Nerve Relaxation : ఒక్కసారి తీసుకుంటే చాలు నరాలు యాక్టివ్ గా అవుతాయి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nerve Relaxation : ఒక్కసారి తీసుకుంటే చాలు నరాలు యాక్టివ్ గా అవుతాయి..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :9 April 2023,8:00 am

Nerve Relaxation : శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే సమతుల్యమైన ఆహారం ఎంతో అవసరం. అయితే కొంతమంది చూడ్డానికి బలంగా ఆరోగ్యంగానే కనిపిస్తారు. చాలామందికి బీ కాంప్లెక్స్ తక్కువ ఉంటుంది. బి కాంప్లెక్స్ ఎందుకంటే ఇవి ఆరోగ్యంగా శక్తివంతంగా చురుగ్గా ఉండడానికి బి కాంప్లెక్స్ లో అతి ముఖ్యమైన బి1 విటమిన్ 1 విటమిన్ ఒకటి పాయింట్ రెండు మిల్లీగ్రాములు ప్రతిరోజూ అవసరమవుతుంది. ఈ బీ కాంప్లెక్స్ ఉపయోగాలు ఏంటి అది ఏ ఆహార పదార్థాలలో మనకు లభిస్తుంది. వాటి వల్ల ఉపయోగాలు ఏంటి ఎలా ప్రతిరోజూ మనం తీసుకోవాలి అనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. వీటికి తగిన పోషకాలు అందినప్పుడే ఇది శక్తిని రిలీజ్ చేసి కణాలను ఉత్తేజపరుస్తాయి. అప్పుడు కణాలు మన శరీరానికి శక్తి అందిస్తాయి. మన శరీరంలో చాలా ఎక్కువే ఉంటాయి.

यूरिक एसिड के मरीज हैं तो पानी पीने पर दें ध्यान, कहीं यही तो नहीं है बीमारी की मेन वजह - water intake for uric acid patients and solution to reduce it from body with healthy diet – News18 हिंदी

అయితే అన్నింటికంటే ముఖ్యంగా నరాల కణాల్లో ఎక్కువగా బయటకు ఉంటాయి.కాబట్టి బి విటమిన్ లోపించినప్పుడు ముందుగా దెబ్బ తినేది నరాలే. నరాలు మనకు శక్తినిచ్చినప్పుడే కదా మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి బి విటమిన్ లోపం వల్ల ముందుగా నరాల బలహీనతకు లోనవుతాం.. నరాల్లో శక్తి తగ్గినప్పుడు బి కాంప్లెక్స్ అవసరం మనిషికి పడుతుంది. ఈ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఏ ఆహార పదార్థాల్లో ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పూర్వకాలంలో గర్భిణీ స్త్రీలకు నీరసంగా ఉన్నవారికి వ్యాధిగ్రస్తులకు తాటి బెల్లం పెడుతూ ఉండేవారు. ఆ విధంగా విటమిన్ డెఫిషియన్సీ తగ్గించుకునేవారు అందుకని ముఖ్యంగా నరాల బలహీనతతో బాధపడేవారు తాటి బెల్లం ప్రతిరోజు ఒక చిన్న ముక్క తీసుకుంటూ ఉంటే నరాలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.

Nerve Relaxation Reduce Stress in Life

Nerve Relaxation Reduce Stress in Life

ఈ మధ్య తాటి బెల్లం కూడా చాలా చోట్ల మనకు దొరుకుతుంది. సూపర్ మార్కెట్లో గాని ఆయుర్వేద షాపుల్లో గాని ఈజీగానే దొరుకుతుంది. కాబట్టి మీరు దయనందన జీవితంలో తీసుకునే ఎటువంటి ఆహార పదార్థాలతోనైనా ఈ తాటి బెల్లాన్ని జత చేసి తీసుకోవచ్చు. అంటే ఉదయాన్నే మీకు స్ప్రౌట్స్ తినడం అలవాటు ఉంటే వాటితోపాటు చిన్న ముక్కను తాటి బెల్లము తినండి. లేదా మీరు సాయంత్రం పూట స్నాక్స్ ఏదైనా పల్లీలు కానీ మరీ ఏ పదార్థాలు తింటున్న గాని వాటిలో కూడా కొంచెం తాటి బెల్లం ఆడ్ చేసుకునే తినడం అలవాటు చేసుకుంటే బి కాంప్లెక్స్ పుష్కలంగా అమ్ముతుంది. మరికొన్ని ఆహార పదార్థాలను కూడా చూద్దాం.. త్రుణ ధాన్యాలు, మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, గింజలు వంటి వివిధ రకాల ఆహారాలు విటమిన్ బి అధికంగా ఉంటుంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది