
Neem Leaves : మీ ముఖ చర్మం అందంగా మెరవాలంటే ... ఆకులతో ఫేస్ ప్యాక్ ఇలా ట్రై చేయండి...?
Neem Leaves : ఈ చెట్టులో ప్రతి ఒక్క భాగం ఔషధ గుణాలను కలిగి ఉంది. చెట్టు ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గనికే కాదు ముఖ చర్మానికి, అందమైన నిగారింపు కోసం ఈ ఆకులు సూపర్ గా పని చేస్తాయి. ఆకులతో అందాన్ని మరింత పెంచుకోవడానికి ఏ విధంగా ఫేస్ ప్యాక్ వేసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. పాకులతో ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు అనే విషయం కొంతమందికి తెలియదు. చేప ఆకులతో తయారుచేసిన ఫేస్ మాస్కో వారానికి ఒక్కసారి అయినా వేసుకుంటే స్కిన్ టోన్ పెరుగుతుంది. మీ చర్మం అందంగాను, వనంగాను కనిపించాలంటే వేపాకులతో ఫేస్ ప్యాక్ ను ట్రై చేసి చూడండి. ఈ ప్యాక్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Neem Leaves : మీ ముఖ చర్మం అందంగా మెరవాలంటే … ఆకులతో ఫేస్ ప్యాక్ ఇలా ట్రై చేయండి…?
వేప ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇది చర్మవ్యాధులను తగ్గించడమే కాకుండా,చర్మ సమస్యలు తలెత్తరకుండా చేస్తాయి. వేప పేస్ట్ ప్యాక్ వల్ల చర్మం అందంగా తయారవుతుంది. ముఖంపై మొటిమలు, ముడతలు నల్లటి మచ్చలు తగ్గుతాయి. వేప ఫేస్ ప్యాక్ ను తారు ఉపయోగిస్తే ముఖం మీద ఉన్న మచ్చలన్నీ తొలగిపోతాయి. జర్మాన్ని దూరం చేయటానికి వేపాకు బాగా పనిచేస్తుంది. వేపలో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. గాయాలు ఇన్ఫెక్షన్ లో తగ్గించడంలో వేప సమర్థంగా పనిచేస్తుంది. వేప ముఖంపై ఉన్న మచ్చలను తగ్గించి ముఖాన్ని అందంగా మెరిసేలా చేస్తుంది. ఫేస్ ప్యాక్ ముఖంపై ఉన్న మృత కణాలను తొలగించి ముడతలను తొలగిస్తుంది. ఫేస్ ప్యాక్ కోసం వేపాకులు పేస్టులో కొంచెం పసుపు వేసి కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. అనం తరం ముఖం కడుక్కోవాలి. క్రమం తప్పకుండా అప్లై చేసుకుంటే మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు గాయాలు వలన ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి.
వేప ఆకులు,తులసి ఆకులను మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొంచెం రోజు వాటర్ తో మిక్స్ చేసుకొని చక్కని మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీని ముఖానికి అప్లై చేసుకుని దాదాపు పది నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆరోజు చేస్తే ముఖంపై మొటిమలు పూర్తిగా తగ్గుతాయి. వేపాకుల పేస్టులో కొంచెం పెరుగు, మనసం వేసి కూడా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట తర్వాత ముఖాన్ని చల్లని నీటితో కడిగేయాలి.ఇలా చేస్తే ముఖంపై జిడ్డు తొలగించబడుతుంది. పాపు పేస్టులో కొంచెం తేనెను కలిపి అప్లై చేసి పావుగంట తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఈ చర్మానికి అవసరమైన తేమను అందించే మార్చరైజర్ల పని చేస్తుంది. కొన్ని వేపాకులను తురిమిన దోసకాయ తీసుకొని రెండిటిని కలిపి పేస్ట్ చేసుకోవాలి. ముఖానికి అప్లై చేసుకుంటే మృత కణాలు తొలగిపోతాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.