Health Tips protein rich juice reduces parkinson's disease
Health Tips : చాలామంది ఎన్నో రకాల స్మూతీస్ జ్యూస్ లు త్రాగుతూ ఉంటారు. ఆ స్మూతీస్ లో వేసే నట్స్, ఫ్రూట్స్ కొన్ని వెజిటేబుల్స్ పేరుకు మాత్రమే వేస్తూ ఉంటారు. మిగతావన్నీ హాని కలిగించే వాడుతూ ఉంటారు. అవి ఏమిటంటే బాగా ప్రెస్ చేసిన ఐస్, పాలు ఎక్కువగా వేస్తూ ఉంటారు. దాంతోపాటు పంచదారను ఎక్కువగా లేదా ఆర్టిఫిషియల్ షుగర్ కానీ వేస్తుంటారు. వీటివల్ల 200 ml స్మూతీ తాగితే 50 గ్రాముల షుగర్ వస్తుంది. దాంతోపాటు కొన్ని ఫ్లేవర్స్ ని కూడా వేస్తూ ఉంటారు. మంచిగా ఉండడం కోసం ఐస్క్రీమ్ ని కూడా వేస్తూ ఉంటారు. యాక్టివా ఉండడం కోసం జీడిపప్పులు, బాదం పప్పులు, డ్రైనట్స్ ని కూడా వేస్తూ ఉంటారు. ఈ స్మూతీస్ జ్యూస్ తీసుకోవడం వలన చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
100 గ్రాముల చక్కెర 400 క్యాలరీల శక్తిని ఇస్తుంది. 250 స్మూతీ త్రాగితే 50 గ్రాముల షుగర్ ఈజీగా బాడీలోకి వెళ్ళిపోతుంది. అంత షుగర్ ఒకేసారి వెళ్లడం ద్వారా ఈ వైట్ షుగర్ అంతా యాసిడ్ కి నేచర్ కలిగే ఉంటుంది. వాటి వలన ఎముకలలో ఉండే క్యాల్షియం అంతా తగ్గిపోయి.. ఎముకలు పాడైపోతూ ఉంటాయి. రక్తనాళాల లోపల ఉండే ఈ పొర ఈ యాసిడ్ క్ వాళ్ల దెబ్బతింటాయి. ఇలా పాడైపోయిన లేయర్ దగ్గర చెడు కొలెస్ట్రాల్ వెళ్లి చేరుతూ ఉంటుంది. దీనివలన గుండె పేరుకు పోతే గుండె లో పేరుకు పోతే పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సిడిక్ ఫుడ్ అయిన పంచదార లోపలికి వెళ్లి ఎక్కువగా హాని కలుగుతుంది. దానివల్ల జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. ఈ స్మూతీలో అధికంగా క్యాలరీస్ ఉండే ఆహారాన్ని యాడ్ చేయడం
Health Tips protein rich juice reduces parkinson’s disease
వలన ఈ క్యాలరీస్ అన్ని శరీరానికి ఉపయోగము ఉండదు. కావున ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. దానివల్ల అధిక బరువు పెరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. డయాబెటిస్ ఎక్కువ అవ్వడానికి ఇదొక మూలం. ఈ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలి అంటే దానికి అస్సలు పాలు యాడ్ చేయకూడదు.. అలాగే పంచదార కూడా కలుపుకోకూడదు.. ఐస్ అసలే ముట్టవద్దు.. ప్యూర్ జ్యూస్ లో తేనె మాత్రమే వేయాలి. దానిని కాఫీ తాగినట్లుగా తీసుకోవాలి. ఇలా త్రాగడం వలన లాలాజలం కలిసి విటమిన్స్ అన్ని ఒంటికి చేరుతాయి. ఈ విధంగా తీసుకోవడం పోషకాలు అన్ని శరీరంలోనికి చేరి ఆరోగ్యంగా ఉంటారు. ఈ స్మూతీస్ లో బాదంపప్పు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే దాంతోపాటు కొబ్బరి పాలు కూడా వేసి ఈ స్మూతీస్ ని తయారు చేసుకుని త్రాగవచ్చు…
Keerthy Suresh : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…
Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…
Imprisonment : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…
Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…
Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
This website uses cookies.