Mango Fruit : వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ వచ్చిందని అంటూ ఉంటారు.. వేసవిలో ఎక్కువగా లభించే పండ్లలో ఒకటి మామిడి పండ్లు. దీనిని పండ్ల రారాజు అని పిలుస్తారు. వేసవి కాలాన్ని ఇష్టపడడానికి ముఖ్య కారణం మామిడిపండ్లు అని కూడా చెప్పుకోవచ్చు.. ఇది నోటికి రుచిగా మాత్రమే కాదు. ఎన్నో పోషకాలు కూడా దీనిలో ఉంటాయి. వీటిని స్వీట్స్ ,ఐస్ క్రీమ్, లస్సి లో కూడా యాడ్ చేస్తూ ఉంటారు. అయితే చాలామంది మామిడి పండ్లను తొక్కతో కాకుండా తింటూ ఉంటారు. దీనిలో ఎన్నో గుణాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మామిడి తొక్కలోని మాంగీ పెరిన్ ,బెంజోపెన్నో క్రిమినాశక గుణాలు ఉంటాయి. మామిడి తొక్కలోని కొన్ని భాగాలు సహజ క్రిమిసంహారక మందుగా ఉపయోగపడుతుంది. వీటిని పొలాల్లో చీడ పీడలను తొలగించడానికి వినియోగిస్తూ ఉంటారు.. ఈ మామిడి పండు తినడం వల్ల ఎలాంటి వ్యాధులు తగ్గుతాయో ఇప్పుడు మనం చూద్దాం..
మామిడి తొక్కలో క్యాన్సర్ ని తగ్గించే గుణాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ తొక్కలోని మాంగి పెరి పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తుంది.
మామిడి తొక్కలో టానెన్స్ ప్లేవనాయిడ్స్ గాయాలను నయం చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మామిడి తొక్క సారాన్ని గాయానికి అప్లై చేయడం వలన గాయం త్వరగా తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మామిడి తొక్కలో ఉండే కొన్ని భాగాలు యాంటీ ఇంప్లమెంటరీ లక్షణాలు ఉంటాయి. దీనిలో యాంటీ ఇంప్లమెంటరీ కీళ్ల నొప్పులు పేగుల వాపులు తగ్గిస్తాయి..
నోటి పుండ్లు; మామిడి తోక్కలో యాంటీ మైక్రో బొయల్ లక్షణాలు బయో ఆక్టివ్ పదార్థాలు ఉంటాయి. ఇవి నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలని తగ్గించడానికి ఉపయోగపడతాయి. మామిడి తొక్కను నమిలి మామిడి తోక్క సారాన్ని మౌత్ వాషగా వినియోగిస్తే 10 ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. దీనివలన దంతా క్షయం తగ్గుతుంది. చిగుళ్ళు వ్యాధి నివారణగా పనిచేస్తుంది..
యూవి కిరణాల నుండి రక్షణ; ఈ తొక్కలో పాలి ప్లేవనాయుడు, ఫోటో ప్రొటెక్టివ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి అప్లై చేస్తే మామిడి సారాన్ని ముఖానికి రాస్తే యూవి కిరణాల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు..
షుగర్ వ్యాధిగ్రస్తులకి ; మ్యాంగో పీలిటీ డిటా క్స్ డ్రింక్ తాగితే శరీరంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. మామిడి తొక్కలోని కొన్ని భాగాలు యాంటీ డయాబెటిక్ లక్షణాలు కలిగి ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. మామిడిపండు తొక్కలో మాంగి పేరున్ సమ్మేళనం బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది.. కాబట్టి తొక్క తో మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచిది..
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
This website uses cookies.