
Lifestyle : ఇంట్లో ఇడ్లీ చేస్తే ఇష్టమని తెగ లాగించేస్తున్నారా... అయితే,ఈ విషయాలు తెలుసుకోండి...?
Lifestyle : ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే ఏదో ఒక బ్రేక్ ఫాస్ట్ తినందే పొద్దు గడవదు. అందరికీ ఉదయాన్నే టిఫిన్ చేసే అలవాటు ఉంటుంది. అయితే, కొందరు ఇడ్లీలు ఇష్టమని ఇంట్లో చేయగానే తెగ లాగించేస్తారు. ఇష్టం అని చెప్పి రోజు ఇడ్లీలు తెగ తినేస్తే… ఏం జరుగుతుందో… వైద్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. సౌత్, నార్త్ అని తేడా లేదు. చాలామంది ఇడ్లీ అంటే ఇష్టమే. ఇది అల్పాహారాలలో ఒకటి. అంతేకాదు, తేలిగ్గా జీర్ణమయ్యే ఇడ్లీ చాలా మంచిది. ఉదయాన్నే ఇంట్లో ఇడ్లీ చేయగానే లాగించేస్తుంటారు. ఆరోజు నువ్వు ఇడ్లీ తోటే మొదలు పెడతారు. కానీ, రోజు ఇడ్లీ తినడం వల్ల ఏం జరుగుతుంది.. ఆరోగ్యానికి మంచిదా లేక ఏవైనా సమస్యలు ఉన్నాయా… తెలుసుకుందాం.
Lifestyle : ఇంట్లో ఇడ్లీ చేస్తే ఇష్టమని తెగ లాగించేస్తున్నారా… అయితే,ఈ విషయాలు తెలుసుకోండి…?
ఇడ్లీ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఏ కడుపుకి భారం కాకుండా తేలిగ్గా జీర్ణం అవుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడానికి ఇడ్లీ బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్. ఇడ్లీలలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ బి ఉన్నాయి. అలాగే ఇడ్లీ పిండిని పులియబెట్టడం వల్ల ప్రోబయోటిక్స్ ( మంచి బ్యాక్టీరియా) కూడా ఏర్పడతాయి. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇడ్లీ తయారీలో నూనె ను ఉపయోగించరు కాబట్టి, ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి. నువ్వు తగ్గాలనుకునే వారికి సాంబార్ లేదా కూరగాయలతో కలిపి ఇడ్లీలు తింటే మంచిది. నీలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. ఏం తినడం వల్ల రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా ఉండొచ్చు.
రోజు ఇడ్లీ మాత్రమే బ్రేక్ ఫాస్ట్ గా తింటే శరీరానికి అవసరమయ్యే ఇతర పోషకాలు, ఫైబర్, విటమిన్ సి లేదా ఖనిజాలు తక్కువగా అందుతాయి. అందుకే, ఆహారం రోజుకు ఒకటి తినడం మంచిది. ఇడ్లీ బియ్యంతో తయారవుతుంది కాబట్టి దీన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ (GI) కొంత ఎక్కువగా ఉంటుంది. రోజు ఎక్కువ మొత్తంలో తినడం వల్ల రక్తంలో చక్కర స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. మేము ఉన్నవారు ఇడ్లీ మితంగా తినాలి. రోజు ఇడ్లీ తింటే కొంతమందికి ఫుడ్ పై బోర్ కొట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతిరోజు కాకుండా మార్చి మార్చి, దోష అలాంటివి తింటే మంచిది. వీటితోపాటు మరి ఇతర బ్రేక్ ఫాస్ట్ లు తిన్న ఇడ్లీపై బోరు కొట్టదు. ప్రతిరోజు ఇడ్లే తింటే బోర్ కొడుతుంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.