
Kalonji Seeds : కలోంజి గింజలు గురించి ఎప్పుడైనా విన్నారా... దీని ఆరోగ్య ప్రయోజనాలు అదుర్స్...?
Kalonji Seeds : సాధారణంగా కొంతమందికి కలోంజీ సీడ్స్ గురించి తెలియదు. దాని ఆరోగ్య ప్రయోజనాలు కూడా అంతగా తెలియదు. కొందరైతే దానిని చూసి కూడా ఉండరు. అసలు తెలవని వారికోసం.. తెలిసినవారికి దాని ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకోవాలి… దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.. ఈ కలోంజీ సీడ్స్ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.. మరి ఇంకెందుకు ఆలస్యం దీని గురించి తెలుసుకుందాం…
Kalonji Seeds : కలోంజి గింజలు గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ఆరోగ్య ప్రయోజనాలు అదుర్స్…?
కలోంజీ సీడ్స్ అంటే కొందరికీ తెలియదు.. కలోంజీ సీడ్స్ అంటే నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర అంటే కొందరికి తెలుసు. దీనికి ఇంకొక పేరు కలోంజి సీడ్స్. ఈ కలోంజీ సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం చేత,శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి.బరువును తగ్గించే సామర్థ్యం కలిగి ఉంటుంది. చిన్న విత్తనాలు మీ రోజు వారి ఆహారంలో భాగంగా చేర్చుకున్నట్లైతే మీ మొత్తం ఆరోగ్యం, శ్రేయస్ ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ కలోంజి గింజలు సహజ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. దీని ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం…
ఈ కలోంజీనే నల్ల జిలకర అని కూడా పిలుస్తారు.దీనిలోని ఔషధ గుణాల ఆయుర్వేదంలో శతాబ్దాలకు ఉపయోగించడం జరుగుతుంది. కలోంజీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫలమేటరీ వంటి లక్షణాలతో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంటుంది. ఇంకా బరువు తగ్గేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. ఉన్న విత్తనాలు ఈరోజు వారి ఆహారంలో డైట్ గా మార్చుకున్నట్లయితే,మీ మొత్తం ఆరోగ్యం,శ్రేయస్సు మెరుగుపడుతుంది. కలోంజి గింజలు సహజ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. కలోంజి గింజలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పూర్తి వివరణతో తెలుసుకుందాం..
కలోంజి గింజలు తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి : కలోంజి గింజలు తింటే చర్మ సమస్యలు తగ్గుతాయి. కారణం, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్,యాంటీ వైరల్,యాంటీ ఫంగల్ గుణాలు ఉండటచేత,చర్మ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ నల్ల జిలకర యాంటీ ఆక్సిడెంట్లు ఉండటచేత బరువు త్వరగా తగ్గవచ్చు. ఇంకా థైరాయిడ్ కోసం వీటిని తింటే TSH థైరాయిడ్ యాంటీ బాడీస్ తగ్గుతాయి.ఇంకా క్యాన్సర్ తో పోరాడగలిగే శక్తి కూడా ఉంది. కొలెస్ట్రాల్ కోసం కొలెస్ట్రాలను తగ్గించుకోవాలంటే కలోంజి సహాయపడుతుంది. కలోంజి రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగలదు. కలోంజితో కాలయాన్ని కాపాడుకోవచ్చు. ఈ కలోంజీ సీడ్స్ తో శరీరంలోని హానికరమైన రసాయనాలను తగ్గించవచ్చు. కాలయం దెబ్బతినకుండా రక్షిస్తుంది. మీరు ఉదయాన్నే పరగడుపున కొంచెం లెమన్ గ్రాస్ టీ తీసుకోండి. బరువు తగ్గాలనుకుంటే ఈ కలోంజీ సీడ్స్ ఎంతో ఉపయోగపడుతుంది. మెరుగుపరుస్తుంది. ఆకలని తగ్గిస్తుంది తద్వారా బరువును నియంత్రించుకోవచ్చు.
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
Hero Electric Splendor EV: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ద్విచక్ర వాహన బ్రాండ్(Two-wheeler brand)లలో ఒకటైన స్ప్లెండర్ ఇప్పుడు ఎలక్ట్రిక్…
Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ AP Deputy CM Pawan Kalyan లక్ష్యంగా సీపీఐ జాతీయ…
This website uses cookies.