Patanjali Rose Syrup : వేసవిలో పతాంజలి ఆయుర్వేదిక్ గులాబీ షర్బత్... దీని ఆరోగ్య ప్రయోజనాలు బాబా రాందేవ్ ఏమన్నారు తెలుసా...?
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం. అప్పట్లో లెమన్ గోలి సోడాను ఎక్కువగా వినియోగంలో ఉండేవి. రాను రాను అవి కనుమరుగైపోయాయి. ఇప్పుడు వేరు వేరు కూల్డ్రింక్స్ లు వచ్చాయి. ఈ రసాయనాలతో తయారు చేయబడినాయి. దీని వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి. పతాంజలి ఆయుర్వేద గులాబీ షర్బతును ఎంచుకోమని బాబా రాందేవ్ పేర్కొన్నారు. సవి కాలంలో ఆరోగ్యకరమైన పానీయాల కోసం పతాంజలి ఆయుర్వేదిక్ గులాబీ షర్బత్ను ఎంచుకోండి అని ఆయన తెలిపారు. ఇటు నుండి నేరుగా సేకరించిన గులాబీలతో తయారైన ఈ షర్బతులో తక్కువ చక్కెర ఉంటుంది. సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతులతో తయారు చేయబడినది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Patanjali Rose Syrup : వేసవిలో పతాంజలి ఆయుర్వేదిక్ గులాబీ షర్బత్… దీని ఆరోగ్య ప్రయోజనాలు బాబా రాందేవ్ ఏమన్నారు తెలుసా…?
వేసవి వచ్చిందంటేనే కోలా, సోడా, జ్యూసులకు డిమాండ్ భారీగా పెరిగింది. లో ఆరోగ్యానికి హాని చేసేవే ఎక్కువ. అయితే, బాబా రాందేవ్, కృష్ణ ఆచార్య కంపెనీ పతాంజలి ఆయుర్వేద తన గులాబ్ షర్బతుతో పాటు ఇతర ఉత్పత్తులతో మొత్తం పానీయాల పరిశ్రమను మార్చడానికి కృషి చేస్తుంది. చెప్పుకోదగ్గ ఒక ప్రత్యేకమైన విషయం దాగి ఉంది. ఏమిటంటే.. కంపెనీ ఉత్పత్తులో రైతు పొలం నుండి నేరుగా మీ డైనింగ్ టేబుల్ కు చేరుతాయి. అంటే మీ ఆరోగ్యంతో పాటు,కంపెనీ దేశంలోని రైతులను ఆర్థికంగా మెరుగుపరచడంపై కూడా దృష్టి పెడుతుంది. పతాంజలి ఆయుర్వేద గులాబీ షర్బత్ కోసం రైతుల నుండి నేరుగా గులాబీలను కొనుగోలు చేస్తుంది. ఇలా రైతులకు మంచి ఆదాయం కూడా లభిస్తుంది. షర్బత్తు తయారీకి సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతిని ఉపయోగిస్తారు. గులాబ్ షర్బతు వలన వేసవిలో మనకి మంచి ఆరోగ్యము కలుగుతుందని బాబా రాందేవ్ తెలియజేశారు.
ఆంజనేయ ఆయుర్వేద గులాబీ షర్బత్ తయారీ ప్రక్రియ చాలా సహజంగా ఉంటుంది. రైతు నుండి నేరుగా సేకరించి కొనుగోలు చేసిన తాజా గులాబీల పూల రేకులను ఇందులో ఉపయోగిస్తారు. పువ్వులను ఎక్కువగా సేంద్రియ పద్ధతిలో పండిస్తారు. విద్యార్థుల పాత్ర ఎక్కువగా ఉండటం వల్ల, అవే కల్తీ జరిగే అవకాశం ఉండదు. మార్కెట్లో లభించే ఇతర ఉత్పత్తులతో పోలిస్తే ఈ షర్బతులో తక్కువ చక్కెరలు ఉపయోగిస్తున్నారు. దీనితో ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పతాంజలి అంటే ఆయుర్వేదం నిధి : బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ పతాంజలి ఆయుర్వేదాన్ని ప్రారంభించినప్పుడు దాని మొదటి లక్ష్యం ఆయుర్వేద ప్రయోజనాలను ప్రజలకు సులభమైన మార్గంలో అందుబాటులో ఉంచడం. తోని భాగంగానే వేసవి కోసం తయారుచేసిన ఈ గులాబీ షర్బత్తు తయారీ కంపెనీ అదే ప్రాథమిక సూత్రాన్ని అనుసరించింది. ఈ షరబతులో గులాబీతో ఇతర ఔషధ మూలికలను కలిపారు. ఈ వేసవిలో మన శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. వేడి నుండి ఉపశమనం కలిగించడానికి కంపెనీ ఖుస్ కా షర్బత్, బెల్కా షర్బత్, వంటి సాంప్రదాయ భారతీయ పానీయాలను కూడా మార్కెట్లోనికి ప్రవేశపెట్టారు.
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
This website uses cookies.