Healthy Bones : ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లోనూ చేతులు మరియు కాళ్ల నొప్పులతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్య అనేది ఈ రోజుల్లో సర్వ సాధారణమైంది. అలాగే మోకాల మార్పిడి శాస్త్ర చికిత్సలు కూడా రోజు రోజుకీ బాగా పెరిగిపోతున్నాయి. అలాగే ఎముకల సమస్య ఉంటే ముందుగా చేయాల్సింది కాల్షియం మరియు విటమిన్ డి మందులను వేసుకోవడం. అలాగే చిన్న వయసులో నేలపై కూర్చునేందుకు ఇబ్బంది మరియు మోకాళ్ళ ను వంచడంలో ఇబ్బంది, మెట్లు ఎక్కేటప్పుడు కాళ్ళ లో నొప్పి, బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు వీపు మరియు భుజాలు, చేతులు నొప్పి లాంటివి బలహీన ఎముకలకు సూచించే లక్షణాలు అని అంటున్నారు నిపుణులు. అయితే నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే, పోషకాహారం సక్రమంగా లేకపోవడం వలన కూడా ఎముకల బలం అనేది తగ్గిపోతుంది అని అంటున్నారు. అలాగే నెమ్మదిగా ఎముక క్షీణత అనేది మొదలవుతుంది. ఇవి మందులతో మాత్రమే తగ్గేవి కాదు. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి అని అంటున్నారు. అయితే ఆ మార్పులు ఏంటనేది ఇప్పుడు చూద్దాం…
బరువును కంట్రోల్ లో ఉంచుకోవడం అనేది ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే శరీర ఎక్కువ బరువు నడుము మరియు మోకాళ్ళ, చిల మండల పై ఎక్కువగా ఒత్తిడిని కలిగిస్తుంది. కావున బరువును కంట్రోల్ ఉంచడం అనేది చాలా అవసరం. అంతేకాక ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే ఎముకల సమస్య అనేది తీవ్రం అవుతుంది. అలాగే ఎక్కువసేపు కూర్చోవడం లేక పడుకోవడం వలన కూడా వెన్నెముకపై ఒత్తిడి అనేది బాగా పెరిగిపోతుంది. అంతేకాక మీరు తప్పుడు బంగిమలో ఎక్కువ సేపు కూర్చోవడం లేక పడుకోవడం వలన వీపు మరియు మెడ లేక నిర్మాణ సమస్యలకు కూడా ఆటంకం అనేది కలిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఎక్కువ సేపు వీల్స్ వేసుకోవడం వల్ల కూడా వెన్ను సమస్యలు అనేవి వస్తాయి.
ఎముకల ఆరోగ్యం లేక బరువు నియంత్రణ ఈ రెండిటికి ప్రతిరోజు వ్యాయామం చేయటం అనేది చాలా అవసరం. అలాగే శరీరంలో ఇతర కీళ్ళ చుట్టూ కండరాలు బలంగా లేకుంటే గాయం అయ్యే అవకాశాలు కూడా బాగా పెరిగిపోతాయి. కావున నడక మరియు సైక్లింగ్ లేక స్విమ్మింగ్ లాంటివి ప్రతిరోజు చేయడం చాలా ముఖ్యం. అలాగే వ్యాయామం చేసేటప్పుడు లేక నడిచేటప్పుడు సౌకర్యం లేని బుట్లను వేసుకోవడం వలన కూడా ఎముకల సమస్యలు అనేవి వస్తాయి. అంతేకాక సౌకర్యవంతమైన బూట్లు ధరించకపోతే పాదాల నరాలు మరియు లిగమేంట్లు ఒత్తిడికి గురి అవుతాయి అని వైద్యులు అంటున్నారు. దీంతో ప్రయోజనం కంటే హాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంది అని అంటున్నారు…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.