
Red Wine Benefits : ప్రతిరోజు ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగారంటే... నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా...?
Red Wine Benefits : అసలు వైన్ అంటేనే ప్రమాదకరం. ప్రమాదకరమైన వైన్ని తాగమంటున్నారేంటి అనుకుంటున్నారా… అవునండి వైన్ లో కూడా ఆరోగ్యం ఉంది. విధంగా రెడ్ వైన్ ని తీసుకుంటే గనుక ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు నిపుణులు. కంటే వివిధ రకాల ద్రాక్షా పండ్లతో తయారుచేస్తారు కాబట్టి. ద్రాక్షాను వివిధ యాంట్ ఆక్సిడెంట్లతో పులియబెట్టడం ద్వారా రెడ్ వైన్ తయారవుతుంది. ఎటువైను అనేక ప్రయోజనాలను కలిగి ఉందని పలు అధ్యయన ఆయనలో తెలియజేశారు నిపుణులు. కాబట్టి, రెడ్ వైన్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదంటున్నారు. రెడ్ వైన్ తాగితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..అసలు నిపుణులు ఏం తెలియజేస్తున్నారు తెలుసుకుందాం…
Red Wine Benefits : ప్రతిరోజు ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగారంటే… నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా…?
షా పండ్లను వివిధ యాంటీ ఆక్సిడెంట్లతో పులియబెట్టడం ద్వారా రెడ్ వైన్ తయారవుతుంది. చేసిన రెడ్ వైన్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని పలు అధ్యయనాలలో తెలియజేశారు నిపుణులు. వైన్ లోని సమ్మేళనాలు మెదడులోని సెరోటోనిన్ స్థాయిలను నియంత్రించి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. రెడ్ వైన్ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడి తగ్గితే మంచి నిద్ర వస్తుంది. రెడ్ వైన్ మీ ఎముకలను బలోపేతం చేస్తుందంటున్నారు నిపుణులు.
రెడ్ వైన్ తో అందం : రెడ్ వైన్తో ముఖంలో ముడతలు, మొటిమలను కూడా తగ్గించుకోవచ్చు. కాలడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది రెడ్ వైన్లు ఆంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడమే సాయపడతాయి రెడ్ వైన్ లో రిస్వేరాట్రాల్ ఆంటీ ఎలక్ట్రిక్ లక్షణాలు కీళ్ల నొప్పులను ఉపశమనం కలిగిస్తాయి. అతిగా తాగితే,షుగర్, ఊబకాయం, నరాల సమస్య, నిద్రలేని వంటి దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. వైన్ తీసుకుంటే టైప్- 2 డయాబెటిక్ వ్యాధి అనేది కంట్రోల్ అవుతుంది. డయాబెటిస్ ఇబ్బంది పడేవారు వైద్యుల సలహా మేరకు రెడ్ వైన్ తీసుకుంటే రక్తంలోనూ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. వైడ్ని మోడరేట్ గా తీసుకోవడం వల్ల చాలా మంచిది.
రెడ్ వైన్ లో ఆల్కహాల్ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరికొన్ని రెడ్ వైన్ లో ఆల్కహాల్ లేకుండా తయారు చేస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఎక్కడ ఉంటుంది.ఫ్యాటీ లివర్ సమస్యలు కూడా దూరమవుతాయి.క్యాన్సర్ కి కూడా దూరంగా ఉండొచ్చు. క్యాన్సర్ కణాలు నాశనం చేయడంలో రెడ్ వైన్ సహాయపడుతుంది. రెడ్ వైన్ తీసుకుంటే ఒత్తిడి ఆందోళన అనేది కూడా దూరమవుతుంది. మనసు చాలా రిలాక్స్ అవుతుంది. నిద్ర కూడా పడుతుంది.కాబట్టి, ఒత్తిడిలో ఉండే ప్రతి ఒక్కరూ చిన్న గ్లాస్ సైజులో పరిమాణంలో తీసుకుంటే చాలా మంచిది.తలనొప్పి కూడా తగ్గిపోతుంది.మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది.అదేవిధంగా చర్మం కూడా అందంగా తయారవుతుంది. రెడ్ వైన్ తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కూడా వెన్నపూసలా కరిగిపోతుంది
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.