Mint Drink : ఒంట్లో వేడిని తరిమికొట్టే అద్భుతమైన డ్రింక్… సమ్మర్ లో దీన్ని తాగితే ఎన్నో ప్రయోజనాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mint Drink : ఒంట్లో వేడిని తరిమికొట్టే అద్భుతమైన డ్రింక్… సమ్మర్ లో దీన్ని తాగితే ఎన్నో ప్రయోజనాలు…!

 Authored By ramu | The Telugu News | Updated on :28 April 2024,7:00 am

Mint Drink : ఈ సమ్మర్ లో అందరూ పానీయాలు తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వేసవి తాపం నుంచి బయటపడటం కోసం చల్ల చల్లని డ్రింకులను తాగుతూ ఉంటారు. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా అవసరం. అయితే పుదీనా ఆకుల డ్రింక్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. పుదినా ఆకులు రోగనిరుధక శక్తిని బలోపేతం చేస్తాయి. పుదీనాలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని సమ్మేళనాలు శరీర వేడిని తగ్గించి చల్లదనాన్ని పెంచుతాయి. వేసవిలో పుదీనా డ్రింక్ ని ఎక్కువగా తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పుదీనా డ్రింక్ సహజమైన డీటాక్సీ ప్లేయర్గా ఉపయోగపడుతుంది. పుదీనా నీటిని తాగడం వలన శరీరంలోని టాక్సిన్ లను శుభ్రపరచడంతో పాటు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

Mint Drink ఒంట్లో వేడిని తరిమికొట్టే అద్భుతమైన డ్రింక్ సమ్మర్ లో దీన్ని తాగితే ఎన్నో ప్రయోజనాలు

Mint Drink : ఒంట్లో వేడిని తరిమికొట్టే అద్భుతమైన డ్రింక్… సమ్మర్ లో దీన్ని తాగితే ఎన్నో ప్రయోజనాలు…!

Mint Drink : సమ్మర్ లో తాగితే ఎన్నో ప్రయోజనాలు

దంతాలు చిగుళ్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు..పుదీనా ఆకులలో యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు ఉంటాయి. పుదీనా నీటితో పుక్కిలిస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. సీజనల్ ఇన్ఫెక్షన్ నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు.. పుదీనా నీటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది శరీరం రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. పుదీనా ఆకులలో మెంటల్ వేసేవిలో ఎండల తీవ్రతకు పెంచి తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది. పుదీనా టీ తాగిన దీంతో చట్నీ కూర చేసుకుని తిన్నా మంచి ఉపయోగం ఉంటుంది..బరువు తగ్గడానికి శరీరంలో నీటి శాతం సమతుల్యంగా ఉండాలి. పుదీనా నీరు దాహాన్ని తీర్చడమే కాకుండా రోజంతా శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది. పుదీనా ఆకులు జీర్ణ ఎంజైములను ఉత్తేజపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది.

Mint Drink ఒంట్లో వేడిని తరిమికొట్టే అద్భుతమైన డ్రింక్ సమ్మర్ లో దీన్ని తాగితే ఎన్నో ప్రయోజనాలు

Mint Drink : ఒంట్లో వేడిని తరిమికొట్టే అద్భుతమైన డ్రింక్… సమ్మర్ లో దీన్ని తాగితే ఎన్నో ప్రయోజనాలు…!

కాబట్టి ఇది సులభంగా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ సరిగా లేనట్లయితే బరువు తగ్గడం అంత ఈజీ కాదు ఇది జీవక్రియను నెమ్మదిస్తుంది. కడుపులో అసౌకర్యం అపాన వాయువుకి కారణమవుతుంది. పుదీనా ఆకులు కు అజీర్ణం అపాన వాయువు ఉదర ఆమ్లం లాంటి జీర్ణ సమస్యలను తగ్గించి శక్తి దీనిలో ఉంటుంది. పుదీనా ఆకులు సహజంగా ఆకలిని అణచివేసే గుణం కూడా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడం ఈజీ అవుతుంది. పుదీనా నీటిని క్రమం తప్పకుండా తాగితే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉపశమనం కలుగుతుంది. పుదీనా ఆకులలో ఉండే మెంతల్ జీర్ణవ్యవస్థ పై సానుకూల ప్రభావం చూపుతుంది. అజీర్ణం ఉబ్బరం గ్యాస్ లాంటి జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. ఫలితంగా మెటబాలిజం రేటు పెరిగి బరువు తగ్గడానికి దోహదపడుతుంది. పుదీనా కేలరీలు తక్కువగా ఉంటాయి. క్రమం తప్పకుండా పుదీనా డ్రింక్ తాగితే మిజార్స్ రొమ్ము క్యాన్సర్ లాంటి పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది