Pulichinta leaves : పులిచింత ఆకు ఔషధ గుణాలు తెలుసా… పులి పంజా అంతా బెనిఫిట్స్.. నిజంగా షాకే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pulichinta leaves : పులిచింత ఆకు ఔషధ గుణాలు తెలుసా… పులి పంజా అంతా బెనిఫిట్స్.. నిజంగా షాకే…?

 Authored By ramu | The Telugu News | Updated on :22 June 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Pulichinta Leaf : పులిచింత ఆకు ఔషధ గుణాలు తెలుసా... పులి పంజా అంతా బెనిఫిట్స్.. నిజంగా షాకే...?

Pulichinta Leaf : ప్రకృతి లో లభించే కొన్ని మొక్కలు పనికిరావు అనుకుంటారు. అవి ఎందుకు ఉపయోగం లేవనుకుంటారు. ప్రకృతి ప్రసాదించిన ప్రతి ఒక్క మొక్కకి ఒక అర్థం ఉంది. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆంటీ ఔషధ మొక్కే పులిచింత మొక్క. ఈ పులిచింత ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. పులిచింత మొక్క చూడటానికి చిన్నగాను ఉండటి ఆకులతో ఉంటుంది. అందంగా కూడా ఉంటుంది. ఈ పులిచింత ఆకులు నీటిపై తేలుతూ ఉంటాయి. చాలా గుమ్మటంగా పెరుగుతాయి. ఈ ఆకు పై నీటి బిందువు నిలిచి ఉండవు. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆకుకూరగా ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని కూర వండుకొని తినవచ్చట. కొలిచింత ఆకులను పప్పులో, పులుసుగాను వండుకొని తినవచ్చు. దీని ప్రయోజనాలు తెలిస్తే ఎంతో ఆశ్చర్యపోతారు. ఈ చిట్టి ఆకుల్లో ఔషధ గుణాలను కలిగి ఉందంటున్నారు నిపుణులు.

Pulichinta leaves పులిచింత ఆకు ఔషధ గుణాలు తెలుసా పులి పంజా అంతా బెనిఫిట్స్ నిజంగా షాకే

Pulichinta leaves : పులిచింత ఆకు ఔషధ గుణాలు తెలుసా… పులి పంజా అంతా బెనిఫిట్స్.. నిజంగా షాకే…?

Pulichinta Leaf పులిచింత ఆకులతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు

పులిచింత ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి శ్వాస సమస్యలను తగ్గించుటకు, నిద్రలేని సమస్యను దూరం చేయగలదు. నిద్రలేని సమస్యను దూరం చేయడంతో పాటు కండరాలకు బలాన్ని కూడా అందిస్తుంది. పులిచింత మూత్ర నారాల రుగ్మతులకు,చికిత్సగా చేయవచ్చు. శ్వాస సమస్యలను తొలగించుటకు, నిద్రలేని సమస్యలు నిర్వహించుటకు. ఇంకా నిద్ర కలుగుటకు బలాన్ని అందిస్తుంది. పులి చింత ఆకులతో చేసిన పచ్చడి తింటే, ఆకలి పెరగడంతో పాటు, ఆస్తమా, త్రివ్రత తగ్గిపోతుంది. 40 నుంచి 60 మిల్లీల ఆకుల రసంలో పొంగించిన ఇంగువ కలిపి సేవిస్తే నొప్పి తగ్గుతుంది.ఈ ఆకుల రసంతో పట్టిక బెల్లం కలిపి తీసుకుంటే, ఒంట్లో వేడి తగ్గుతుంది.ఆకులను కూరగా పచ్చడిగా వండుకొని తింటే ఆస్తమా ఉపశమనం కలుగుతుంది.

పులి చింత ఆకుల వల్ల పులిపిర్లు రాలిపోతాయి. కదిలే దంతాలు గట్టిపడేలా చేస్తాయి. పులిచింత ఆకుల ప్రయోజనకరంగా ఉంటాయంటున్నారు నిపుణులు. పులిచింత వేలను నీటిలో వేసి కాచి ఆ కషాయాన్ని 10 నిమిషాల పాటు పొక్కిలిస్తే,కదిలే దంతాలు గట్టి పడతాయి అంటున్నారు నిపుణులు. ఈ పులి చింత, తీగ జాతి మొక్క. దీని ఆకులు తింటే, ముక్కు, గొంతు, మలం, ద్వారా పడే రక్తం కూడా నివారించబడుతుంది. ఈ ఆకులు ముద్దగా నూరి రసాన్ని, ఫైల్స్ ఉన్నచోట రాసుకుంటే అవి త్వరగా రాలిపోతాయి.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది