Knee pain : కేవలం 2 ఆకులతో మోకాళ్ళ నొప్పులు మటుమాయం…!
Knee pain : మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనం ఆరోగ్యంగా ఉంటామని అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా మనం బలవర్ధకమైన ఆహారం తీసుకుంటున్నామా లేదా అనే విషయం పక్కనపెడితే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే పొట్ట శుభ్రంగా ఉండాలి. పొట్ట శుభ్రంగా ఉండాలి అంటే మనం తిన్న ఆహారం ఎప్పటికప్పుడు అరిగేశక్తి మనకు ఉండాలి. అలా అరిగే శక్తి మనకు ఉండాలి అంటే చక్కగా అరిగే ఆహారాన్ని తీసుకోవాలి. అంటే మనం తిన్న ఆహారం వెంటనే జీర్ణమయ్యేలా ఉండాలి. అంతేగాని తిన్న ఆహారం 10 గంటల పైబడి అరగడానికే తీసుకుంటే అది సరిగా అరగక రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీనివల్ల ఎంత బలవర్ధకమైన ఆహారం మనం తీసుకున్న వృధా అయిపోతుంది. దాంతో సరైన న్యూట్రిషన్ మన శరీరానికి అందక నరాల బలహీనతని కాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పొట్ట సంబంధిత సమస్యలు స్కిన్ ప్రాబ్లమ్స్ ఇలా ఒకటి కాదు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా మనం తయారు చేసుకోబోయే అద్భుతమైన రెసిపీ మన శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే జీర్ణశక్తిని పెంచుతుంది.
నరాలకు ఎముకలకు పట్టుత్వాన్ని ఇస్తుంది. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు అన్నింటిని కూడా చక్కగా తగ్గిస్తుంది. గంజి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాటికి ఏమేం కావాలి అనే విషయాలు తెలుసుకుందాం.. గంజి అయితే ఈ రోజుల్లో మనం బియ్యాన్ని కూడా ఎక్కువగా వాడలేకపోతున్నాం.. ఎందుకంటే చాలా ఎక్కువసార్లు పాలిష్ పెట్టడం వల్ల ఆ బియ్యంలో ఉండే పోషకాలు కూడా పోతున్నాయి. కాబట్టి వైట్ రైస్ అంటే ఎంత తెలుపుగా ఉంటున్నాయో కదా.. అటువంటి బియ్యాన్ని మనం తీసుకోకపోవడం మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు శక్తి కలిగినవి చిరుధాన్యాలు ఈ మధ్య చాలా మందికి ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. కాబట్టి చిరుధాన్యాలతోనే చేసుకుని తినడం అలాగే గంజి ప్రిపేర్ చేసుకుని తాగడం కూడా చేస్తున్నారు. ఒక మట్టి పాత్రలో ఒక లోట వరకు సిరి ధాన్యాలు తీసుకొని మిక్సీలో వేసి ఒక రెండు తిప్పులు తిప్పి ఆపేయండి. ఇలా చేయడం వల్ల సగం నుకల్ గాను సగం పిండిగాను ఉంటుంది. కాబట్టి గంజి తాగడానికి రుచిగా ఉంటుంది. ఇలా రాత్రంతా దానిని సిరి ధాన్యాలను ఉదయం సన్నని మంట మీద 10 ,15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
ఇలా 10, 15 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత గంజి తయారు అవుతుంది. కదా దీన్ని వెంటనే మనం తాగకూడదు. దీని సాయంత్రం వరకు అలాగే మూత పెట్టి ఉంచేస్తే చక్కగా పులుస్తుంది ఇలా ఉదయం ఈ గంజి తాగాలి అనుకుంటే ఉదయం నీళ్ళు పోస్తే నానబెట్టి రాత్రి గింజల ఉడికించుకుని రాత్రంతా పులియబెట్టి ఉదయాన్నే ఈ గంజి తాగాలి. ఇలా గనుక తాగగలిగితే ఎంతని భయంకరమైన రోగాలైనా సరే తగ్గిపోతాయి. ఎందుకంటే ఇలా పులీయా పెట్టిన గంజి పెర్మెంటేషన్ అవుతుంది. ఇది వల్ల మంచి బాక్టీరియా మన శరీరంలోకి వెళ్తుంది. దాంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.