Kharjura kallu : ఖర్జూర చెట్టు నుంచి కళ్ళు…. దీనీ లాభాలు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే…?
ప్రధానాంశాలు:
Kharjura kallu : ఖర్జూర చెట్టు నుంచి కళ్ళు.... దీనీ లాభాలు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే...?
Kharjura Kallu : వేసవికాలం వచ్చిందంటే తాటికల్లు, ఈత కళ్ళు ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఎక్కువగా కల్లును సేవిస్తూ ఉంటారు. కళ్ళు ప్రియులు ఎక్కువే. ఈ కళ్ళు మద్యంతో సమానం. తాటికల్లు, ఈత కళ్ళు గురించి మన అందరికీ తెలిసిన విషయమే. కానీ వీటికి మించిన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఖర్జూర కళ్ళు కూడా ఉంది. ఈ ఖర్జూర కళ్ళు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం…

Kharjura kallu : ఖర్జూర చెట్టు నుంచి కళ్ళు…. దీనీ లాభాలు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే…?
Kharjura kallu ఖర్జూర హల్లుతో ఆరోగ్య ప్రయోజనాలు
సాధారణంగా తాటికల్లు, ఈత కళ్ళు ఒకసారి తియ్యగా, ఒకసారి పుల్లగా, ఇంకోసారి వగరుగా కూడా ఉంటుంది. కానీ ఖర్జూర కళ్ళు మాత్రం చాలా తియ్యగా రుచిగా ఉంటుంది. ఖర్జూర కల్లులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఖర్జూర కళ్ళు వలన జీవశక్తి పెరుగుతుంది. పేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. తీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. జయనే ఖర్జూర కల్లు తాగితే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నిపుణులు. కళ్ళు చాలా అద్భుతంగా ఉంటుందని ఈ కళ్ళు తాగిన ప్రియులు చెబుతున్నారు. ఈ ఖర్జూర కల్లులో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. ఖర్జూర కల్లులో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, బాస్వరం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
తహీనత వంటి సమస్యల ఉన్నవారికి ఈ కళ్ళు అద్భుతంగా పనిచేస్తుంది. నీళ్లలో రాళ్ల సమస్య ఉన్నవారికి ఈ కళ్ళు మంచి ఫలితాన్ని ఇస్తుంది. సహజ సిద్ధమైన ఈ కళ్ళు ఆరోగ్యంతో పాటు, ఆనందాన్ని ఇస్తుందట. ఖర్జూర కల్లులో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవట. తాటి చెట్టు, ఈత చెట్టు, కొన్ని నెలలు మాత్రమే కళ్ళునిస్తాయి. కానీ ఖర్జూర చెట్టు మాత్రం సంవత్సరం పొడవు నా కళ్ళుని ఇస్తాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. జూరా కల్లును తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం.