Mango Fruit : ఇలా మామిడి పండ్లను తిన్నారంటే… షుగర్ వ్యాధికి బై బై చెప్పినట్టే…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Mango Fruit : ఇలా మామిడి పండ్లను తిన్నారంటే… షుగర్ వ్యాధికి బై బై చెప్పినట్టే…!

Mango Fruit : వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ వచ్చిందని అంటూ ఉంటారు.. వేసవిలో ఎక్కువగా లభించే పండ్లలో ఒకటి మామిడి పండ్లు. దీనిని పండ్ల రారాజు అని పిలుస్తారు. వేసవి కాలాన్ని ఇష్టపడడానికి ముఖ్య కారణం మామిడిపండ్లు అని కూడా చెప్పుకోవచ్చు.. ఇది నోటికి రుచిగా మాత్రమే కాదు. ఎన్నో పోషకాలు కూడా దీనిలో ఉంటాయి. వీటిని స్వీట్స్ ,ఐస్ క్రీమ్, లస్సి లో కూడా యాడ్ చేస్తూ ఉంటారు. అయితే చాలామంది […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 April 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Mango Fruit : ఇలా మామిడి పండ్లను తిన్నారంటే... షుగర్ వ్యాధికి బై బై చెప్పినట్టే...!

Mango Fruit : వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ వచ్చిందని అంటూ ఉంటారు.. వేసవిలో ఎక్కువగా లభించే పండ్లలో ఒకటి మామిడి పండ్లు. దీనిని పండ్ల రారాజు అని పిలుస్తారు. వేసవి కాలాన్ని ఇష్టపడడానికి ముఖ్య కారణం మామిడిపండ్లు అని కూడా చెప్పుకోవచ్చు.. ఇది నోటికి రుచిగా మాత్రమే కాదు. ఎన్నో పోషకాలు కూడా దీనిలో ఉంటాయి. వీటిని స్వీట్స్ ,ఐస్ క్రీమ్, లస్సి లో కూడా యాడ్ చేస్తూ ఉంటారు. అయితే చాలామంది మామిడి పండ్లను తొక్కతో కాకుండా తింటూ ఉంటారు. దీనిలో ఎన్నో గుణాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మామిడి తొక్కలోని మాంగీ పెరిన్ ,బెంజోపెన్నో క్రిమినాశక గుణాలు ఉంటాయి. మామిడి తొక్కలోని కొన్ని భాగాలు సహజ క్రిమిసంహారక మందుగా ఉపయోగపడుతుంది. వీటిని పొలాల్లో చీడ పీడలను తొలగించడానికి వినియోగిస్తూ ఉంటారు.. ఈ మామిడి పండు తినడం వల్ల ఎలాంటి వ్యాధులు తగ్గుతాయో ఇప్పుడు మనం చూద్దాం..

Mango Fruit ఇలా మామిడి పండ్లను తిన్నారంటే షుగర్ వ్యాధికి బై బై చెప్పినట్టే

Mango Fruit : ఇలా మామిడి పండ్లను తిన్నారంటే… షుగర్ వ్యాధికి బై బై చెప్పినట్టే…!

Mango Fruit : క్యాన్సర్ కి చెక్

మామిడి తొక్కలో క్యాన్సర్ ని తగ్గించే గుణాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ తొక్కలోని మాంగి పెరి పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తుంది.

Mango Fruit : గాయాలు తగ్గిేందుకు

మామిడి తొక్కలో టానెన్స్ ప్లేవనాయిడ్స్ గాయాలను నయం చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మామిడి తొక్క సారాన్ని గాయానికి అప్లై చేయడం వలన గాయం త్వరగా తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మామిడి తొక్కలో ఉండే కొన్ని భాగాలు యాంటీ ఇంప్లమెంటరీ లక్షణాలు ఉంటాయి. దీనిలో యాంటీ ఇంప్లమెంటరీ కీళ్ల నొప్పులు పేగుల వాపులు తగ్గిస్తాయి..

నోటి పుండ్లు; మామిడి తోక్కలో యాంటీ మైక్రో బొయల్ లక్షణాలు బయో ఆక్టివ్ పదార్థాలు ఉంటాయి. ఇవి నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలని తగ్గించడానికి ఉపయోగపడతాయి. మామిడి తొక్కను నమిలి మామిడి తోక్క సారాన్ని మౌత్ వాషగా వినియోగిస్తే 10 ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. దీనివలన దంతా క్షయం తగ్గుతుంది. చిగుళ్ళు వ్యాధి నివారణగా పనిచేస్తుంది..

Mango Fruit ఇలా మామిడి పండ్లను తిన్నారంటే షుగర్ వ్యాధికి బై బై చెప్పినట్టే

Mango Fruit : ఇలా మామిడి పండ్లను తిన్నారంటే… షుగర్ వ్యాధికి బై బై చెప్పినట్టే…!

యూవి కిరణాల నుండి రక్షణ; ఈ తొక్కలో పాలి ప్లేవనాయుడు, ఫోటో ప్రొటెక్టివ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి అప్లై చేస్తే మామిడి సారాన్ని ముఖానికి రాస్తే యూవి కిరణాల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు..

షుగర్ వ్యాధిగ్రస్తులకి ; మ్యాంగో పీలిటీ డిటా క్స్ డ్రింక్ తాగితే శరీరంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. మామిడి తొక్కలోని కొన్ని భాగాలు యాంటీ డయాబెటిక్ లక్షణాలు కలిగి ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. మామిడిపండు తొక్కలో మాంగి పేరున్ సమ్మేళనం బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది.. కాబట్టి తొక్క తో మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచిది..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది