Jamun Fruit For Diabetes : నేరేడు పండు తిని గింజలను పడేస్తున్నారా.. ఇది తెలిస్తే గింజలను కూడా తింటారు... దీంతో ఈ వ్యాధికి చెక్..?
Jamun Fruit For Diabetes : మనం పండ్లు ఎక్కువగా ఆపిల్, అరటి,నారింజ,బత్తాయా, దానిమ్మ, గ్రేప్స్ తదితర పండ్లను తింటూ ఉంటాం. ఇవి మనకు ఏడాది పొడవునా దొరుకుతాయి. కానీ, ముఖ్యంగా మనదేశంలో పండే సీజనల్ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాంటి పండ్లలో నేరేడు పండు కూడా ఒకటి.దీనిలోని పోషకాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. రెడ్డి పండు గురించి ఆయుర్వేద నిపుణులు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ప్రతి సీజన్లో వచ్చే పండ్లు ఆయా సీజన్లో పనులు మనకి లభ్యమవుతాయి. ఆయా ప్రత్యేక సీజన్లో మనకు లభిస్తాయి. మనకి కావాల్సినప్పుడు అవి దొరకవు. బట్టి సీజనల్గా వచ్చే పండ్లు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కాబట్టి అవి లభించినప్పుడే వాటిని తింటే దానికి సంబంధించిన ఆరోగ్య ప్రభావాలు మన శరీరానికి అందుతాయి.
Jamun Fruit For Diabetes : నేరేడు పండు తిని గింజలను పడేస్తున్నారా.. ఇది తెలిస్తే గింజలను కూడా తింటారు… దీంతో ఈ వ్యాధికి చెక్..?
ఇలాంటి సీజనల్ పండ్లలో నేరేడు పండు కూడా అద్భుతమైన ఔషధం.దీనిలోని విటమిన్లు చాలా సమృద్ధిగా ఉంటాయి. ఈ నేరేడు పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. నేరేడు పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.ఈ పండ్లు శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. శరీరాన్ని పండులో విటమిన్ సి, బి12,ఐరన్,యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. నీలో ఖనిజాలు, ఫైబర్ కు ఇవి మూలం.అందువల్ల ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకుంటే మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
. నేరేడు పండ్లు శరీరానికి చల్లదనం అందిస్తుంది.
. ఈ పండ్లు జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఈ పండ్లలో ఆంథోసైన్యంలు ఉంటాయి. శరీరంలోని కణాలకు చాలా మంచిదంటున్నారు నిపుణులు.
. ఇందులో కావలసినంత ఐరన్ పుష్కలంగా ఉంటుంది. తింటే రక్త పరిమాణం పెరుగుతుంది. రక్తహీనత సమస్య కూడా నివారించబడుతుంది.
. నేరేడు పండులో క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది సహాయపడుతుంది. ఎందుకంటే, ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది.ఫలితంగా,దీన్ని తింటే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అదిగా తినే అలవాటు కూడా తెచ్చుకోవచ్చు.కాబట్టి,బరువు తగ్గేవారికి ఇది మంచి మందు.
. నేరేడు పండులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సిలు ఉంటాయి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి రోజులు దాదాపు 200 గ్రాముల వరకు నేరేడు పండ్లు తినొచ్చని నిపుణులు చెబుతున్నారు.
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
This website uses cookies.