Categories: HealthNews

Teeth : పిప్పి పన్ను కు 2నిమిషాల్లో శాశ్వత పరిష్కారం…!

Advertisement
Advertisement

Teeth : పంటి నొప్పి వస్తే చాలు.. పనులన్నీ పక్కనపెట్టి పంటి నొప్పితో బాధపడుతూనే ఉంటాం.. కడుపునిండా తినలేము.. కంటి నిండా నిద్రపోలేము.. కొంతమందికి పంటి నొప్పితో పాటు దవడ కూడా వాచిపోతూ ఉంటుంది. సాధారణంగా పంటి నొప్పి అని డాక్టర్ దగ్గరికి వెళ్తే రెండే రెండు ఆప్షన్స్ మన ముందు ఉంచుతారు. ఒకటి ట్రీట్మెంట్ చేయించుకోవడం లేదా ఆ పన్నుని శాశ్వతంగా తీయించుకోవడం.. బాధ భరించలేక పన్ను తీయించుకున్న తర్వాత కూడా మళ్లీ మనపై ఇంకో భారం పడుతుంది. అదేంటంటే పన్ను తీయించుకున్న తర్వాత అలా ఖాళీగా ఉండకూడదు అని డాక్టర్ చెబుతారు. మళ్ళీ ఆ పన్ను ప్లేసులో ఇంకొక కొత్త పనులు పెట్టించుకోవలసి వస్తుంది. ఇది కూడా ఖర్చుతో కూడుకున్న పని.. చూశారా ఒక్క పన్నే కదా అనుకుంటున్నాం.. కానీ మనల్ని బాధించడంతోపాటు ఆర్థికంగా కూడా మనపై చాలా భారం వేస్తుంది.

Advertisement

మరి పిప్పి పన్నుతో బాధపడేవారు ఒక చిన్న టెక్నిక్ ద్వారా పళ్ళను శుభ్రం చేసుకోవడం మాత్రమే కాకుండా పిప్పిపంటి బాధను చక్కగా ఇంట్లోనే తగ్గించుకునే ఔషధాల మొక్క గురించి చెప్పబోతున్నాను. ఇది మీరు ఏమి చేయాల్సిన పనేలేదు ఈ మొక్క ఆకులు మీకు దొరికితే చాలు మీ పంటి సంబంధిత సమస్యలు పరారు.. అక్టోబర్లో సీతాఫలం పండు విరివిగా లభిస్తుంది. ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ పండు చక్కటి రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కేవలం పండు మాత్రమే కాదు.. సీతాఫలం ఆకులు కూడా అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. మన అవయవాల్లో అతిపెద్ద అవయవం చర్మం చాలామంది చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి వ్యాధి తీవ్రత ఎక్కువుంటే మరి కొంత మందికి పింపుల్స్ రూపంలో లేదా రాసేస్ రూపంలో చిన్న చిన్న పొక్కుల రూపంలో ఉంటూ ఉంటాయి.

Advertisement

Permanent solution to Pippi Teeth in two minute

వాటిని చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు ఇలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. దీనికి ఎం చేయాలంటే కొన్ని సీతాఫల ఆకులను తెచ్చుకుని పసుపు ఉప్పు వేసి మెత్తగా నూరి ఆ పేస్ట్ ను మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ అప్లై చేస్తే ఎలాంటి భయంకరమైన పుండ్లు అయినా సరే తగ్గిపోతాయి. నోటి దుర్వాసనతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు ముందుగా నోటి దుర్వాసన పోవడానికి ఈ సీతాఫల ఆకులను ఒకటి రెండు తెచ్చుకుని శుభ్రంగా కడిగి నోట్లో వేసి బాగా నమలండి. అలా నమలిన తర్వాత ఆ పిప్పి తో ఒకసారి పళ్ళను బాగా రుద్దుకోండి. తర్వాత నోట్లో నీళ్లు వేసుకుని పుక్కిలించి ఊసి మరొకసారి మంచినీటితో నోటిని శుభ్రం చేసుకోండి. ఇలా మీరు ప్రతిరోజూ చేయడం వల్ల నోట్లో ఉండే క్రీములు చచ్చిపోతాయి. అలాగే పంటి గార కూడా తగ్గిపోతుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారడం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా మీ పళ్ళు చాలా తెల్లగా మారుతాయి. ఇక దుర్వాసన అనే సమస్య ఉండదు.

