక్షితమైన ఈ చికిత్స ద్వారా తలలో ఉండే ఈడుదులు, సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. తలపై ఎలాంటి రసాయనాల వాడకము లేనందున తల ఆరోగ్యంగా ఉంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది