Mint Drink : ఈ సమ్మర్ లో అందరూ పానీయాలు తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వేసవి తాపం నుంచి బయటపడటం కోసం చల్ల చల్లని డ్రింకులను తాగుతూ ఉంటారు. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా అవసరం. అయితే పుదీనా ఆకుల డ్రింక్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. పుదినా ఆకులు రోగనిరుధక శక్తిని బలోపేతం చేస్తాయి. పుదీనాలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని సమ్మేళనాలు శరీర వేడిని తగ్గించి చల్లదనాన్ని పెంచుతాయి. వేసవిలో పుదీనా డ్రింక్ ని ఎక్కువగా తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పుదీనా డ్రింక్ సహజమైన డీటాక్సీ ప్లేయర్గా ఉపయోగపడుతుంది. పుదీనా నీటిని తాగడం వలన శరీరంలోని టాక్సిన్ లను శుభ్రపరచడంతో పాటు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
దంతాలు చిగుళ్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు..పుదీనా ఆకులలో యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు ఉంటాయి. పుదీనా నీటితో పుక్కిలిస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. సీజనల్ ఇన్ఫెక్షన్ నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు.. పుదీనా నీటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది శరీరం రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. పుదీనా ఆకులలో మెంటల్ వేసేవిలో ఎండల తీవ్రతకు పెంచి తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది. పుదీనా టీ తాగిన దీంతో చట్నీ కూర చేసుకుని తిన్నా మంచి ఉపయోగం ఉంటుంది..బరువు తగ్గడానికి శరీరంలో నీటి శాతం సమతుల్యంగా ఉండాలి. పుదీనా నీరు దాహాన్ని తీర్చడమే కాకుండా రోజంతా శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది. పుదీనా ఆకులు జీర్ణ ఎంజైములను ఉత్తేజపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది.
కాబట్టి ఇది సులభంగా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ సరిగా లేనట్లయితే బరువు తగ్గడం అంత ఈజీ కాదు ఇది జీవక్రియను నెమ్మదిస్తుంది. కడుపులో అసౌకర్యం అపాన వాయువుకి కారణమవుతుంది. పుదీనా ఆకులు కు అజీర్ణం అపాన వాయువు ఉదర ఆమ్లం లాంటి జీర్ణ సమస్యలను తగ్గించి శక్తి దీనిలో ఉంటుంది. పుదీనా ఆకులు సహజంగా ఆకలిని అణచివేసే గుణం కూడా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడం ఈజీ అవుతుంది. పుదీనా నీటిని క్రమం తప్పకుండా తాగితే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉపశమనం కలుగుతుంది. పుదీనా ఆకులలో ఉండే మెంతల్ జీర్ణవ్యవస్థ పై సానుకూల ప్రభావం చూపుతుంది. అజీర్ణం ఉబ్బరం గ్యాస్ లాంటి జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. ఫలితంగా మెటబాలిజం రేటు పెరిగి బరువు తగ్గడానికి దోహదపడుతుంది. పుదీనా కేలరీలు తక్కువగా ఉంటాయి. క్రమం తప్పకుండా పుదీనా డ్రింక్ తాగితే మిజార్స్ రొమ్ము క్యాన్సర్ లాంటి పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారు..
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.