Red Chillies : ఎండుమిరపకాయలు తింటే ఆరోగ్యానికి మంచిదేనా… దీని గురించి తెలుసుకోవలసిన విషయాలు మీకోసం…?
ప్రధానాంశాలు:
Red Chilies : ఎండుమిరపకాయలు తింటే ఆరోగ్యానికి మంచిదేనా.... దీని గురించి తెలుసుకోవలసిన విషయాలు మీకోసం....?
Red Chillies : ప్రతి ఒక్క వంటకాలలో రుచికి ఉపయోగించే కారం రెడ్డి చిల్లి పౌడర్. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వాటిలో ఉండే విటమిన్ ఏ, సి, b6, k ఇలాంటి పోషకాలు మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మిరపకాయల్లో ఉండే క్యాప్సిన్ అనే పదార్థం బరువు తగ్గడానికి ఇంకా జీర్ణశక్తిని మెరుగుపరుచుటకు సహకరిస్తుంది.
Red Chillies : ఎండుమిరపకాయలు తింటే ఆరోగ్యానికి మంచిదేనా… దీని గురించి తెలుసుకోవలసిన విషయాలు మీకోసం…?
Red Chillies ఎర్ర మిర్చి ఉపయోగాలు
వంటల గురించి మాత్రమే మిరపకాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఏ విటమిన్, సి వంటి పోషకాలు శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. ఇది క్యాప్సిన్ అనే రసాయనం ఉండడం చేత బరువు తగ్గడానికి, ఇంకా జీర్ణక్రియను మెరుగుపరచుటకు సహకరిస్తుంది మిరపకాయలు కేవలం కారం కోసం మాత్రమే కాదు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఎర్రగా ఉండే ఈ మిరపకాయలు కోసం చాలా పాపులర్. కొంతమంది వాటిని డైరెక్ట్ గా వంటల్లో వేసుకుంటారు. పౌడర్ లాగా వాడతారు. ఈ రెండిటిలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి చాలా మంచిది.
Red Chillies విటమిన్ A చాలా రిచ్
అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం… మిరపకాయలు విటమిన్ A కి ఒక రీచ్ సోర్స్. ఇది కంటి ఆరోగ్యానికి ఇంకా శరీరంలో వివిధ ఆర్గాన్స్ ఫంక్షన్ ఇంగుకు చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీని పెంచే గుణం కూడా పెంచుతుంది.రోజు ఒక చిన్న టీ స్పూన్ మిరపకాయ పౌడర్ ని తీసుకుంటే విటమిన్ ఏ లోపాన్ని నివారించవచ్చు.
మిరపకాయల్లో న్యూట్రీషియన్స్
. విటమిన్ ఏ తో పాటు, ఎర్ర మిరపకాయల్లో విటమిన్ సి, విటమిన్ b6, విటమిన్ కె లాంటివి కూడా ఉంటాయి.
. విటమిన్ సి,ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేస్తుంది.అంతేకాదు, జలుబు, దగ్గు లాంటి అంటువ్యాధుల నుంచి కాపాడుతుంది.
. విటమిన్ K… రక్తాన్ని శుభ్రం చేసి,ఎముకలను బలంగా చేస్తుంది.
. విటమిన్ b6 బ్రెయిన్, నర్వ్ సిస్టం ఫంక్షన్ ఎందుకు సహాయం చేస్తుంది.
హెల్త్ బెనిఫిట్స్ :
పరిశోధనల ప్రకారం ఎర్ర మిరపకాయల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో సెల్స్ ను ప్రొటెక్ట్ చేస్తాయి. ఇవి క్యాన్సర్ హార్డ్ డిసీజెస్ లాంటి సమస్యలకు తగ్గిస్తుంది. మిరపకాయల్లో ఉండే క్యాప్సిల్ అనే న్యాచురల్ కెమికల్, వాటికి కారం రుచి ఇవ్వడమే కాకుండా హెల్త్ బెనిఫిట్స్ ని ఇస్తుంది.
క్యాప్సిన్ వల్ల కలిగే బెనిఫిట్స్ :
. శరీరంలో ఇన్ఫలమేషన్ ను తగ్గిస్తుంది.
. శరీర బరువు తగ్గించుటకు హెల్ప్ చేస్తుంది. శరీరంలో క్యాలరీలను చాలా త్వరగా బర్న్ చేస్తుంది.
. తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా చూస్తుంది.
. జీర్ణ రసాలు, ఎంజైముల ఉత్పత్తిని పెంచి డైజేషన్ను ఈజీగా చేస్తుంది.
ఈ విధంగా మిరపకాయలు కేవలం టెస్ట్ కి మాత్రమే కాదు,ఆరోగ్యానికి కూడా ఒక న్యాచురల్ మెడిసిన్ లా పనిచేస్తుంది.