
one rupee will melt away the fat hanging around your belly
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న మనకు తెలియకుండా స్లోగా మనం కొన్ని ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. అవేంటంటే మనకు నచ్చిన డ్రెస్ వేసుకోలేము. కొంత దూరం కూడా నడవలేము.. నలుగురిలో తిరగడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చూడడానికి ఆరోగ్యంగా సన్నగానే ఉంటాం.. కానీ ఆ ఒక్క విషయం ఎందుకు జరిగిందో అంతు పట్టదు.. అదే బెల్లీ ఫ్యాట్. అసలు ఎందుకు బెల్లీ ఫ్యాట్ వస్తుంది. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వస్తే ఎటువంటి మందులు వాడకుండా సింపుల్ చిట్కాతో ఒకే ఒక్క రూపాయితో బెల్లీ ఫ్యాట్ ఎలా పోగొట్టుకోవాలో చూద్దాం.. ముఖ్యంగా నడుం చుట్టూ కొవ్వు పెరగడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. నడుము దగ్గర పేరుకుపోయిన కొవ్వును బెల్లీ ఫ్యాట్ అంటారు.
మనకు తెలియకుండానే బెల్లీ ఫ్యాట్ ఎలా వచ్చేస్తుందో మరి ఇలా మన ప్రమేయం లేకుండా వచ్చే బెల్లీ ఫ్యాట్ ని ఒకే ఒక్క రూపాయితో ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు నవరత్న ఆయిల్ ప్యాకెట్ ఒకటి కట్ చేసి ఈ బౌల్ లో వేయండి.. నవరత్న ఆయిల్ అనేది ఆయుర్వేదిక్ ఆయిల్ ఇది చాలా రకాల ఔషధ గుణాలతో తయారు చేయబడింది. కాబట్టి దీన్ని మనం బెల్లీ ఫ్యాట్ కి అప్లై చేసినప్పుడు మన కడుపు చుట్టూ ఉండే నరాలు బిగుదుగా మారి ఫ్యాట్ కరిగిపోవడానికి చక్కటి ఫలితం ఉంటుంది.
one rupee will melt away the fat hanging around your belly
ఇప్పుడు మనం తీసుకునే మరొక ఇంగ్రిడియంట్స్ అందరూ ఇళ్లల్లో సర్వసాధారణంగా ఉండేది విక్స్ ఇది ఒక అర టీ స్పూన్ వరకు ఈ నవరత్న ఆయిల్ లో కలపండి. ముఖ్యంగా ఈ విక్స్ లో లీవ్ మెంతాల్ ఉంటుంది. ఇది మన పొట్టలో ఉండే అదనపు కొవ్వును కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులో మనం తీసుకునే మూడవ ఇంగ్రిడియంట్స్ బేకింగ్ సోడా ఇది ఒకటే స్పూన్ వరకు ఈ బౌల్ లో వేసుకోండి. ఇప్పుడు ఈ మూడు ఇంటిని బాగా కలపండి. ఈ మూడు కలిపి మనం ఎప్పుడైతే పొట్టకు అప్లై చేస్తామో అప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. దానివల్ల చెమట పట్టడం ప్రారంభమవుతుంది. దీని బట్టి మనకు అర్థమవుతుంది కొవ్వు కరగడం ప్రారంభమైందని.
అంతేకాకుండా పొట్ట చుట్టూ ఉండే నరాలు బిగుతుగా తయారవుతాయి.. అధిక బరువు లేదా కొవ్వుతో బాధపడే వాళ్ళు ఇలా ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లు తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ పొట్ట చుట్టూ అధికంగా చెమట పడుతుంది. ఇలా చెమట పట్టింది అంటే కొవ్వు కరుగుతుందని అర్థం. ఇలా క్రమం తప్పకుండా ఏడు రోజులు పాటు చేయగలిగితే అద్భుతమైన రిసల్ట్ ఉంటుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.