Pet : యజమాని మానసిక ఆరోగ్యం... పెంపుడు జంతువు పై ప్రభావం పడుతుంది తెలుసా...!
Pet : ప్రస్తుత కాలంలో జీవనశైలి కారణంగా ఎంతో మంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు. అయితే మీ ఇంట్లో కనుక పెంపుడు జంతువు ఉన్నట్లయితే అది మీ మానసిక ఆరోగ్యాన్ని కాకుండా మీ పెంపుడు జంతు యొక్క మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అనే సంగతి మీకు తెలుసా. ఇది నిజం. తాజా పరిశోధనలో ఈ విషయం తేలింది. అయితే మీరు గనక ఒత్తిడికి లోనైతే మీ పెంపుడు జంతువు వాసన ద్వారా గ్రహిస్తుంది అని సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రస్తుతం ప్రచురించిన ఒక అధ్యయనంలో తేలింది. అయితే బ్రిస్టల్ విశ్వవిద్యాలయం మరియు కార్డిఫ్ విశ్వవిద్యాలయం మరియు బ్రిటిష్ స్వచ్ఛంద సంస్థ మెడికల్ డిటెక్షన్ డాగ్స్ సంయుక్తంగా చేపట్టినటువంటి పరిశోధనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి…
అయితే అధ్యయనాన్ని నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు 18 జతల కుక్కలను మరియు వాటి యొక్క యజమానులను ఎంచుకున్నారు. అయితే పెంపుడు జంతువులను మరియు వాటి యొక్క యజమానులను విడిగా ఉంచారు. అప్పుడు అక్కడ వాటికి ఆట పరికరాలను అందించారు మరియు బహిరంగ ప్రదేశాలలో వాటిని వదిలిపెట్టారు. దీంతో అవి ఒత్తిడి లేకుండా ఉంటాయి అని. కానీ పరిశోధకులు మాత్రం కుక్క యొక్క యజమానిని మానవ ఒత్తిడికి గురి చేశారు. అయితే అప్పుడు వారి చెమటతో తడిసినటువంటి గుడ్డ మరియు ఆహారం తిన్న పాత్రను వారి యొక్క పెంపుడు కుక్క ముందు ఉంచారు. అప్పుడు ఆ కుక్క ఆ చెమట వాసన ద్వారా యజమాని యొక్క ఆందోళనను అర్థం చేసుకోగలవు అని తెలుసుకున్నారు. తమకు ఎంతో ఇష్టమైన ఆహారం నోటు ముందు పెట్టుకున్న ఆహారం పట్ల అవి ఆసక్తి చూపలేదు అని పైగా అవి ఎంతో ఆందోళనగా ఉన్నాయి అని గుర్తించారు. ఆ కుక్కల్లో అప్పటి వరకు ఉన్న ప్రశాంతత మాయమైంది…
Pet : యజమాని మానసిక ఆరోగ్యం… పెంపుడు జంతువు పై ప్రభావం పడుతుంది తెలుసా…!
ఈ తరుణంలో డాక్టర్ ఎన్ఆర్ ప్రధాన్ మాట్లాడుతూ, మనిషి ప్రవర్తనలోని మార్పును కుక్కలు కనిపెట్టగలవు. ఇది వాటి యొక్క మానసిక ఆరోగ్యం పై కూడా ప్రభావం పడుతుంది. అలాగే కుక్కలకు ప్రశాంతత అనేది తగ్గుతుంది. ఇది వాటి యొక్క శారీరక ఆరోగ్యానికి కూడా ప్రభావితం చేస్తుంది. అయితే కుక్కలు తమ యజమానుల ఆరోగ్యం బాగా లేనప్పుడు మరియు మరణించినప్పుడు వాటి కళ్ళల్లో నీరు రావడం మీరు చూసే ఉంటారు. ఇలాంటి టైమ్ లో అవి తమ యజమానుల పక్కకు వెళ్లి నిశ్శబ్దంగా కూర్చుంటాయి. అవి ఆ టైమ్ లో తినటానికి మరియు తాగటానికి కూడా ఇష్టపడవు. అందుకే కుక్కల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి మన ఆరోగ్యం పై ఎంతో అవగాహన కలిగి ఉండాలి. లేకుంటే మూగ జీవి యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది…
Hari Hara Veera Mallu Movie Trailer : తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోగా వెలుగొందుతున్న పవర్‌స్టార్ పవన్…
Ram Charan Fans : 'ఆర్.ఆర్.ఆర్' సినిమా తరువాత, పలు నిర్మాతలు రామ్ చరణ్‌తో సినిమాలు చేయాలని ఆసక్తి చూపినా,…
Buddhas Hand : ప్రపంచం లో ఇలాంటి ప్రత్యేకమైన పండు ఒకటి ఉందని మీకు తెలుసా. ఈ పండుని చాలా…
Medicinal Plants : కొన్ని శతాబ్దాల కాలం నుంచి ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను పలు రకాలు చికిత్సకు మెడిసిన్…
Body Donation : సాధారణంగా దానాలలో కెల్లా గొప్పదైన దానం అన్నదానం అని అంటారు. అలాగే అవయవ దానం కూడా…
Hot Water Bath : ప్రతి ఒక్కరు కూడా వేడి నీటి స్నానం అలవాటుగా ఉంటుంది. వేడి నీళ్లు లేనిదే…
Baba Vanga Prediction : అప్పట్లో జపానికి చెందిన బాబా వంగ అంచనాలు తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉండేది. ఆమె…
Jadcharla MLA : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన…
This website uses cookies.