
Public Toilets : మీరు ఎపుడైనా ఇది గమనించారా... పబ్లిక్ టాయిలెట్లలో డోర్ల కింద గ్యాప్ ఎందుకు ఉంటుంది...?
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో టాయిలెట్లు డోర్లు పూర్తిగా కవర్ చేయబడి ఉంటాయి. కానీ పబ్లిక్ టాయిలెట్ లో మాత్రం అలా కాదు. తలుపు అడుగునా చాలా ఖాళీ వదులుతారు. ఇలాంటి డోర్ లో మాల్స్, థియేటర్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎందుకు గ్యాప్ వదులుతారు ఎప్పుడైనా గమనించారా… కారణం ఏమిటో తెలుసుకుందాం…
Public Toilets : మీరు ఎపుడైనా ఇది గమనించారా… పబ్లిక్ టాయిలెట్లలో డోర్ల కింద గ్యాప్ ఎందుకు ఉంటుంది…?
ప్రదేశాలలో టాయిలెట్ల తలుపుల కింద ఖాళీ స్థలాన్ని వదిలేస్తారు. టాయిలెట్ కి వెళ్లిన వారి లోపల ఉన్న వారి పాదాలు స్పష్టంగా బయట నుంచి చూసేవారికి కనిపిస్తాయి. నేను వెనక కారణం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా… దీనికి గల కారణం ఏమిటో తెలుసుకుందాం… పబ్లిక్ టాయిలెట్ల డోర్ల కింద స్థలం వదలడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా,ఇలాంటి టాయిలెట్లు శుభ్రం చేయడానికి సిబ్బంది అణువుగా ఉంటాయి. శుభ్రపరిచే సిబ్బందులు తలుపు తెరవకుండా అని శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల టాయిలెట్లను వేగంగా శుభ్రం చేయవచ్చు. ఒక వ్యక్తి టాయిలెట్లలో స్పృహ కోల్పోవడం, లేదంటే అస్వస్థకు గురికావడం వంటి సంఘటనలు తలెత్తినా కూడా లేదా కిందపడిపోయిన, అలాంటి వారికి అత్యవసర చికిత్స అందించడానికి, డోర్ బయటి నుంచే గుర్తించడానికి చాలా వీలవుతుంది. దీనీవల్ల తలుపులు పగలగొట్టకుండానే వారికి సహాయం చేయడానికి వీలవుతుంది.
కొన్నిసార్లు థియేటర్లలో టాయిలెట్లకు వెళ్లి దాక్కొని పొగ తాగడానికి లేదా ఏవైనా ఇల్లీగల్ పండు చేయడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటివారు అలాంటి వ్యక్తులను రెడ్ హ్యాండెడ్గా పట్టించుటకు ఇలాంటి తలుపులు అణువుగా ఉంటాయి. పొడవైన టాయిలెట్ తలుపులు తయారు చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి, టాయిలెట్లలోని తేమ,నీటి కారణంగా తలుపులు దిగువ భాగం త్వరగా దెబ్బతింటాయి. అయితే, ఇలా కింద కాలు స్థలం ఉంటే తలుపులు దెబ్బ తినకుండా నాణ్యంగా ఉంటాయని, అంతేకాకుండా టాయిలెట్లలో గాలి ప్రసన్న కూడా తక్కువగా ఉంటుంది. అయితే, తలుపులు దిగువ భాగం తెలిసి ఉండడం వల్ల గాలి వెలుతురు బాగా ప్రసరించి, దుర్వాసన రాకుండా ఉంటాయని ఇలా అమరుస్తారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.