Omen Birds : 7 రకాల అపశకున పక్షులు ఉన్నాయి... పొరపాటున ఇవి ఎదురైతే ప్రాణాలకే ముక్కుట...?
Omen Birds : సాధారణంగా ఎటన్నా బయటికి వెళ్లేటప్పుడు పిల్లి కానీ, జంతువులు కానీ ఎదురైతే మనకి అపశఖనం అనే భావిస్తూ ఉంటారు. శకున శాస్త్రంలో 7 రకాల పక్షులు ఎదురైనా అపశకునమే అని తెలియజేస్తున్నారు నిపుణులు. కనుక ఎదురుపడితే మరణం లేదా ప్రమాదానికి హెచ్చరికగా లేదా సంకేతంగా పరిగణిస్తారు. మరి ఆ పక్షులు ఏమిటో తెలుసుకుందాం. పక్షులు కిలకిల రాగాలతో, కోన్ని రకాల ఆశ్చర్యపరిచే శబ్దాలు. ఉత్తరమైన గొంతుతో పక్షులు అట్రాక్ట్ చేస్తుంటాయి. వైవిధ్యాన్ని కాపాడుటలో కీలకపాత్రను పోషించడమే కాకుండా ఇతర జంతువులకు ఇవి ఎలాంటి హానిని కలిగించవు. కాబట్టి పక్షులను పెంచుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ కొన్ని రకాల పక్షులను మాత్రం అస్సలు దగ్గరికి రానీయకూడదు. ఏడు రకాల పక్షులను అపశకున పక్షులు అంటారు. వీటిని మరణం లేదా ప్రమాదానికి హెచ్చరికగా సంకేతాలుగా పరిగణిస్తారు.ఆ పక్షులు ఏంటో చూద్దాం…
Omen Birds : 7 రకాల అపశకున పక్షులు ఉన్నాయి… పొరపాటున ఇవి ఎదురైతే ప్రాణాలకే ముక్కుట…?
ఏదైనా జంతువులు చనిపోతే, రాబందులు(vultures) ఆ కళేబరాల చుట్టూ తిరుగుతూ వాటిని తింటుంటాయి. మరణానికి చిహ్నాలుగా భావిస్తుంటారు. రాష్ట్రంలో ఇవి కనిపిస్తే ఎవరికో చావు టైం దగ్గర పడింది అని అర్థం చేసుకుంటారు. కొన్ని ఆఫ్రికన్ మధ్య ప్రాచ్యా,సంప్రదాయాల్లో రాబంధువులను చూస్తే మరణం దగ్గరలో ఉన్నట్లు పరిగణిస్తుంటారు. వస్తావానికి ఇవి నేచర్ లైఫ్ సైకిల్ కీలకపాత్రను పోషిస్తాయి. కానీ కొన్ని విశ్వాసాలు ఈ పక్షులను అపశకునంగా మార్చారు.
గుడ్లగూబ : రాత్రిపూట సంచరించే పక్షులు గుడ్లగూబలు( owls). దేశంతో పాటు ఆఫ్రికన్ ప్రాంతాల్లో వీటిని భయానక అరుపులు వింటే ఎవరైనా ని పోతున్నారని భావిస్తారట.
కాకులు : నలుపు రంగులో ఉండే కాకి జాతికి చెందిన ఈ రావెన్స్ జాతి పక్షులను అపశకునంగా భావిస్తారు. ఇవి బ్లాక్ మ్యాజిక్ తో ముడి పెడుతుంటారు. ఆర్సు పురాణాలలో వాటిని గూడాచార్యులుగా చూశారు. సెల్టిక్, స్థానిక అమెరికన్ ఇతిహాసాల ప్రకారం.. ఇవి యుద్ధం, మరణంతో ముడిపడి ఉన్నాయి. టవర్ పై ఉండే రావెన్స్ కూడా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. రాచరికాన్ని లండన్ టవర్ నీవి ప్రొటెక్ట్ చేస్తున్నాయని, ఎగిరిపోతే లండన్ టవర్ కూలిపోతుందని భావిస్తుంటారు.
