Public Toilets : మీరు ఎపుడైనా ఇది గమనించారా… పబ్లిక్ టాయిలెట్లలో డోర్ల కింద గ్యాప్ ఎందుకు ఉంటుంది…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Public Toilets : మీరు ఎపుడైనా ఇది గమనించారా… పబ్లిక్ టాయిలెట్లలో డోర్ల కింద గ్యాప్ ఎందుకు ఉంటుంది…?

 Authored By ramu | The Telugu News | Updated on :4 August 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Public Toilets : మీరు ఎపుడైనా ఇది గమనించారా... పబ్లిక్ టాయిలెట్లలో డోర్ల కింద గ్యాప్ ఎందుకు ఉంటుంది...?

Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో టాయిలెట్లు డోర్లు పూర్తిగా కవర్ చేయబడి ఉంటాయి. కానీ పబ్లిక్ టాయిలెట్ లో మాత్రం అలా కాదు. తలుపు అడుగునా చాలా ఖాళీ వదులుతారు. ఇలాంటి డోర్ లో మాల్స్, థియేటర్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎందుకు గ్యాప్ వదులుతారు ఎప్పుడైనా గమనించారా… కారణం ఏమిటో తెలుసుకుందాం…

Public Toilets మీరు ఎపుడైనా ఇది గమనించారా పబ్లిక్ టాయిలెట్లలో డోర్ల కింద గ్యాప్ ఎందుకు ఉంటుంది

Public Toilets : మీరు ఎపుడైనా ఇది గమనించారా… పబ్లిక్ టాయిలెట్లలో డోర్ల కింద గ్యాప్ ఎందుకు ఉంటుంది…?

Public Toilets పబ్లిక్ టాయిలెట్ల తలుపుల కింద గ్యాప్ ఎందుకు

ప్రదేశాలలో టాయిలెట్ల తలుపుల కింద ఖాళీ స్థలాన్ని వదిలేస్తారు. టాయిలెట్ కి వెళ్లిన వారి లోపల ఉన్న వారి పాదాలు స్పష్టంగా బయట నుంచి చూసేవారికి కనిపిస్తాయి. నేను వెనక కారణం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా… దీనికి గల కారణం ఏమిటో తెలుసుకుందాం… పబ్లిక్ టాయిలెట్ల డోర్ల కింద స్థలం వదలడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా,ఇలాంటి టాయిలెట్లు శుభ్రం చేయడానికి సిబ్బంది అణువుగా ఉంటాయి. శుభ్రపరిచే సిబ్బందులు తలుపు తెరవకుండా అని శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల టాయిలెట్లను వేగంగా శుభ్రం చేయవచ్చు. ఒక వ్యక్తి టాయిలెట్లలో స్పృహ కోల్పోవడం, లేదంటే అస్వస్థకు గురికావడం వంటి సంఘటనలు తలెత్తినా కూడా లేదా కిందపడిపోయిన, అలాంటి వారికి అత్యవసర చికిత్స అందించడానికి, డోర్ బయటి నుంచే గుర్తించడానికి చాలా వీలవుతుంది. దీనీవల్ల తలుపులు పగలగొట్టకుండానే వారికి సహాయం చేయడానికి వీలవుతుంది.

కొన్నిసార్లు థియేటర్లలో టాయిలెట్లకు వెళ్లి దాక్కొని పొగ తాగడానికి లేదా ఏవైనా ఇల్లీగల్ పండు చేయడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటివారు అలాంటి వ్యక్తులను రెడ్ హ్యాండెడ్గా పట్టించుటకు ఇలాంటి తలుపులు అణువుగా ఉంటాయి. పొడవైన టాయిలెట్ తలుపులు తయారు చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి, టాయిలెట్లలోని తేమ,నీటి కారణంగా తలుపులు దిగువ భాగం త్వరగా దెబ్బతింటాయి. అయితే, ఇలా కింద కాలు స్థలం ఉంటే తలుపులు దెబ్బ తినకుండా నాణ్యంగా ఉంటాయని, అంతేకాకుండా టాయిలెట్లలో గాలి ప్రసన్న కూడా తక్కువగా ఉంటుంది. అయితే, తలుపులు దిగువ భాగం తెలిసి ఉండడం వల్ల గాలి వెలుతురు బాగా ప్రసరించి, దుర్వాసన రాకుండా ఉంటాయని ఇలా అమరుస్తారు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది