Lakshmi Devi kataksham : వెంట్రుకలను అమ్ముకోవడం, జుట్టుని కత్తిరించి పారవేయడం చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో జరగబోయేది ఇదే…
ప్రధానాంశాలు:
Lakshmi Devi kataksham : వెంట్రుకలను అమ్ముకోవడం, జుట్టుని కత్తిరించి పారవేయడం చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో జరగబోయేది ఇదే...
మహిళల జుట్టు వారి స్వభావం ప్రవర్తన మరియు విధిని వ్యక్తపరుస్తుండగా ఒక మహిళ జుట్టును చూసి ఆ స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో మనం తెలుసుకోవచ్చు..
Lakshmi Devi kataksham : ఆడవాళ్లకు పొడవాటి జుట్టు చాలా ముఖ్యం. కానీ ఈరోజుల్లో చాలా మంది వారి జుట్టును దువ్వినప్పుడు జుట్టు విరిగిపోయినట్టుగా అయిపోతుంది.
Lakshmi Devi kataksham : ఆడవాళ్లకు పొడవాటి జుట్టు చాలా ముఖ్యం. కానీ ఈరోజుల్లో చాలా మంది వారి జుట్టును దువ్వినప్పుడు జుట్టు విరిగిపోయినట్టుగా అయిపోతుంది. చాలామంది ఇలా జుట్టు ఇంట్లో రాలితే వెంటనే ఏమీ ఆలోచించకుండా అది అంతా తీసి డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. అయితే మీరు మాత్రం ఇలా ఎప్పటికీ చేయకండి. ఈ పొరపాటు మిమ్మల్ని చాలా పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు.. ఒకవేళ మీరు శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతున్నారా.? లేదా ఎవరైనా మీపై తంత్ర మంత్రం వేసినట్టుగా మీకు ఎప్పుడైనా అనిపించిందా.. మీరు ప్రతికూల శక్తుల నియంత్రణలో ఉన్నారా.. మీరు తరచుగా కోపంగా ఉంటే మీరు ఎల్లప్పుడూ చిరాకుగా ఉంటే దాని వెనుక చాలా నష్టం జరిగించే పని ఎవరు చేసే ఉంటారని అర్థం చేసుకోవాలి. ఇది మాత్రమే కాదు.. కింద పడిన వెంట్రుకలను వేసే స్త్రీలు ఆ స్త్రీల జీవితంలో ఎన్నో కష్టాలు అనుకోకుండా వస్తాయని అలాంటి స్త్రీలు ఎప్పుడు ప్రతికూల శక్తుల ప్రభావం లోనే ఉంటారని మిశ్ర పండితుల వారు చెబుతున్నారు. జుట్టుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం హిందూ మతం యొక్క ప్రాచీన గ్రంథమైన సాముద్రిక శాస్త్రంలో చెప్పబడింది.
మహిళల జుట్టు వారి స్వభావం ప్రవర్తన మరియు విధిని వ్యక్తపరుస్తుండగా ఒక మహిళ జుట్టును చూసి ఆ స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో మనం తెలుసుకోవచ్చు.. సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీకి విశాలమైన నుదురు ఉంటే ఆమె అదృష్టవంతురాలు. మహిళలు పొడవాటి జుట్టు వారి అందాన్ని మరింతగా పెంచుతుంది. పొడవాటి నల్లటి మరియు దట్టమైన జుట్టు కలిగిన స్త్రీలు లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక అనుగ్రహం కలిగి ఉంటారట. అలాంటి మహిళలు జీవితంలో అన్ని రకాల ఆనందాన్ని పొందుతారు. అయితే మహిళలు తమ జుట్టుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి. పండితుల ప్రకారం మహిళలు తరచుగా తమ దృష్టి విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఉదాహరణకు స్త్రీలు ఏ రోజు తలస్నానం చేయాలి ఏ రోజు చేయకూడదు అని కూడా ఇందులో స్పష్టంగా చెప్పబడింది.
ఇది కాకుండా మహిళల జుట్టు కత్తిరించడం గురించి ప్రస్తావించబడింది. స్త్రీలు జుట్టు కత్తిరించడం అస్సలు చేయకూడదు అని మన గ్రంథాల్లో చెప్పారు. ఇలా చేస్తే గనుక వారి మరియు వారి కుటుంబాలకు చెడు చేస్తుండట.. ఇతరులు కన్నా పొడవుగా ఉన్నందున మహిళలు తమ జుట్టు నీ ఎప్పుడూ కత్తిరించుకాకూడదు.. కానీ నడిచేటప్పుడు జుట్టును నేలను తాకేంత పొడవుగా అయితే ఉండకూడదు. నేలను తాకినప్పుడు నేలలోని ప్రతికూల శక్తి జుట్టు ద్వారా మెదడులోకి ప్రవేశిస్తుందట.. జుట్టు కత్తిరించేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మీరు రోజు మీ జుట్టును దువ్వెనతో దువ్వితే బయటకు వచ్చే జుట్టును అక్కడ ఇక్కడ వేయవద్దు. ఎవరి పాదాలకు తగలకూడదు. ప్రతిరోజు మీరు దువ్వుతున్నప్పుడు జుట్టు బయట పడుతూ ఉంటుంది. వాటిని డ్రైన్ లేదా డస్ట్ బిన్ లో వేస్తారు. లేదా కొంతమంది మహిళలు దానిని అలా పక్కన ఉంచి ఒక రోజున అమ్మేస్తాడు.అలాచేస్తే శక్తులు వారికి మానసిక శోభను కలిగిస్తాయి. దీంతోపాటు చాలామంది తాంత్రికలు కూడా జుట్టును ఉపయోగించి స్త్రీలపై వశీకరణ మంత్రం ప్రయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా తాంత్రికలో తమ తంత్ర శాస్త్రంలో ఈ శక్తులను నిరూపించడానికి మహిళల జుట్టును ఉపయోగిస్తారు.. కాబట్టి ఊడిపోయిన జుట్టుని భూమిలో పాతి పెడితే ఎలాంటి ఆ శుభము జరగదు..