మాగైప్స్ ( magpies) : బ్రిటిష్ ఐరిష్ జానపద కథల ప్రకారం. మా గైప్స్ పక్షులు దుఃఖం, దురదృష్టాన్ని సూచిస్తాయి. ఇంటర్ మాగైప్స్ ని చూస్తే బాధ, చూస్తే ఆనందం కలుగుతుందని భావిస్తుంటారు. తిను చూస్తే పలకరించడం లేదా ఉమ్మి వేయడం వల్ల తమకు ఎలాంటి దుదృష్టం, నష్టం కలగదని వారి భావన.
వీప్ పూర్ వీల్స్ ( whip poor wills) : చూడానికి భయంగా ఉండే వీపు ఫోర్ వీల్స్ రాత్రిపూట ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి రాత్రి సమయంలో వింత శబ్దాలను చేస్తుంటాయి. మరికం జానపద కథల ప్రకారం..వీటి అరుపులు వింటే,ఆ పరిసరాల సమీపంలో ఎవరో చనిపోతున్నారని సంకేతం అని నమ్ముతుంటారు. సాయంత్రం సమయంలో ఇవి ఎక్కువగా అరిస్తే ఏదో ప్రమాదం జరుగుతుందని భావిస్తారు. కాకులను అపశకున పక్షిగా పరిగణిస్తుంటారు, యూరోపియన్ జానపద కథల ప్రకారం.. కాకులు, చెడు వార్తలను మోసుకొస్తాయి ఇవి కనిపించాయి అంటే, ఆ పరిసరాలు ఏదైనా మరణం లేదా విపత్తు సంభవిస్తుందని భావిస్తుంటారు. అమెరికన్ సాంప్రదాయాల ప్రకారం కాకులు చెడు మార్పులను తీసుకొస్తాయి. వీటిని దర్శనం చేసుకుంటే,మోసపోవడం ఏదైనా చిక్కుల్లో ఎదుర్కోవడం వంటివి జరుగుతాయట. అంతేకాకుండా, జంతువులు చనిపోయినప్పుడు వాటికి ఉన్న భూమి గూడే అలవాటు కారణం వీటినే దుదుష్టంతో ముడిపెడతాయి.
హుపోలా : ఉండడానికి ఈ పిట్ట వడ్రంగి పిట్టల ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ వివిధ సంస్కృతుల్లో కూపోలాను అపశకునంగా భావిస్తుంటారు. బైబిల్లో ఈ పక్షులను అపరిశుభ్రమైనవిగా పరిగణించారు. ఇస్లామిక్ జానపద కథల ప్రకారం ఇవి దుదులుష్టాన్ని మోసుకొస్తాయి.ఈ పక్షి ఆకారం వింత కిరీటం. ఎడపై కుట్ల వంటి రంగులు అపశకునానికి ప్రతిరూపంగా భావిస్తారు. యూరప్ ఆసియాలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఈ పక్షిని వ్యాధి లేదా చెడు వాతావరణానికి సంకేతంగా భావిస్తుంటారు.
Gas Cylinder Prices : 2025 మే 1నుంచి వాణిజ్య LPG గ్యాస్ ధరల్లో తగ్గింపు చోటుచేసుకుంది. చమురు మార్కెటింగ్…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh లో ముఖ్యమంత్రి CM చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక…
America Pakistan : జమ్మూ కశ్మీర్లోని పహాల్గమ్ వద్ద ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.…
Ys Jagan : సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం లో చందనోత్సవం సందర్భంగా జరిగిన గోడ కూలిన ఘటన…
Husbands Beard : బంధాలు మంట కలిసిపోతున్నాయి. రాను రాను అక్క, చెల్లి, వదిన, అమ్మ ఇలాంటి బంధాలకి వాల్యూ…
Hit 3 Movie Review : నాని Nani హీరోగా నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'హిట్ 3: Hit…
Fridge Water : దారుణంగా ప్రతి ఒక్కరు కూడా వేసవిలో ఎండ తీవ్రతను తట్టుకోలేక దాహం వేయడంతో ఫ్రిడ్జ్ లోని…
Business Ideas : ఈ రోజుల్లో పిల్లల చదువుల ఖర్చులు, పెళ్లి ఖర్చులు తల్లిదండ్రులకు పెద్ద భారం అవుతున్నాయి. తక్కువ…
This website uses cookies.