ముఖ్యంగా పిప్పి పన్ను కూడా చాలా తొందరగా నయమవుతాయి. ఆ నొప్పి కూడా తగ్గుతుంది. పిప్పి పన్ను కోసం ఏం చేయాలంటే మీరు సీతాఫలం ఆకులను తెచ్చుకుని పేస్ట్ లాగా మెత్తగా నూరి ఎక్కడైతే పిప్పి పన్ను ఉందో ఆ పిప్పి పన్ను మీద ఈ పేస్టు ఉంచితే లోపల క్రిములు చచ్చిపోతాయి. పిప్పి పన్ను పెయిన్ కూడా ఆశ్చర్యంగా తగ్గిపోతుంది. అంటే ఎంత తొందరగా తగ్గిపోతుంది చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పటికి కూడా చాలా పల్లెటూర్లలో ఆకులను వివిధ వ్యాధులను తగ్గించడానికి వాడుతున్నారు. ముఖ్యంగా పంటి సంబంధిత సమస్యల కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు.

అటువంటి అప్పుడు ఈ సీతాఫలం మాకు చెట్టు బెరడును దంచి ఒక గ్లాసు నీళ్లలో కలిపి ఆ పాము కరిచిన వ్యక్తికి తాగిస్తారు. విషం నెమ్మదిగా విరిగిపోతుంది. కాబట్టి మనిషి ప్రాణాలకు ప్రమాదం ఉండదు. ఈ సీతాఫలాకులను ఈ సమస్యలు ఉంటే కనుక నిర్లక్ష్యం చేయకుండా తెచ్చుకుని వాడు చూడండి మంచి ఫలితం ఉంటుంది…

Recent Posts

Hero Electric Splendor EV: హీరో ఎలక్ట్రిక్ స్ప్లెండర్ EV విడుదల.. ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల..!

Hero Electric Splendor EV: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ద్విచక్ర వాహన బ్రాండ్‌(Two-wheeler brand)లలో ఒకటైన స్ప్లెండర్ ఇప్పుడు ఎలక్ట్రిక్…

44 minutes ago

Pawan Kalyan : పవన్ కల్యాణ్ రాజకీయ చదరంగంలో ‘సనాతన ధర్మం’ ఒక వ్యూహమా ?

Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ AP Deputy CM Pawan Kalyan లక్ష్యంగా సీపీఐ జాతీయ…

2 hours ago

Chandrababu : ‘స్కిల్’ నుండి బయటపడ్డ చంద్రబాబు..ఇక ఆ దిగులు పోయినట్లే !!

Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు…

3 hours ago

LPG Gas Cylinder Subsidy : గ్యాస్ సిలిండర్ ధరలపై శుభవార్త?.. కేంద్రం సామాన్యుడికి ఊరట…!

LPG Gas Cylinder Subsidy: దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 1న…

4 hours ago

Karthika Deepam 2 Today Episode: నిజం అంచుల వరకు వచ్చి ఆగిన క్షణాలు.. కాశీ–స్వప్నల మధ్య విడాకుల తుఫాన్

Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…

6 hours ago

Bhartha Mahasayulaki Wignyapthi Movie Review : భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Bhartha Mahasayulaki Wignyapthi :  మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…

6 hours ago

Chandrababu Sankranthi Kanuka : సంక్రాంతి పండగవేళ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..!

Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…

7 hours ago